మళ్ళీ కొత్త మంత్రులు..ఆ ఛాన్స్ ఉందా?

జగన్ మాట అంటే మాటే…ఆయన ఏదైనా చెప్పారంటే చేస్తారు..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడే ఇదే అంశం మంత్రులని టెన్షన్ పెడుతుంది. ఎందుకంటే తాజాగా కేబినెట్ సమావేశంలో జగన్…మంత్రులపై బాగా సీరియస్ అయ్యారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాలని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ స్కామ్‌లో తెలంగాణతో పాటు. ఏపీ నేతలు కూడా ఉన్నారని ఆరోపణలుయి వస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రతిపక్ష టీడీపీ నేతలు…వైసీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ సతీమణి […]

గాడ్‌ఫాదర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ఆ పవర్‌ఫుల్ హీరో కమింగ్..?

ఇంటెన్స్‌ పొలిటికల్ థ్రిల్లర్ గాడ్ ఫాదర్ దసరా పండుగ సందర్భంగా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఆచార్య సినిమా భారీ ఫ్లాప్ ఇచ్చింది కాబట్టి గాడ్ ఫాదర్‌తో హిట్ కొట్టడం చిరంజీవికి కంపల్సరీగా మారింది. అందుకే సినిమాపై ప్రేక్షకుల్లో వీలైనంత అంచనాలు పెంచాలని చిరు చాలా ప్లాన్స్‌ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మలయాళ చిత్రం లూసిఫర్‌కి రీమేక్‌. ఇది కొత్త కథ కాక పోవడంతో దీనిపై అంతగా హైప్స్ లేవు. ఈ […]

ప్రకాశంలో టీడీపీ సిట్టింగులకు నో డౌట్?

ఏపీలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది..ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే…రాజకీయ పార్టీలు ఎన్నికలు దిశగానే రాజకీయం నడిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. ఇటు వైసీపీ, అటు టీడీపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మధ్యలో జనసేన కొంత ప్రభావం చూపాలని చూస్తుంది. అయితే అన్నీ జిల్లాల్లో వైసీపీ-టీడీపీల మధ్యే ప్రధాన పోటీ నడుస్తోంది. ఇక ఇప్పటికే రెండు పార్టీలు అభ్యర్ధులని కూడా ఇప్పటినుంచే ఖరారు చేసుకుంటూ వెళుతున్న పరిస్తితి ఉంది. […]

పవన్ ప్రభావం ఉంది..కానీ బలం?

ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కు బలమైన ఫాలోయింగ్ ఉంది…ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు.. ఆయన ఎక్కడ సభ పెట్టిన భారీగా జనం వస్తారు.. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..పవన్‌కు ఫాలోయింగ్ ఉంది…సభలకు జనం వస్తారు గాని…జనసేనకు ఓట్లు మాత్రం ఎక్కువ పడవు. గత ఎన్నికల్లోనే ఆ పార్టీకి 6 శాతం వరకు ఓట్లు పడ్డాయి. సరే మొదటి సారి పోటీ చేశారు కదా…అలా ఓట్లు వచ్చాయి అనుకోవచ్చు. కానీ ఎన్నికలై మూడున్నర ఏళ్ళు అవుతున్నాయి. మరి […]

టీడీపీ కంచుకోట వైసీపీ ఖాతాలోకి?

రాష్ట్రంలో రాజకీయ బలాబలాలు మారుతున్నాయి..ఇప్పటివరకు వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుంటుంది..అటు టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో వైసీపీ పుంజుకుంటుంది..ఇలా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతూ వెళుతున్నాయి.  అయితే ఇటీవల వస్తున్న సర్వేల్లో కొన్ని సర్వేలు వైసీపీ అధికారంలోకి వస్తాయని, కొన్ని సర్వేలు టీడీపీ అధికారంలోకి వస్తాయని చెబుతున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది కాబట్టి…ఇప్పుడు వచ్చే సర్వేలు నిజం అనుకోవడానికి లేదు. కానీ ఈ సర్వేలని బట్టి రాజకీయం చేయొచ్చు. […]

గుడివాడ-గన్నవరం వైసీపీకే?

గుడివాడ-గన్నవరం అంటే ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలు అని అందరికీ తెలుసు…కానీ ఇప్పుడు అవి వైసీపీకి అనుకూలంగా మారిన విషయం కూడా తెలిసిందే. అసలు ఒకప్పుడు గుడివాడ-గన్నవరంలని, టీడీపీని వేరు వేరుగా చూడని పరిస్తితి. ఏ ఎన్నికలైన కృష్ణా జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాలు టీడీపీ ఖాతాలో పడతాయనే ధీమా ఉండేది. కానీ టీడీపీ నుంచి ఎదిగి…తమకంటే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఇద్దరు లీడర్లు వైసీపీ వైపుకు వెళ్ళడం వల్ల…ఆ రెండు స్థానాలు వైసీపీ అనుకూలంగా మారాయి. గుడివాడ […]

సర్వే: నిజంగానే టీడీపీ గ్రాఫ్ పెరిగిందా?

ఎన్నికల సీజన్ మొదలు కావడంతో రాష్ట్రంలో సర్వేల జోరు మొదలైంది…ఇప్పటికే పలు సర్వే సంస్థలు రాష్ట్రంలో తిరుగుతూ ప్రజల నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాగే ప్రధాన పార్టీలు సైతం తమ సొంత సర్వేలని చేయించుకుంటున్నాయి. ఇక ఆ మధ్య జాతీయ సర్వేలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. వరుసగా వచ్చిన జాతీయ సర్వేల్లో మళ్ళీ వైసీపీదే అధికారమని తేలింది. ఇక తాజాగా ఆత్మసాక్షి సంస్థ ఏపీకి సంబంధించి అధికారికంగా ఓ సర్వే రిలీజ్ చేసింది. ఆత్మసాక్షి మూడ్ […]

బ్రెయిన్ వాడండి రా బాబు.. క్రికెటర్ భార్య నీతులు విన్నారా..!?

తాజాగా జరిగిన ఆసియా కప్‌లో భాగంగా ఇండియాకు పాకిస్తాన్ కు జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా -పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. ఇండియా ఓడిపోవడంతో అభిమానులు ఆ ఓటమిని జీర్ణించుకోలేక సోషల్ మీడియా ద్వారా తమ కోపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇదే క్రమంలో టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బూమ్రా తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. అక్కడ తన భార్యతో కలిసి ఫోటోలు దిగాడు ఆ ఫోటోలను బూమ్రా భార్య సంజ‌న‌ సోషల్ మీడియాలో పెట్టింది. ఆ ఫోటోలు […]

ధర్మాన బ్రదర్స్‌కు పవన్ ప్లస్?

గత ఎన్నికల్లో వైసీపీకి ఊహించని విధంగా 151 సీట్లు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి.  టీడీపీపై వ్యతిరేకత, జగన్ ఒక్క ఛాన్స్..జగన్‌పై సానుభూతి,…అదే సమయంలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఓట్లు చీల్చడం. జనసేన ఓట్లు చీల్చడం వల్ల దాదాపు 50 మంది వరకు ఎమ్మెల్యేలు గెలిచారని చెప్పొచ్చు. ఒకవేళ ఆ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీకి గట్టి పోటీ ఎదురయ్యేది ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. అయితే గత ఎన్నికల్లో […]