స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్..ఈయన పేరు చెప్పితే జనాలు పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోతారు. ఫ్యాన్స్ అయితే గాల్లో తేలిపోతారు. అలా ఉంటాయి బన్ని చూస్ చేసుకునే సినిమాలు. ప్రతి సినిమాలో వేరియేషన్..డ్యాన్స్ లో కొత్తదనం…లుక్స్ లో స్టైలీష్ నెస్..అబ్బో ఒక్కటా రెండా..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..బన్నీ గురించి వస్తూనే ఉంటాయి. రీసెంట్ గా పాన్ ఇండియా స్టేటస్ అందుకున్న ఈ ఐకానిక్ స్టార్..పుష్ప సినిమాతో తన రేంజ్ నే మార్చేసుకున్నాడు. అందరు హీరో ఎప్పుడెప్పుడు బాలీవుడ్ ముద్దుగుమ్మలను […]
Category: Uncategorized
సురేష్ బాబు, వెంకటేష్ భార్యలకు ఇంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉందంటే నమ్ముతారా ?
దగ్గుబాటి రామానాయుడు.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుందేమో. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ నిర్మాతగా నటుడిగా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులు ఆయన. తెలుగు ప్రేక్షకులు ముద్దుగా మూవీ మొగల్ అని కూడా పిలుస్తుంటారు. రామానాయుడు స్టూడియో స్థాపించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సెన్సేషన్ సృష్టించారు ఈయన. అంతేకాదు ఇక దగ్గుబాటి రామానాయుడు ఎంతో మంది యువ హీరోలకు కూడా అవకాశాలు ఇచ్చారు అని చెప్పాలి. […]
మొదట హీరోయిన్.. కొరియోగ్రాఫర్.. ఇప్పుడు పాలిటిక్స్‌లో ఉంది.. ఎవరో తెలుసా…!
సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎంతో మంచి కలెక్షన్ ఉంది. సినిమాలలో బాగా రాణించిన వారు ఇక ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారు ఇక అటు తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడం ఇక రాజకీయాల్లో కూడా రాణించడం చేశారు. ఇప్పటి వరకు ఎంతోమంది హీరో హీరోయిన్ లు ఇలా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సత్తాచాటిన వారు ఉన్నారు. ఇక అలాంటి వారిలో గాయత్రి రఘురాం కూడా ఒకరు ఇక అసలైన అందానికి ప్రతిరూపమైన ఈ […]
ఆ ఒక్క ‘సీన్’తో కృష్ణ గారి అభిమానులు ఫైర్.!
తమ అభిమాన హీరోను తెలుగులో ఫ్యాన్స్ ఆరాధిస్తుంటారు. సినిమా విడుదలైందంటే చాలు కటౌట్లు పెట్టి పాలాభిషేకం చేస్తుంటారు. ఎవరైనా తమ హీరోను ఒక్క మాట అన్నా అంతెత్తున లేస్తుంటారు. అవసరమైతే కొట్టడానికి కూడా వెళ్తుంటారు. ఇక ఇలాంటి కారణాలతోనే మల్టీస్టారర్ చిత్రాలను నిర్మించేందుకు మేకర్స్ కొంత వెనుకంజ వేస్తున్నారనేది వాస్తవం. ఇటీవలే విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ నటించారు. అందులో ఎన్టీఆర్ పాత్ర కంటే రామ్ చరణ్ పాత్రలోనే హీరోయిజం అధికంగా చూపించారనే విమర్శలు […]
ఐదుగురు అక్కా చెల్లెళ్లతో జోడీ కట్టిన ఏకైక హీరో మెగాస్టార్
తెలుగు రాష్ట్రాల్లో నేటికీ మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తుంటాయి. స్వశక్తితో సినీ పరిశ్రమలో చిరంజీవి ఎదిగారు. ఇక చిరు తన సినీ కెరీర్‌లో ఐదుగురు అక్కాచెల్లెళ్లతో నటించిన హీరోగా నిలిచారు. అవన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. చిరుతో నటించిన ఆ ఐదుగురు అక్కా చెల్లెళ్లు గురించి తెలుసుకుందాం. తొలినాళ్లలో చిరంజీవి-రాధిక జోడీ అంటే ప్రేక్షకుల్లో చాలా అంచనాలుండేవి. 1978లో ‘న్యాయం కావాలి’ సినిమా ద్వారా తొలిసారి చిరంజీవి-రాధిక జోడీ కట్టారు. ఆ సినిమాకు […]
ఫ్యాన్స్ కొట్టుకోవడం ఆపండి… టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరో తెలిసిపోయింది…!
