టాలీవుడ్ లో పలు ఆసక్తికరమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు హీరో నిఖిల్. తన నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే, మంచి థ్రిల్లర్ గా ఉంటుందని ఒక మార్కు ను సెట్ చేసుకున్నాడు నిఖిల్. తాజాగా నిఖిల్ నటిస్తున్న 18 పేజెస్ సినిమా కూడా ఒక విభిన్నమైన కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథను డైరెక్టర్ సుకుమార్ కథ తో పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు తాజాగా […]
Tag: 18 pages
18 పేజీస్ రిలీజ్ డేట్.. అదే లక్కీ అంటోన్న చిత్ర యూనిట్
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన సొంత ప్రొడక్షన్ హౌజ్ ‘సుకుమార్ రైటింగ్స్’ పేరుతో ఇప్పటికే పలు హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. కాగా ఈ నిర్మాణ సంస్థ ప్రెజెంట్ చేస్తున్న సరికొత్త చిత్రం ‘18 పేజీస్’ ఇప్పటికే షూటింగ్ పనలను శరవేగంగా జరుపుకంటోంది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు […]
18 పేజెస్ లేటెస్ట్ అప్డేట్.. లుక్ లో మెరిసిపోతున్న అనుపమ?
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ లుగా 18 పేజెస్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఇందులో అనుపమ నందిని పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలోని నందిని పాత్రకు సంబంధించి ఒక వీడియోను చిత్ర […]
ఆ హీరోయిన్‌ను వదిలేదే లే అంటున్న నిఖిల్..అసలు మ్యాటరేంటంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ ఓ హీరోయిన్‌ను వదిలేదే లే అంటున్నాడు. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో కాదు అనుపమ పరమేశ్వరన్. అసలు మ్యాటరేంటంటే.. నిఖిల్ ప్రస్తుతం సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 18 పేజెస్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. […]
హీరో నిఖిల్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్.!
యంగ్ హీరో నిఖిల్ వైవిధ్యభరితమైన కథలతో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం కూడా ఆయన ఆసక్తికరమైన కథలతో సినిమాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతను మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ప్రకటించి అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నారు. ‘హిట్’, ‘ఎవరు’ వంటి థ్రిల్లర్ డ్రామాలకు ఎడిటర్ గా పనిచేసిన గ్యారీ బి.హెచ్ నిఖిల్ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. నిఖిల్ కొత్త థ్రిల్లర్ మూవీని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని […]
సెట్స్‌లో అనుపమ అల్లరి..క్రేజీ వీడియో పంచుకున్న నిఖిల్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రాల్లో 18 పేజెస్ ఒకటి. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మధ్య నిఖిల్ బర్త్‌డే సందర్భంగా 18 పేజెస్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. చాలా డిఫరెంట్‌గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు […]
నిఖిల్ ’18 పేజెస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పుడే..!
కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, స్వామి రారా లాంటి విభిన్న సినిమాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు నిఖిల్. అతడు నటిస్తున్న తాజా సినిమా “18 పేజెస్”. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుండి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా నుండి ఓ ప్రీ లుక్ పోస్టర్ ను […]