నందమూరి నట సింహం బాలకృష్ణ కెరీర్‌లోనే ఆల్ టైం క్లాసికల్ హిట్‌గా నిలిచిన వాటిలో మొదటిది ఆదిత్య 369. ప్రముఖ డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. టైం ట్రావెల్ కాన్సెప్ట్ పొందిన ఈ సినిమా.. ఇప్పటికీ టీవీలో టెలికాస్ట్ అవుతుందంటే ప్రేక్షకులు స్క్రీన్ లకి అతుక్కుపోయి మరి సినిమా చూస్తూ ఉంటారు. అలాంటి రిపీట్ వాల్యూ ఉన్న అద్భుతమైన సినిమా ఆదిత్య 369. ఇక ఈ సినిమా రిలీజై బ్లాక్ […]
Tag: aditya 369
అది పూర్తి అయ్యాకే మోక్షజ్ఞ ఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన బాలయ్య!
నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఫిల్మ్ ఎంట్రీ కోసం అభిమానులు గత కొన్నేళ్ల నుంచి కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. అప్పుడు ఇప్పుడు అంటున్నారు తప్పితే.. మోక్షజ్ఞ డెబ్యూ మాత్రం ఇంత వరకు స్టార్ట్ కాలేదు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీపై కొందరు ఆశలు కూడా వదులుకున్నాయి. అయితే ఒకప్పుడు లావుగా అసలు హీరో మెటీరియల్ లానే లేడు అనుకున్న మోక్షజ్ఞ.. ఇటీవల స్లిమ్ గా, హీరో అంటే ఇలా ఉండాలి అనేంతలా […]
ఆదిత్య-369:రూ.1.50 కోట్లతో తెరకెక్కించగా ఎన్ని కోట్లు లాభమంటే..?
బాలకృష్ణ నటించిన ఆదిత్య -369 చిత్రాన్ని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రం 1991 లో జులై 18న విడుదలై భారతీయ సిల్వర్ స్క్రీన్ పైన ఎప్పటికీ రానటువంటి కథతో ఈ సినిమా హాలీవుడ్ లెవల్ లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని సింగీతం శ్రీనివాసరావు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలకృష్ణ లో ఉన్న మరొక కోణం ని […]
బాలయ్య తనయుడి తొలి చిత్రంపై బిగ్ అప్డేట్..!?
నటసింమం నందమూరి బాలకృష్ణ ఏకైక తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలయ్య.. తనయుడి ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హీరోగా నటించిన చిత్రం ‘ఆదిత్య369’కు స్వీకెల్‌తోనే తన వారసుడిని పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. ఆ సినిమాలో తానూ నటిస్తానని చెప్పి డబుల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ చిత్రానికి ‘ఆదిత్య 999 మాక్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని […]
క్రిష్ కి బాలయ్య బంపర్ ఆఫర్!
చారిత్రకమైన కథలకి తెర రూపం ఇవ్వడంలో యంగ్ డైరెక్టర్ క్రిష్ ముందుంటాడు. రెండో ప్రపంచ యుద్ధ ఘట్టాన్ని వరుణ్ తేజ్ వంటి కొత్త హీరోతో అద్భుతంగా తెరకెక్కించాడంటేనే క్రిష్ గొప్పతనం ఏంటో అందరికీ అర్ధమయ్యింది. ఎంతమంది విమర్శకుల ప్రశంసలనో అందుకుంది ఈ చిత్రం. అలాగే ఇప్పుడు బాలకృష్ణ వంటి సీనియర్ నటుడితో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సెన్సేషన్‌కు కంకణం కట్టాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. బాలకృష్ణ కెరీర్‌లో […]