పామేగా ఆడిద్దాం అనుకున్నాడు..చివ‌ర‌కు ఏమైందో తెలిస్తే షాకే!

సాధార‌ణంగా కోపం రానంత వ‌ర‌కు జంతువులు ఎంతో ప్ర‌శాంత‌గా ఉంటాయి. ఎవ‌రికీ హాని కూడా త‌ల‌పెట్ట‌వు. కానీ, ఆనందం కోస‌మో లేదా స‌ర‌దా కోస‌మో వాటికి చిర్రెత్తుకొచ్చే ప‌నులు చేశామా.. ఇక అవి ముప్ప‌తిప్ప‌లు పెట్టేస్తాయి. తాజాగా ఇటువంటి ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. ఈ వీడియోలో ఓ లుంగీ ధ‌రించిన వ్య‌క్తి.. పాము తోక‌ను ప‌ట్టుకుని త‌ల‌పై క‌ర్ర‌ముక్క‌ల‌తో కొడుతూ చాలా సేపు ఇరిటేట్ చేశాడు. ఈ క్ర‌మంలోనే స‌హ‌నం కోల్పోయిన ఆ […]

ఏపీలో భారీగా దిగొచ్చిన క‌రోనా కేసులు..15 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ వ‌స్తున్న క‌రోనా కేసులు.. నిన్న భారీగా దిగొచ్చాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

లక్కీ కౌశిక్.. కేసీఆర్ తీరుతో టీఆర్ఎస్ నేతలు గప్ చుప్..!

కౌశిక్ రెడ్డి నిజంగా లక్కీ ఫెలో అనే చెప్పాలి. లేకపోతే కారు పార్టీలో చేరి ఇంకా పట్టుమని  15 రోజులు కూడా కాలేదు.. అప్పుడే ఎమ్మెల్సీ ఛాన్స్ కొట్టేశాడు.  కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్  పార్టీలో మంచి భవిష్యత్తు ఉంది అని అధినేత కేసీఆర్ చెప్పినట్లుగానే.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడు. దీంతో టీఆర్ఎస్ నాయకులే విస్తుపోతున్నారు.  అలా వచ్చి. .ఇలా పోస్టు కొట్టేశాడని సీనియర్ నాయకులే ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇంకొందరు ఇదేం నిర్ణయమని.. కక్కాలేక.. మింగలేక ఊరికే ఉండిపోయారు. […]

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు దిగి వచ్చిన వేళ..

ఇటీవల సినీ ఇండస్ట్రీలో రీమేక్ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా బాగా సక్సెస్ ను అందుకుంది అంటే, ఆ సినిమాను ఇతర భాషల్లో అనువదించడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. కాకపోతే ఇక్కడ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా సినిమాలు రీమేక్ చేయబడుతున్నాయి.ఇకపోతే ఒక క్రియేటివ్ డైరెక్టర్ మాత్రం కొత్తగా ఆలోచించి మన నేటివిటీకి సరి కొత్తగా అందరికీ అర్థమయ్యే విధంగా , ఒక హాలీవుడ్ చిత్రాన్ని […]

పుష్ప ఫస్ట్ సాంగ్ విడుదల తేదీ ఖరారు..!

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా చూపించబోతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పుష్ప. ఈ సినిమాకు ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ఆయన రచయిత కూడా. ఇక ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అయిన నవీన్ ఎర్నేని అలాగే వై రవి శంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, […]

ఈరోజు జరగబోయే ఇండియా ఒలంపిక్ క్రీడల లైవ్ అప్డేట్స్ ఫలితాలు..

ఈరోజు 20 20 టోక్యో ఒలంపిక్స్ లో జరగబోయే భారత దేశ షెడ్యూల్ ని ఫలితాలను మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు భారత దేశం లో టోక్యో ఒలంపిక్స్ కి సంబంధించిన తొమ్మిదవ రోజు ఫలితాలు కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు పదవరోజు జరగబోయే క్రీడల లైవ్ అప్డేట్స్ ఫలితాల గురించి తెలుసుకుందాం.. ఇక ఇప్పటికే మహిళల హాకీ విభాగంలో భారత్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియా మహిళా జట్టును 1- 0 పాయింట్ తేడాతో ఓడించి, సగౌరవంగా […]

దేశంలో కొత్త‌గా 40,134 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అయితే గ‌త నాలుగు రోజుల నుంచి మాత్రం దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ ఊపందుకోగా.. నిన్న కూడా భారీగా న‌మోదు అయ్యాయి. గ‌త 24 గంటల్లో […]

ఏపీలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు..13,395కి చేరిన మ‌ర‌ణాలు!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అని అనుకున్నారు. కానీ, రాష్ట్రంలో మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,287 పాజిటివ్ […]

కాంస్యం సాధించి చ‌రిత్ర సృష్టించిన సింధు..!!

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో అద‌ర‌గొట్టి.. మన దేశానికి మరో మెడల్ సాధించిపెట్టింది. సెమీఫైనల్స్‌లో ఓడిన ఇద్దరు ప్లేయర్స్‌ మధ్య కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో సింధు ఘనవిజయం సాధించి శ‌భాష్ అనిపించుకుంది. సింధు 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావోపై గెలుపొందింది. సెమీస్‌లో ఓడినందుకు ఒత్తిడికి గురైనా.. ఎక్క‌డా త‌డ‌బాటు లేకుండా ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ గేమ్‌ను అద్భుతంగా ఫినిష్ చేసింది. ఇక ఈ విజ‌యంతో […]