కృష్ణాలో ఆ నలుగురికి సీటు డౌటే!

వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు…అందులో సగం మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని, నెక్స్ట్ ఎన్నికల్లో 70 మందికి సీట్లు ఇస్తే వైసీపీ గెలవడం కష్టమని చెప్పి పీకే టీం సర్వే చేసి..ఆ నివేదికని జగన్‌కు ఇచ్చిందని టీడీపీ అనుకూల మీడియాలో ఓ కథనం వచ్చింది. అయితే ఈ కథనంలో ఎంతవరకు నిజముందో తెలియదు గాని..ఈ కథనాన్ని చూసి కొందరు వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారని మాత్రం తెలుస్తోంది. ఎందుకంటే వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేల స్థానాలని […]

గన్నికి లక్కీ ఛాన్స్…ప్లస్ అయినట్లే!

ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నేతలు నిదానంగా పుంజుకుంటున్నారు…గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన నేతలు…ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు…ఓడిపోయిన దగ్గర నుంచి చాలామంది నేతలు ప్రజల్లో ఉంటూ…వారి మద్ధతు పెంచుకుంటూ వస్తున్నారు…అదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత టీడీపీ నేతలకు బాగా ప్లస్ అవుతుంది. అలా టీడీపీ పుంజుకోవడమే కాకుండా…వైసీపీ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకు బాగా కలిసొచ్చేలా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి అనుకూలంగా […]

జగన్ కొత్త ప్లాన్..కలిసొస్తుందా?

ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు…పైకి 175 టార్గెట్ పెట్టుకున్నారు గాని…కనీసం 100 సీట్లు పైనే గెలిచి అధికారంలోకి వస్తే చాలు అనే భావన జగన్‌లో ఎక్కువ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్తితుల్లో 175కి 175 సీట్లు గెలవడం అసాధ్యం. అసలు కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు చూస్తుంటే…అసలు 175 సంగతి పక్కన పెడితే…కనీసం అధికారంలోకి రావడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు వస్తాయా? అనేది డౌట్ అయిపోయింది. […]

Asia Cup 2022: ఆసియాక‌ప్‌కు ముందు కోహ్లీ సంచ‌ల‌న నిర్ణ‌యం..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్‌, స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి తన వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడటానికి రెడీగా ఉన్నాడు. యూఏఈ వేదిక‌గా ఆసియాకప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో ఆడే మ్యాచ్ కోహ్లీకి వందో టీ 20 మ్యాచ్‌. ఈ మ్యాచ్‌కు ముందు కింగ్‌ కోహ్లి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు తాను రెగ్యుల‌ర్ గా ఆడే త‌న ఎంఆర్‌ఫ్‌ జీనియస్‌ బ్యాట్‌ను కోహ్లీ ప‌క్క‌న పెట్టేస్తున్నాడు. ఈ బ్యాట్ ప్లేస్‌లో ఇకపై కోహ్లి […]

జగన్ ఫిక్స్: దర్శి సీటు బూచేపల్లికే?

నిదానంగా ప్రజా వ్యతిరేకత ఉన్న ఒక్కో సిట్టింగ్ ఎమ్మెల్యేకు జగన్ షాక్ ఇస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది..వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేకు డైరక్ట్ గా చెప్పకుండా..పరోక్షంగా వారి స్థానాల్లో ఇంకో నాయకుడుగా ప్రాధాన్యత ఇస్తూ…వారికి నెక్స్ట్ సీటు ఉండదనే హింట్ ఇస్తున్నట్లు అర్ధమవుతుంది. ఇప్పటికే ప్రజల్లో తిరుగుతూ..వారి మద్ధతు పొందని ఎమ్మెల్యేలని నెక్స్ట్ సీటు ఇవ్వనని జగన్ చెప్పేశారు. అయితే జగన్ చెప్పాక కూడా కొందరు ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగడం లేదు. దీంతో అలాంటి వారికి జగన్ నిదానంగా చెక్ […]

కుప్పం పంచాయితీ…బాబుకు వైసీపీనే ప్లస్!

అవును వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు భయం పట్టుకుంది…వరుసగా పంచాయితీ, పరిషత్..ఆఖరికి టీడీపీ కంచుకోటగా ఉండే కుప్పం మున్సిపాలిటీలో సైతం వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది…ఇలా వైసీపీ వరుసగా సత్తా చాటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో గెలవాలని చూస్తుంది. అయితే ఇలా వైసీపీ విజయాలు..వరుసగా ఏడు సార్లు విజయం సాధించిన బాబుని భయపెట్టాయి. అసలు నామినేషన్ వేయడానికే వెళ్లని బాబు…రెండు నెలలకొకసారి కుప్పం వెళ్ళేలా చేశాయి. ఇక ఈ సీన్ చూసి వైసీపీ నేతలు సెటైర్లు […]

Asia Cup 2022: భార‌త్ – పాక్ మ్యాచ్‌లో విన్న‌ర్ ఎవ‌రు… షాహిద్ అఫ్రిది షాకింగ్ ఆన్స‌ర్‌

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న వేళ రానే వస్తుంది. పాకిస్తాన్- భారత్ మ్యాచ్ ల‌కు ఉన్న క్రేజ్ అంతా అంతా కాదు. దాయాది దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల‌ కారణంగా చాలా సంవత్సరాలు ఈ రెండు జట్లు మధ్య మ్యాచ్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ కప్, ఏసియా కప్ లాంటి టోర్న‌మెంటుల్లో మ్యాచ్‌లే జరుగుతున్నాయి. ఈ రెండు టీంలు చివరిసారిగా గతేడాది జరిగిన టి20 ప్రపంచ క‌ప్ లో తలబడ్డారు. ఈ టోర్నీలో భారత్ […]

ఆ నలుగురు మంత్రుల సీట్లు గల్లంతేనా?

నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దొరకవనే చెప్పాలి..సరిగ్గా పనిచేయకపోవడం, ప్రజల్లోకి వెళ్లకపోవడం లాంటి అంశాల వల్ల కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక అలాంటి వారికి సీటు ఇస్తే వైసీపీకి ఓటమి ఖాయం..అందుకే అలా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలని పక్కన పెట్టేయాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పటికే పనితీరు మెరుగుపర్చుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. సరిగ్గా పనిచేయకపోతే మొహమాటం లేకుండా సీటు ఇవ్వనని చెప్పేశారు. అయినా సరే కొందరు ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో […]

టీడీపీ సీట్లలో వైసీపీ ఇంచార్జ్‌లు చేంజ్?

మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు…గతం కంటే ఈ సారి ఎక్కువ సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీకి ఉన్న సానుకూలత ఈ సారి ఎన్నికల్లో ఉండటం కష్టం. ఈ సారి అంత ఈజీగా వైసీపీకి గెలుపు దక్కదు. అందుకే జగన్…నెక్స్ట్ గెలవాలంటే ఇప్పుడు వైసీపీలో భారీ మార్పులు అవసరమని భావిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, ఇంచార్జ్‌ల పనితీరుపై వచ్చిన పీకే టీం సర్వే నివేదికల ఆధారంగా పార్టీలో మార్పులు చేయడానికి జగన్ […]