రోజురోజుకీ గ్లామర్ షో పెంచుతున్న లయ.. కొత్త హీరోయిన్లకి ఏమాత్రం తగ్గట్లే..!

ప్రముఖ సీనియర్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎన్నో సినిమాలలో నటించి చాలా మంది అభిమానుల మనసు గెలుచుకుంది. అయితే పెళ్లి తరువాత అమెరికా వెళ్ళిపోయి సినిమాలకు దూరం అయింది లయ. సినిమాలకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఈ అమ్మడు. అయితే ఏజ్ పెరిగే కొద్దీ లయ అందం ఎక్కువైపోతుంది. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా తన గ్లామర్ […]

బాలయ్య చెన్నకేశవరెడ్డి సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

నందమూరి బాలకృష్ణ – వివి.వినాయక్‌ కాంబోలో 20 ఏళ్ల‌ క్రిందట తెరకెక్కిన సినిమా చెన్నకేశవరెడ్డి. వివి వినాయక్- ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నాడు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసుకునే బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో వీ.సముద్ర దర్శకత్వంలో సినిమా చేయాలని అనుకున్న బాలయ్య.. వెంటనే ఆ సినిమాను పక్కన పెట్టేసి వినాయక్‌కు ఛాన్స్ ఇచ్చాడు. అలా వీళ్ళిద్దరి కాంబోలో వ‌చ్చిన‌ చెన్నకేశవరెడ్డి వ‌చ్చింది. ఆది సినిమాను నిర్మించిన […]

సీనియర్ హీరోయిన్ లయకు ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో పెళ్లి నిజమేనా..!

తెలుగులో రెండు దశాబ్దాల క్రిందట వచ్చిన `నువ్వే కావాలి` సినిమా తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అప్పట్లో యువత `నువ్వే కావాలి` సినిమా అంటే పిచ్చెక్కిపోయారు. యువతను అంతలా మత్తులోకి దింపేసింది. ఉషాకిరణ్ మూవీస్ బ్యాన‌ర్ పై రామోజీరావు నిర్మించిన ఈ సినిమాలో తరుణ్, సాయికిరణ్ హీరోలుగా నటించగా.. రీచా హీరోయిన్ గా నటించింది. కే విజయ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ రోజుల్లోనే ఈ సినిమా చాలా ధియేటర్లలో ఏడాదికి పైగా […]

బాలయ్యకు చెల్లి అనగానే ఒక్కసారిగా భోరున‌ ఏడ్చేసిన లయ.. డైరెక్టర్ అంత పని చేశాడా..!

నట‌సింహ బాలకృష్ణ సినిమాలో అవ‌కాశం వస్తే వదులుకోవడానికి ఏ హీరోయిన్ ఇష్టపడరు. బాలయ్యకు జోడిగా నటించే ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ అయినా వెంటనే ఓకే చెబుతారు. నయనతార లాంటి లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు సౌత్ ఇండియాలో చాలామంది హీరోల పక్కన నటించేందుకు ఇష్టపడటం లేదు. అయితే బాలయ్య సినిమాలో ఛాన్స్ వస్తే మాత్రం నయనతార వెంటనే ఓకే చెబుతుంది. బాలయ్యకు జోడిగా సింహ, శ్రీరామరాజ్యం, జై సింహా వంటో సూప‌ర్‌ హిట్ సినిమాల్లో నయనతార […]

పాపం ల‌య‌.. వారి చేతుల్లో అంత దారుణంగా మోస‌పోయిందా..?

ప్ర‌ముఖ న‌టి ల‌య గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్ లో అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ‌.. కేవలం నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే పెళ్లి చేసుకుని సినిమాల‌కు దూర‌మైంది. ఫ్యామిలీతో అమెరికాలో స్థిర‌ప‌డ్డ ల‌య‌.. ఇటీవ‌లె ఇండియాకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఇంట‌ర్వ్యూలో భాగంగానే ల‌య ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నారు. అలాగే డ‌బ్బుల […]

ఆ రోజు ప‌వ‌న్ చేసిన ప‌ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను.. లయ ఓపెన్ కామెంట్స్‌!

ప్ర‌ముఖ న‌టి ల‌య గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్వయంవరం వంటి సూప‌ర్ హిట్ మూవీతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ల‌య‌.. మనోహారం, ప్రేమించు, పెళ్ళాంతో పనేంటి, హనుమాన్ జంక్షన్ లాంటి చిత్రాల‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే కెరీర్ ఊపందుకుంటుంది అన్న స‌మ‌యంలో అమెరికాలో స్థిర‌ప‌డ్డ గణేష్ గోర్తీ అనే డాక్టర్ ని వివాహం చేసుకుంది. 2006లో లయ వివాహం జరిగింది. పెళ్లి త‌ర్వాత కొన్నాళ్లు తెర‌పై క‌నిపించినా.. ఆ త‌ర్వాత […]

నా భ‌ర్త వ‌ల్లే సినిమాల‌కు దూరం అయ్యా.. ల‌య ఓపెన్ కామెంట్స్‌!

ఒకప్ప‌టి నటి లయ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే `స్వయంవరం` మూవీతో లయ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే కెరీర్ పిక్స్ కు వెళ్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుని అనూహ్యంగా సినిమాలకు దూరమైంది. అయితే సినిమాలు మానేయడానికి తన భర్తే […]

టాలీవుడ్‌లో ఆ ప్రొడ్యుస‌ర్‌కు హీరోయిన్ ల‌య అంత హెల్ఫ్ చేసిందా…!

టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోయిన్ గా తక్కువ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ లయ కూడా ఒకరు. ల‌య‌ది ఏపీలోని విజ‌య‌వాడ‌. సీనియర్ హీరో వేణు నటించిన స్వయంవరం సినిమాతో టాలీవుడ్‌కు ఆమె హీరోయిన్గా పరిచయమైంది. మొదటి సినిమా తోనే ల‌య‌ సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో ల‌య‌కు టాలీవుడ్ లో సూపర్ క్రేజీ వచ్చింది. వరుస సినిమాలతో దూసుకుపోయింది. లయ గ్లామర్ సినిమాలుకు […]