వాట్.. నయనతారను ఆ డైరెక్టర్ అందరూ ముందే డ్రెస్ చేంజ్ చేసుకోమంటూ అవమానించాడా.. అతను ఎవరంటే..?!

సౌత్ స్టార్ బ్యూటీ నయన్‌కు ఉన్న ఫ్యాన్ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో మరింత పాపులారి దక్కించుకున్న నయన్.. చివరిగా అన్నపూర్ణి సినిమాతో వెండి తెరపై మెరిసింది. తన 75వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఊహించిన రెంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. అయితే ఈ సినిమా కంటే ముందు నయన్‌ నటించిన జవాన్ మొదటి […]

ఆ విషయంలో లేడీ సూపర్ స్టార్ కు పోటీ ఇస్తున్న నేషనల్ క్రష్.. మ్యాటర్ ఏంటంటే..?!

తెలుగు స్టార్ హీరోయిన్ రష్మిక మందనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నేషనల్ క్రష్ గా భారీ క్రేజ్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతుంది. అలాగే ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న నయన్ కూడా బాలీవుడ్ జవాన్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారి తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఇద్దరు కథనాయక లో ఇటీవల మార్పు బాగా కనిపిస్తుంది. ఫిజికల్ మేకవర్ మాత్రమే కాదు.. […]

ఈ స్టార్స్ బుల్లితెర ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారో తెలుసా.. వెరీ ఫన్నీ..!

సక్సెస్ ఇస్ నాట్ ఏ డెస్టినేషన్.. ఇట్స్ ఏ జర్నీ. ఈ డైలాగ్ మనం ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా. మహర్షి సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌లో చెప్పిన విధంగానే కొందరు తమ జీవితాలను అట్టా అడుగున మెద‌లు పెట్టి ఎవరూ ఊహించని స్థాయికి వెళ్లారు. వారిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అలా దీనికి ఉదాహరణగా నిలిచిన‌ కొంద‌రి సెలబ్రిటీల జీవిత ప్రయాణం ఎలా మొదలుపెట్టారో ఇప్పుడు చూద్దాం. […]

నయనతారకు కవల పిల్లలు పుడతారు అన్న విషయం… ఎన్టీఆర్ కు ఎప్పుడో తెలుసా.. ఇదేం కామెడీ రా బాబు..!

కోలీవుడ్ స్టార్ జంట నయనతార విఘ్నేష్ శివన్ వాళ్ళకు నిన్న రాత్రి కవ‌ల పిల్లలు పుట్టారన్న వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ తాము అమ్మానాన్నలం అయ్యామంటూ మాకు ఇద్దరు కవ‌ల పిల్లలు పుట్టారంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలోనే నయనతార కు పిల్లలు ఏంటి… అదెలా సాధ్యం.. అంటూ చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా లో […]

నయనతార అభిమానులకు గుడ్ న్యూస్… ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చిన నయన్…!

కోలీవుడ్‌ స్టార్ కపుల్స్‌ నయనతార- విఘ్నేష్‌ శివన్‌ అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు. నయనతార ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చినట్లు ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ వార్తతో ఆనందం వ్యక్తం చేస్తూ వారి ఫోటోలను షేర్ చేశారు. నయనతార- విఘ్నేష్‌ శివన్ లు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న నయన్ విఘ్నేష్ లు ఈ సంవత్సరం జూన్ 9వ తేదీన ఒకటయ్యారు. వారికి సంబంధించిన పెళ్లి వీడియోని కూడా నయనతార: బియాండ్ […]

‘గాడ్ ఫాదర్’ థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా… చిరుకు బ్రేక్ ఈవెన్ అయ్యేనా ?

తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి సినిమా వస్తుందంటేనే ఆయన అభిమానులకు అది పండుగలాగా ఉంటుంది. చిరు కొత్త సినిమా గాడ్ ఫాద‌ర్ ఈ నెల 5న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రల్లో నటించాడు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని, పూరీ జగన్నాథ్ కీలక పాత్రల‌లో నటించారు. ‘ ఆచార్య ప్లాప్ అయినా గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎవరు […]

మెగాస్టార్‌కే కండీష‌న్ల‌తో చుక్క‌లు చూపించేసిన న‌య‌న‌తార‌..!

మెగాస్టార్ చిరంజీవి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరు ఉండరు. చిరు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తనదైన నటనతో మెగాస్టార్ గా ఎదిగి ప్రేక్షకుల్లో తిరుగులేని గుర్తింపును సాధించుకున్నారు. ఆరున్న‌ర పదుల వయసులో కూడా యంగ్ హీరోకి పోటీగా తన పెర్ఫార్మెన్స్ చూపిస్తూ ప్రస్తుతానికి సినిమాల్లో కొనసాగుతున్నారు. తాజాగా `గాడ్ ఫాదర్` సినిమాతో ప్రేక్షకులు ముందుకు త్వరలో రాబోతున్నాడు. ఓ స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించడానికి […]