ప్రస్తుతం టాలీవుడ్ లో ఫ్లాప్ లో ఉండే హీరోలకు లక్కీ గర్ల్ గా మారింది వరలక్ష్మి శరత్ కుమార్.ఇక ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా ఉంటుంది.ఈమె కు సంబంధించి కొన్ని ఫోటోలను నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.అయితే ఇప్పుడు రీసెంట్ గా తన పప్పీ తో కలిసి ఎయిర్పోర్టులో ఉన్నటువంటి ఒక వీడియోను పోస్ట్ చేయడం వల్ల అది బాగా వైరల్ గా మారుతుంది. వరలక్ష్మి ఆ పప్పీ తో ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది […]
Tag: airport
ఎస్కెలేటర్‌పై సోనూసూద్ విన్యాసాలు..మతిపోగొట్టేశాడుగా!!
సోనూసూద్.. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నటుడుగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సోనూసూద్.. కరోనా వచ్చినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అందుకు కారణం ఆయన సేవాకార్యక్రమలే. తెలిసి వారు, తెలియని వారు అనే తేడా లేకుండా సాయం చేయమని కోరిన ప్రతి ఒక్కరికి తన అభయహస్తాన్ని అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పటికీ ఆయన సేవాకార్యక్రమాలను ఆపలేదు. అట్టడుగు వర్గాల వారికి, ఆర్థికంగా చితికి పోయిన వారికి, ఆపన్నులకు సాయం […]
ఎయిర్ పోర్ట్‌లో పూరీ, ఛార్మీ.. ఫోటోస్ వైరల్..!
అందం అభినయంతో వెండితెరపై ఒక మెరుపు మెరిసిన అందాల తార ఛార్మీ ఇప్పుడు నటనకు స్వస్తి చెప్పి సినిమా నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు. ప్రస్తుతంపూరీ కనెక్ట్స్ నిర్మాణ సంస్థలో భాగస్వామిగా ఉన్న ఆమె ఇప్పుడు లైగర్ అనే సినిమాని కరణ్ జోహార్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లైగర్ సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఎయిర్ పోర్ట్‌లో దర్శనమిచ్చారు. మూవీ […]
మాఫియా డాన్‌గా ప్రభాస్..నెట్టింట వీడియో వైరల్!
మాఫియా డాన్ ఏంటీ? ప్రభాస్ మరేదైనా కొత్త సినిమా చేస్తున్నాడా? అన్న సందేహాలు మీకే వచ్చే ఉంటాయి. కానీ, అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా ప్రభాస్ ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యక్షమయ్యాడు. అయితే తన బాడీగార్డ్స్ మధ్యలో నడిచోస్తున్న ప్రభాస్.. అచ్చం మాఫియా డాన్ మాదిరిగానే కనిపించాడు. లూజ్ బ్లాక్ షర్ట్, పెన్సిల్ కట్ ఫ్యాంట్ ధరించిన ప్రభాస్.. ముఖానికి మాస్క్, జుట్టుకు బీని పెట్టుకుని ఎంతో ఇంట్రెస్టింగ్ గా కనిపించాడు. ఇంకేముంది, ఎయిర్ పోర్ట్‌లో జనాలు తమ […]
విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇక లగ్జరీ కారు డ్రైవ్ చాన్స్
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ఘనతను సాధించింది. భారతదేశంలో మొదటిసారిగా ఎయిర్‌పోర్టు నుంచే విమాన ప్రయాణికులకు లగ్జరీ కార్ డ్రైవ్ చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు జీఎంఆర్ సంస్థ ప్రకటించింది. డ్రైవింగ్‌ను ప్రేమించే వ్యక్తుల కోసమే ఈ అద్భుతమైన అవకాశం కల్పించినట్లు వివరించింది.. విమానం దిగిన దిగిన వెంటనే అత్యాధునిక, ఖరీదైన కార్లు అద్దెకు సిద్ధంగా ఉండనుండడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. మీకు డ్రైవింగ్ అంటే మక్కువైతే, నిజాంల నగరంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరగాలనుకుంటే, హైదరాబాద్ […]