RRR@3Days: కలెక్షన్ల ఊచకోత..బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్ధలు..!!

ఎవ్వరు ఊహించని విధంగా..ఊహకందని రీతిలో ఇద్దరు టాప్ హీరోలతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం RR. దాదాపు నాలుగేళ్ళు ఎన్నో నిద్రలేని రాత్రులు గదిపి..ఎంతో మది కష్టపడి..ఫైనల్ గా ఈ నెల 25 న ప్రపంచవ్యాప్తంగా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైంది ఈ చిత్రం. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా.. వాళ్ల ఊహలను డబుల్ చేస్తూ..ప్రతి సీన్..ప్రతి షాట్ ఓ ఆణిముత్యం ల తెరకెక్కించాడు జక్కన్న. ఈ సినిమాలో తారక్-చరణ్ పర్ఫామెన్స్ అందరిని ఆకట్టుకున్నాయి. […]

RRR సక్సెస్‌ పార్టీలో సందడి చేసిన స్పెషల్ గెస్ట్.. ఫొటోలు వైరల్‌..!!

కోట్లాది మంది అభిమానుల అంచనాలను..కలలను నిజం చేస్తూ..దర్శక ధీరుడు రాజమౌళి మరో బిగ్గెస్ట్ ఇండియన్ బ్లాక్ బస్టర్ సినిమా తన ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ బడా హీరోలైన తారక్-చరణ్ లను పెట్టి “రణం రౌద్రం రుధిరం” అంటూ ఓ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద కలెక్షన్ల సునామీ గా పరుగులు తీస్తుంది. సినిమాలో నవ్వడానికి పెద్ద స్కోఫ్ లేకపోయినా..స్లో గా ఉన్నా కానీ..రాజమౌళి తందైన […]

చివరి క్షణాల్లో మహానటి సావిత్రి లా దీనస్థితిని గడిపిన భానుమతి.. కారణం..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి నటి భానుమతి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుచేతనంటే ఈమె నటిగానే కాకుండా దర్శకురాలిగా ఎంతో గొప్ప గుర్తింపు సంపాదించుకుంది. వందల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తన హవా నడిపించింది అని చెప్పవచ్చు. హీరోల ను మించి పోయేలా తన క్రేజ్ తో తిరుగులేని నటిగా పేరు పొందింది. ఇక అప్పట్లో భానుమతి తన సినిమాలలో నటిస్తే చాలు కచ్చితంగా ఆ సినిమా విజయం సాధిస్తుందని దర్శక […]

జ‌మున విష‌యంలో ఎన్టీఆర్ చేసిన ప‌ని.. అపార్థాల‌కు దారితీసిందా…?

పాత‌త‌రం సినీ న‌టి, అప్ప‌ట్లో అగ్ర‌శ్రేణి హీరోయిన్‌గా చ‌లామ‌ణి అయిన‌.. జ‌మున గురించి అంద‌రికీ తెలిసిందే. ఆదిలో జ‌మున‌-అక్కినేని నాగేశ్వ‌ర‌రావు జంట‌గా అనేక సినిమాలు వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో సావిత్రి-ఎన్టీఆర్ కాంబినేష‌న్ అదిరిపోతుంటే.. జ‌మున‌-అక్కినేనిలు మ‌రోవైపు.. దుమ్మురేపేవారు. అయితే.. త‌ర్వాత కాలంలో అన్న‌గారితోనూ జ‌మున ప‌లు సినిమాల్లో న‌టించారు. ఈ క్ర‌మంలో అన్న‌గారు.. సినీ ప‌రిశ్ర‌మ‌ను హైద‌రాబాద్‌కు ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో జ‌మున విష‌యంలో అన్న‌గారు చూపిన చొర‌వ‌, తీసుకున్న చ‌నువు.. అనేక అపార్థారాల‌కు […]

భార‌త‌దేశ సినీ చ‌రిత్ర తిర‌గ‌రాసిన RRR ఫ‌స్ట్ డే వ‌సూళ్లు..!

టాలీవుడ్ మాస్ హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ త్రిబుల్ ఆర్‌. రౌద్రం ర‌ణం రుధిరం సినిమా నాలుగేళ్ల నుంచి ఊరిస్తూ వ‌చ్చి ఎట్ట‌కేల‌కు నిన్న ప్ర‌పంచ వ్యాప్తంగా 14 భాష‌ల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని భాష‌ల్లోనూ యునాన‌మ‌స్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా వసూళ్ల కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌తి ఒక్క‌రు ఎంతో […]

RRR Public talk: ఇండియా సినీ చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇదే..!!

యస్..ఇప్పుడు ప్రతి అభిమాన నోట ఇదే మాట వినిపిస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా “రణం రౌద్రం రుధిరం”. కోట్లాది మంది అభిమానులు ఎంతగానో ఆశ గా ఎదురు చూసిన సినిమా కొద్ది సేపటి క్రితమే..ప్రపంచవ్యాప్తంగా రిలీజై మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇలాంటి ఓ స్టోరీ మనం మునుపు ఎన్నడు చూడని విధంగా రాసుకొచ్చారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఆయన కధ ని ఎంత అద్భుతంగా రాసారో..రాజమౌళి అంతకన్నా అధ్బుతంగా […]

RRR ఫ‌స్ట్ షో టాక్‌… ఫ‌స్టాఫ్ అరాచ‌కం… సెకండాఫ్ కాస్త స్లో..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి విజువ‌ల్ వండ‌ర్ త్రిబుల్ ఆర్‌. మూడేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వ‌చ్చిన ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. సినిమా ఫ‌స్టాఫ్‌లో ఇద్ద‌రు హీరోల ఎంట్రీలు అదిరిపోయాయి. ముందుగా రామ్‌చ‌ర‌ణ్ ఎంట్రీ ఉంటుంది. ఆ త‌ర్వాత అదిరిపోయే విజువ‌ల్స్‌తో తార‌క్ ఎంట్రీ ఉంటుంది. సినిమా గోండు జాతికి సంబంధించిన క‌థాంశంతో స్టార్ట్ అవుతుంది. త‌ర్వాత ఓవీలియా మోరిస్ ఎంట్రీ, అలియాభ‌ట్ ఎంట్రీ ఉంటాయి. అలియా ఎంట్రీ సింపుల్‌గా ఉంటుంది. […]

అదే ఫార్ములా రిపీట్ అయితే..RRR దొబ్బిన్నట్లే..?

యస్..ఇప్పుడు చాలా మంది నోట ఇదే మాట వినిపిస్తుంది. సినిమా కి ఎంత పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయో..అంతే రేజ్ లో నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన రీసెంట్ సినిమా “RRR”. గత సంవత్సర కాలంగా ఇదిగో రిలీజ్ అదిగో రిలీజ్ అంటూ పలు కారణాల చేత పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న చిత్రం ఎట్టకేలకు మరికొద్ది గంటల్లో ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ అవుతున్న ధియేటర్స్ వద్ద అప్పుడే పండగ […]

తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ నయనతార..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిందిరోయ్..?

అటు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లో రెండు ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటీస్తూ..ఓ స్పెషల్ స్ధానాన్ని సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందానికి అందం నటనకి నటన..ముఖ్యంగా లేడీ ఓరియేంటేడ్ పాత్రల్లో చించేస్తుంది. ఎటువంటి పాత్రనైన అవలీలగా నటించి ఆ పాత్ర తన కోసమే పుట్టిందా అని అనిపిస్తుంది..అంత టాలెంట్ గల నటి నయనతార. కాగా, గత కొంత కాలంగా నయన్..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో […]