టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు ఎవరికీ తెలియడం లేదు.ఈ మధ్యకాలంలో ఈయన చేసే పనులు విపరీతంగా పెరిగిపోయాయి.ఇక తాజాగా ఆర్జివి అప్సర రాణి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో కాస్త వైరల్ గా మారుతుంది. గత కొద్ది సంవత్సరాల నుంచి రాంగోపాల్ వర్మ వివాదాస్పదమైన వ్యక్తిగా ముద్రవేసుకున్నాడు. ఇక ఈయన ఏం చేసినా అది బహిరంగంగానే మారుతోంది. ఇక ఈ మధ్యనే ఆషురెడ్డితో కూడా ఇంటర్వ్యూలు […]
Tag: acter
హీరోయిన్ ఇంట్లో దొంగతనం.. లక్షల్లో చోరీ..!
ఈ మధ్యకాలంలో దొంగలు ఎక్కువగా పట్టపగలే దొంగతనాలు చేస్తున్నారు.వీరు సామాన్యుల ఇంటికే కాదు సెలబ్రిటీలు సైతం కూడా వదలడంలేదు. అటువంటి సంఘటన చండీగర్ లో చోటు చేసుకుంది. ముగ్గురు దుండగులు నటి అలంకృత సుహాన్ ని ఇంట్లో బంధించి 6 లక్షల రూపాయల వరకు దోచుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే మోడల్ అయినటువంటి నటి అలంకృత..తన తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం కొంత డబ్బును తీసుకొని చండీగర్ లో ఒక ఇంటిలో అద్దెకి తీసుకుని ఉన్నది.ఢిల్లీలో ఉన్న […]
పడుకుంటేనే అవకాశం ఇస్తాను అంటున్నాడు డైరెక్టర్..?
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ విషయంపై ప్రతి ఒక్కరు స్పందిస్తూ నే ఉన్నారు సినీ ఇండస్ట్రీలోని నటులు. ప్రస్తుతం తాజాగా బెంగాలీ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ పాయల్ సర్కార్.. క్యాస్టింగ్ కౌచ్ విషయం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఎదుర్కొన్న కొన్ని లైంగిక సంబంధిత సంఘటన గూర్చి కూడా ప్రేక్షకులకు పంచుకుంది.తెలుగు సినిమాల ను బెంగాలీ చిత్రంలో అనువాదం చేసి విడుదల చేసే డైరెక్టర్ “రవికినాగి” […]
ప్రముఖ నటుడు డ్రగ్స్ తీసుకోని మృతి..?
టాలీవుడ్ లో ఒక ప్రముఖ నటుడు మరణించడం జరిగింది. హెచ్ బీవోలో ప్రసారమయ్యే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న”ది వైర్”సిరీస్ నటుడు మైకేల్ కె విలియమ్స్ న్యూయార్క్ సిటీలో తన నివాసంలో మరణించారు.కాబట్టి ఇక అతి చిన్న వయసులో ఎలా మరణించి ఉంటారు అన్నది అందరిలోనూ ప్రశ్నగా మారింది. అక్కడున్న కొంతమంది తెలిపిన ప్రకారం మాదకద్రవ్యాలను అధికంగా సేవించడం వల్ల ఇతడు మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 2002లో ప్రముఖ ఛానల్ హెచ్ బీవోలో ది వైర్ […]
200 కోట్ల రూపాయలను కొట్టేసిన కేసులో ప్రముఖ నటి అరెస్ట్..?
ప్రముఖ నటి 200 కోట్ల కేసుల దోపిడీ కేసులో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.21 కేసుల్లో నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ అనే వ్యాపారవేత్త కేసులో ఆయన భార్య అయినా నటి అరెస్టు అయింది.ఇక తన భర్తకు 200 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు సహాయ పడినందుకు ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం కింద నటి లీనా ను ఆదివారం అరెస్టు చేయడం జరిగింది. గతేడాది జూన్ నెలలో మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి గా పేర్కొంటూ జైలులో […]
సింగర్ స్మిత.. గురించి తెలియని మరికొన్ని విశేషాలు..!
స్మిత వల్లూరిపల్లి ఈమె అసలు పేరు.కానీ ఈ పేరు చెబితే ఎవరికీ అర్థం కాదేమో..అయితే ఈమెను పాప్ సింగర్ స్మిత అనగానే టక్కున గుర్తు పడతారు.ఇక ఈమె ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించింది.ఈమె చిన్న వయసు నుండి పాటలు పాడడం అంటే చాలా ఇష్టమట. అందుకని ఈమే చదువుకునే రోజుల్లో నే స్కూల్ లో జరిగే వేడుకలలో స్టేజ్ మీద పాటలు పాడి అందరినీ అలరించేది. అలా స్టేజి మీద పాటలు పాడుతూ ఎన్నో ప్రైజ్ గెలుచుకున్నది ఈ […]
ప్రముఖ తెలుగు హీరో అరెస్ట్.. కారణం..!
టాలీవుడ్ లో నటుడు కృష్ణుడు అంటే ఎవరికీ తెలియకపోవచ్చు.కానీ వినాయకుడు సినిమా హీరో అంటే తక్కువ గుర్తుపడతారు.ఇక ఈ హీరోని కొన్ని గంటల క్రితం పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఎందుకు చేశారు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. పోలీసులు పేకాట ఆడవాళ్ళ మీద రైడింగ్ చేయగా అందులో నటుడు కృష్ణుడు కూడా ఉండడం చేత ఆయన్ని అరెస్టు చేయడం జరిగింది.తాజాగా హైదరాబాదులో మియాపూర్ లో అతను పేకాట ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. కేవలం ఇతడొకడే కాకుండా […]
తన తల్లి ముందే అన్నపూర్ణమ్మ ను కొట్టారట.. కారణం తెలిస్తే షాక్..?
టాలీవుడ్ లోకి దాసరి నారాయణ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం.. స్వర్గం,నరకం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది నటి అన్నపూర్ణ.1975 సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా సినిమా తో ఆమెకు నంది అవార్డు కూడా గెలుచుకుంది.ఆ తరువాత ఎన్నో సినిమాలలో ఈమె హీరోయిన్గా కూడా నటించింది. ఇక రాను రాను కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఆమె హవా తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత […]
సిద్ధార్థ శుక్లది.. హత్యనా..?
బుల్లితెరపై యాక్టర్ సిద్ధార్థ శుక్ల ఈరోజు ఉదయం కన్నుమూయడం జరిగింది.అతి చిన్న వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించాడని వార్త ఆయన అభిమానులకు నమ్మశక్యం కాలేదు.పైగా అతను చనిపోయే ముందు రోజు కొన్ని సంఘటనలు ఆయన చావుకి అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఇక ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏమిటంటే ఆయన కారు అద్దం పగలడం,ఈ కారు అద్దం పగలడం చేత ఆయన ఎవరితోనూ గొడవపడి ఉండవచ్చని ఆ గొడవ కారణంగానే ఇదంతా జరిగి ఉండవచ్చని అనుమానాలు […]