జూన్సన్ అండ్ జూన్సన్ పౌడర్ ఈ పేరు తెలియని వారు ఉండరు. ఒక మన ఇండియా లోనే కాదు, ప్రపంచం అంతా జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ తెలియని వారు వుండరు. సాధారణంగా చిన్న పిల్లలు పుట్టిన దగ్గర నుండి అందరు వాడే పౌడర్ ఇది. ఈ జాన్సస్ కంపెనీ ఇప్పటిది కాదు దాదాపు 130 సంవత్సరల నుండి ఈ సంస్థ తమ ఉత్పత్తులను అందిస్తుంది. ఈ సంస్థ అమెరికాలో అతి పెద్ద కంపెనీ కానీ ఈ […]
Category: Uncategorized
Asia Cup 2022: మరి కొన్ని గంటల్లో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న మేగా టోర్నమెంట్ ఆసియా కప్ 2022
దుబాయ్ వేదిక గా శ్రీలంక- ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ 15వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో గ్రూప్ ఏ గ్రూప్ బి అని రెండు భాగాలుగా చేసి నిర్వహించనున్నారు. ఇందులో ఆడే జట్లు భారత్- శ్రీలంక -పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్- బంగ్లాదేశ్ తో పాటు హాంగ్కాంగ్ సైతం ఆడుతుంది. గ్రూప్ ఎ లో భారత్- పాకిస్తాన్ -హాంకాంగ్ జట్లు ఉండగా. గ్రూప్ బిలో శ్రీలంక -ఆఫ్ఘనిస్తాన్- బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. […]
Asia Cup 2022: ఆసియా కప్ క్రికెట్ ఎలా పుట్టింది… ఇంట్రస్టింగ్ విషయాలివే..!
భారత్ క్రికెట్ జట్టు 1983లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఏమిటంటే అదే సంవత్సరం కపిల్ దేవ్ సారధ్యంలో తొలిసారి భారత్ ప్రపంచ కప్పును ముద్దాడింది. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్ ఇంగ్లాండ్ గడ్డపై విజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే మొదటిసారిగా ఆసియా నుంచి వెళ్ళిన జట్టు కాప్ గెలిచిన సందర్భం ఇదే.ఆ సమయానికి పాకిస్తాన్- శ్రీలంకలు మాత్రమే ఆసియా నుంచి క్రికెట్ ఆడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆసియాలు క్రికెట్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఆసియ […]
వరుస వివాదాలు అనసూయకి అడ్డంకిగా మారాయా? కొత్త ఆఫర్లు ఇక కష్టమేనా?
బుల్లితెర యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు యువత ఉండరనే చెప్పుకోవాలి. అయితే ఆమెని అభిమానించే అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో ఆమెను ట్రోల్ చేసేవాళ్లు కూడా అదే స్థాయిలో వున్నారని ఇటీవల జరిగిన వివాదాలవలనే తెలుస్తోంది. ఇకపోతే తాజాగా లైగర్ పై నెగిటివ్ కామెంట్లు చేసిన అనసూయ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు పెట్టుకుని అనసూయ లైగర్ సినిమాను టార్గెట్ చేశారు. అయితే అదే సమయంలో అనసూయకు నెటిజన్ల నుంచి […]
లైగర్ సినిమాకి వారు భారీగా పారితోషకం తీసుకున్నారు… ఇపుడు కొంతైన తిరిగి ఇచ్చేస్తారా?
పాన్ ఇండియా తెలుగు సినిమా లైగర్ హడావుడి మొన్నటితో ముగిసిపోయింది. సినిమా హిట్టైయుంటే హడావుడి కాస్త కొనసాగేది. కానీ డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ఒక్కరోజుతోనే కథ సుఖాంతం అయింది. డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రముఖ హీరోయిన్ ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్, బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదల […]
మైదుకూరు: శెట్టిపల్లికి నో ఛాన్స్?
కడప జిల్లా అంటే డౌట్ లేకుండా వైసీపీ కంచుకోట…ఈ జిల్లాలో వైసీపీకి తప్ప టీడీపీకి గెలుపు అవకాశాలు చాలా తక్కువ. గత ఎన్నికల్లో జిల్లాల్లోని 10 సీట్లని వైసీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే..అలా జిల్లా మొత్తం స్ట్రాంగ్ గా ఉండే వైసీపీకి ఇప్పుడు ఇబ్బందికర పరిస్తితులు వస్తున్నాయి. నిదానంగా కొన్ని స్థానాల్లో టీడీపీ బలం పెరుగుతుంది…వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టీడీపీకి బాగా కలిసొస్తుంది. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే కడపలో రెండు, మూడు సీట్లు […]
మీటూ ఉద్యమం కంటిన్యూ అవుతుందా? ఆఫర్ ఇస్తానని అక్కడ టచ్ చేశాడంటున్న హీరోయిన్?
సినిమా ఇండస్ట్రీలో గత కొన్నాళ్లుగా ‘కాస్టింగ్ కౌచ్’ ‘మీటూ ఉద్యమం’ అనే పదాలు ఎక్కువగా ట్రెండ్ అయ్యాయి. అప్పట్లో ఈ కాస్టింగ్ కౌచ్ ఉన్నా కూడా అది కేవలం నాలుగు గోడలమధ్యే గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా మంది నూతన నటీమణులు ధైర్యంగా తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి మీడియా ముందు నిర్భయంగా చెబుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వారు కూడా తమ సినీ కెరియర్ […]
తెలుగు దర్శకులపై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరోలు!
బాహుబలి ఏ ముహూర్తాన వచ్చిందో గాని ఇక అప్పటినుండి తెలుగు సినిమాల స్థాయి మారిపోయిందని చెప్పుకోవాలి. అవును… గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా చప్పుడు యావత్ ఇండియా మొత్తం వినబడుతోంది. దీనికి ఉదాహరణే ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలు. బి టౌన్ సూపర్ స్టార్లంతా సౌత్ డైరెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చేస్తున్న జవాన్ సినిమాకు సౌత్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసినదే. అలాగే తమిళ దర్శకుడు శంకర్ […]
గద్దె వర్సెస్ దేవినేని..వంగవీటి కీ రోల్?
ఏపీలో రాజకీయాల్లో పలు సర్వేలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే..ప్రస్తుత పరిస్తితుల్లో వైసీపీనే లీడింగ్ లో ఉంది అని, అదే సమయంలో టీడీపీ పుంజుకుంటుందని పలు సర్వేల్లో తేలింది. ఏదేమైనా గాని ఎన్నికల నాటికి టీడీపీ ఇంకా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని చోట్ల టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలా రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచే స్థానాల్లో విజయవాడ ఈస్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. […]