ప్రభాస్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన శివాజీ రాజా..!

October 2, 2021 at 7:40 am

ఇక ఈ నెల 10వ తేదీన జరిగే ఎటువంటి మా మూవీస్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ప్రకాష్ రాజు మంచు విష్ణు పోటీపడుతున్నారు. ఇక మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా తాజా ఇంటర్వ్యూలో కొన్ని కీలకమైన విషయాలను తెలియజేశాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనం లేదనే విషయం స్టార్ హీరోల తప్ప అసలు లేదని శివాజీరాజా తెలియజేశాడు.

సినీ ఇండస్ట్రీలో ఎవరి సమస్యలు వారికి ఉంటాయి.. ఎవరైనా వెళ్లి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ కావాలని అడిగితే స్టార్ హీరోలు ముందుకు వస్తారని శివాజీ రాజా చెప్పుకొచ్చారు. అమెరికాలో ఈవెంట్ చేద్దామంటే చిరంజీవి ముందుకు వచ్చారు.. మహేష్ ని అడిగా మహేష్ కూడా ఎంతో గౌరవంగా మీ ఇష్టం సార్ మీరు ఎలా చెబితే అలా చేద్దాం అని అన్నారని శివాజీరాజా తెలియజేశాడు.

ఇక ప్రభాస్ దగ్గరికి వెళ్లి అడగగా ప్రోగ్రాం చేయడం వల్ల ఎంత వస్తుందో చెప్పాలని అడగగా.. తాను అమౌంట్ చెప్పగా తాను బిజీగా ఉన్నాను అయితే ఆ అమౌంటు నేను ఇస్తానని ప్రభాస్ చెప్పారని శివాజీరాజా తెలియజేశాడు. దాంతో ప్రభాస్ గొప్పతనం గురించి చెప్పు కొచ్చారు శివాజీ రాజా. టాలీవుడ్ లో ఎంతో మంది మంచి హృదయం కలిగిన హీరోలు ఉన్నారని మా మా భవనం కోసం డబ్బులు ఇవ్వలేదని చెప్పడం నూటికి నూరు శాతం తప్పు అని శివాజీరాజా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఎన్నికలలో ఎవరు గెలుస్తారనే విషయం అందరిని ఆశ్చర్య పరిచేలా చేస్తోంది.

ప్రభాస్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన శివాజీ రాజా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts