హేమ నువ్వు పత్తిత్తా.. అంతా నా దగ్గర ఉంది.. వీడియో వైరల్..?

ఎప్పుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ హాట్ వీడియోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది యాక్టర్ శ్రీ రెడ్డి. ఇక తాజాగా జరిగిన మా ఎలక్షన్ల గురించి తనదైన శైలిలో స్పందిస్తూ నటి హేమకు ఒక కౌంటర్ ఇచ్చింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. మా ఎలక్షన్లలో తమకు అన్యాయం జరిగింది అంటూ గగ్గోలు పెట్టుకుంటూ ఏడుస్తూ నటి హేమ తెలియజేస్తూ ఉండడంతో.. శ్రీ రెడ్డి ఇలా మాట్లాడుతూ అన్యాయం అంటే నువ్వేనా మాట్లాడేది హేమ మావి […]

 మోహన్ బాబు కారణంగా లైవ్ లోనే ఏడ్చేసిన బెనర్జీ..!

మా ఎన్నికల వేడి ప్రస్తుతం రగులుతూనే ఉంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక ప్రకాష్ రాజు ఆధ్వర్యంలో అందరూ మీడియాతో మాట్లాడుతూఉన్నారు. ఈ సందర్భంగా బెనర్జీ చాలా ఎమోషనల్ అయ్యారు.”తను మూడు రోజుల నుంచి నిద్ర పోలేదట.”అందుకు కారణం మోహన్ బాబు గారు నన్ను తిట్టడమే అంటూ మీడియా ముందే తెలియజేశాడు. ఆయన అలా ఎందుకు అన్నారు అర్థం కాలేదు దారుణంగా మాట్లాడాడు నేను ఎప్పుడూ ఇటువంటి […]

ప్రకాష్ రాజ్ ను తిట్టిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఆయనతో నటిస్తారా..?

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగే టప్పుడు ప్రతిసారి.. ఒక మాట వినిపిస్తూ ఉంటుంది.మేమంతా ఒకటే, ఎన్నికలయ్యాక అందరం కలిసి పోదాం అంటూ ఎంతో మంది తెలుపుకువచ్చారు. ఇక ఇక ఇప్పుడు ప్రకాష్ రాజ్ విషయంలో ఇలాగే సాగుతుందా అంటే కష్టమేనని చెబుతున్నారు పరిశీలకులు. కానీ ఇక్కడ ప్రకాష్ రాజ్ మీద చేసిన విమర్శలు కావు. క్యారెక్టర్ అసోసియేషన్ అని చెప్పాలి. దీంతో ఆయన బాగా హర్ట్ అయ్యారు అన్నట్లుగా తెలుస్తోంది. ఇక మా ఎన్నికలొ […]

ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి.. రాజీనామా..!

మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఓడిపోవడం జరిగింది మంచు విష్ణు చేతిలో. ఈ రోజున కొద్ది నిమిషాల ముందు ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం అంటూ తెలియజేశాడు. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఎలక్షన్ లో గెలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కంగ్రాట్యులేషన్స్ తెలిపారు ప్రకాష్ రాజ్. నేను సినీ ఇండస్ట్రీ లో ఉండే సమస్యలను విన్నాను. ఆ సమస్య ఏమిటో […]

మొత్తం మీరే చేశారు.. ప్రకాష్ రాజ్ పై విమర్శల వాన..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ మీద 106 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. మా ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 665 ఓట్లు పోలవగా.. విష్ణుకు 380 ఓట్లు ప్రకాష్ రాజ్ కు 274 ఓట్లు వచ్చాయి. మా ఎన్నికల హడావిడి మొదలైన కొత్తలో చిరంజీవి మద్దతుతో ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరగడంతో ఇక విజయం అయనదే అని […]

సినీ ఇండస్ట్రీలో విషాదం ప్రముఖ నటుడు మృతి..!

దక్షిణాది సినీ రంగంలో మన సీనియర్ నటుడు మరణించడం జరిగింది. కన్నడ సినీ పరిశ్రమతో పాటు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు ప్రముఖనటుడు సత్యజిత్. ఇక ఈయన 71 సంవత్సరాల తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న గా ఆదివారం మరణించాడు. కన్నడ నటుడు సత్యజిత్తు చాలా రోజుల కిందట కామెర్లు వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఇక దాంతోపాటే గుండెపోటు సమస్య రావడంతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. సినీరంగంలో సుదీర్ఘ ప్రస్థానం సాగించిన […]

 కరాటే కళ్యాణి బ్రోతల్ హౌస్ నడుపుతుంది అంటూ ఫోటోలు వీడియోలు వైరల్..!

మా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్యానెల్ సభ్యుల మధ్య చాలా ఘోరంగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక ఒకరి గురించి ఒకరు వారి బండారాలను బయట పెట్టుకోవడంతో ఆ విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక ఈరోజు ఉదయం నటి హేమ మాట్లాడుతూ కరాటే కళ్యాణి, నరేష్ తన పరువు కి భంగం కలిగించారు అంటూ సోషల్ మీడియా ద్వారా కొన్ని వాక్యాలు తెలియజేసింది. ఇక ఇప్పుడు తాజాగా నటి కరాటే కళ్యాణి గురించి.. ఎవరూ […]

మరో విషాదం.. మనోజ్ బాజ్ పేయి తండ్రి ఇకలేరు..!

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.. విలక్షణ నటుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు హిందీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ బాజ్ పేయి. ఎవరి సహాయం లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన అనతికాలంలోనే ఒక మంచి నటుడిగా గుర్తింపు పొందాడు ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయానికొస్తే”ఫ్యామిలీ మ్యాన్” వెబ్ సిరీస్ తో ఉత్తరాదితో పాటు సౌత్ లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక అసలు విషయానికి […]

ప్రభాస్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన శివాజీ రాజా..!

ఇక ఈ నెల 10వ తేదీన జరిగే ఎటువంటి మా మూవీస్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ప్రకాష్ రాజు మంచు విష్ణు పోటీపడుతున్నారు. ఇక మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా తాజా ఇంటర్వ్యూలో కొన్ని కీలకమైన విషయాలను తెలియజేశాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనం లేదనే విషయం స్టార్ హీరోల తప్ప అసలు లేదని శివాజీరాజా తెలియజేశాడు. సినీ ఇండస్ట్రీలో ఎవరి సమస్యలు వారికి ఉంటాయి.. ఎవరైనా వెళ్లి మూవీ ఆర్టిస్ట్ […]