జమున ఆ కారణంగానే తన కొడుకుకి ఆస్తి దక్కకుండా చేసిందా..!

మన సీనియర్ హీరోయిన్స్ లో మహానటి సావిత్రితో సరి సమానమైన ఇమేజ్ దక్కించుకున్న స్టార్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది జమున మాత్రమే. ఆరోజుల్లో ఈమె రెమ్యూనరేషన్ కూడా అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్ కంటే ఎక్కువగా ఉండేదట.. దీని బట్టి ఆమె ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఏ స్టార్ హీరో సినిమా వచ్చిన కచ్చితంగా అందులో హీరోయిన్‌గా జమున ఉండాల్సిందే. అలా మూడు దశాబ్దాల పాటు తెలుగు […]

తెర‌పైకి జ‌మున బ‌యోపిక్‌.. బిగ్ ఆఫ‌ర్ కొట్టేసిన స్టార్ బ్యూటీ..?!

అల‌నాటి స్టార్ హీరోయిన్, వెండితెర స‌త్య‌భామ జ‌మున ఇక‌లేరు అన్న సంగ‌తి తెలిసిందే. నాలుగైదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. జ‌మున మృతిపట్ల సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు, అభిమానులు సంతాపం ప్ర‌క‌టించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జ‌మున అంత్య‌క్రియ‌లు శుక్ర‌వారం సాయంత్ర‌మే మహాప్రస్థానంలో ముగిశాయి. అయితే సినిమాల్లోనే కాకుండా రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర వేసిన జ‌మున జీవిత చ‌రిత్ర‌ను వెండితెర‌పై చూపించేందుకు […]

అలనాటి నటి జమున గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ ఇవే..

తొలి తరం హీరోయిన్లలో ఒకరైన జమున తన 16వ ఏటలోనే సినీ రంగంలో అడుగు పెట్టింది. ఈ ముద్దుగుమ్మ డా.గరికపాటి రాజారావు డైరెక్ట్ చేసిన పుట్టిల్లు (1953)లో తొలిసారిగా నటించింది. L.V. ప్రసాద్ మిస్సమ్మ (1955)తో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఎంత కాలంగా తెలుగు ప్రేక్షకుల అలరించిన ఈ నటి నేడు ప్రాణాలు విడిచింది. అనారోగ్యాలతో కొంత కాలంగా బాధపడుతున్న ఈ నటి ఇవాళ ఉదయం 86 ఏళ్లలో కన్ను మూసింది. జమున 1936, ఆగస్టు 30న […]

ఆ హీరోను ప్రాణంగా ప్రేమించిన జ‌మున‌ మ‌రొక వ్య‌క్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది?

సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ జమున ఇక లేరు అన్న సంగతి తెలిసిందే. ఆమె వ‌య‌సు 86. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా జ‌మున‌ హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జ‌మున మ‌ర‌ణం ప‌ట్ల సినీ ప్ర‌ముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసుకున్నారు. ఇక‌పోతే జ‌మున మ‌ర‌ణం సంద‌ర్భంగా ఆమెకు సంబంధించి ఎన్నో విష‌యాలు తెర‌పైకి వ‌చ్చాయి. అందులో జ‌మున ప్రేమ వ్యవ‌హారం కూడా ఒక‌టి. ఎన్టీఆర్,ఏఎన్నార్ శకం మొదలయ్యాక స్టార్ హీరోయిన్స్ అంటే సావిత్ర త‌ర్వాత […]

సావిత్రి గురించి సంచలన విషయాలు బయటపెట్టిన అలనాటి నటి జమున..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి అందాల తార జమున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న జమున తనను కొంతమంది మోసం చేశారని బోరున ఏడ్చేశారు. అసలు విషయం ఏంటంటే అలనాటి మహానటి సావిత్రి బయోపిక్‌ని 2018లో అద్భుతంగా చిత్రికరించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సావిత్రి అడుగు పెట్టినప్పటి నుంచి ఆమె మరణం వరకు సావిత్రి జీవితం ఎలా గడిచిందనే దాని గురించి చాలా స్పష్టంగా ‘మహానటి’ సినిమాలో చూపించారు దర్శకుడు. […]