ఇపుడు తెలుగు సినిమాలు, హీరోల హవా నడుస్తోంది. బాహుబలి లాంటి సినిమాతో ప్రభాస్ ఈ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఇక ఏది ఎలా వున్నా ఇక్కడి హీరోలు మాత్రం ‘మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప’ అంటూ గప్పాలు కొట్టుకుంటూ బతకడం షరా మామ్మూలే. అదే ఇప్పుడు తేలిపోయింది. వారు కొట్టుకువడం కాదు, మనం ఈ విషయం తేల్చదామని ఇండియాలో మోస్ట్ పాపులర్ సర్వే కంపెనీ ‘ఆర్మాక్స్ మీడియా’ తాజాగా ఓ సర్వే చేసింది. […]
Jr. NTR – రామ్ చరణ్… ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఆస్థిపరులంటే…?
టాలీవుడ్ లో ఎంతమంది హిరోలున్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ NTR చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇద్దరూ అగ్ర కుటుంబాల నుంచి వచ్చిన వారసులు. అలాగే ఇద్దరూ టాలీవుడ్లో అగ్ర హీరోలుగా వెలుగొందుతున్నవారే. అభిమానుల విషయంలోకూడా వీరు సమానతను కలిగి ఉండడమే కాదు, అధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలు కూడా వీరే. అందువలన వీరి అభిమానులు వీరి వ్యక్తిగత వివరాల కోసం ఎప్పడూ ఆసక్తి చూపుతూ వుంటారు. ఇటీవల వీరిద్దరూ RRR […]
సినిమాలను ఏలేస్తోన్న అన్నదమ్ములు వీళ్లే…!
సినీ రంగం అంటేనే రంగుల ప్రపంచం. వెండితెరపై ఒక్క చిన్న పాత్రలో మెరిసినా ఎంతో గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా బయట ఎక్కడైనా అభిమానులు గుర్తుపట్టి నానా హంగామా చేస్తుంటారు. అందులోనూ స్టార్‌హీరోలు అయితే చెప్పక్కర లేదు. అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు ఎక్కడికెళ్లినా బాడీగార్డులు ఉంటారు. హీరోలను సంరక్షిస్తుంటారు. ఇక ఒకే కుటుంబం నుంచి వచ్చి సత్తా చాటిన నటీనటులు చాలా మందే ఉన్నారు. తెలుగులోనే కాకుండా, కన్నడ, […]
KGF 2 సినిమాటోగ్రాఫర్ లైఫ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా….!
RRR హడావుడి ముగిసిపోయింది. ఇక ఇప్పుడు KGF 2 వంతు. అవును.. ఇపుడు ఎక్కడ చూసినా కేజీఎఫ్ మేనియానే నడుస్తోంది. ఇక దానికి కారణం ‘KGF 1’ అని చెప్పనవసరం లేదు. నిన్న అనగా ఏప్రిల్ 14న ‘KGF ఛాప్టర్ 2’ రిలీజై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా ప్రస్తుతం దేశాన్ని ఉర్రూతలూగించేస్తోంది. ఈ క్రమంలో ‘KGF’ విషయంలో అందరూ ప్రత్యేకంగా […]