కొద్ది రోజుల క్రితం షూటింగ్ నిమిత్తం ఆర్ఆర్ఆర్ చిత్రబృందంతో సహా రామ్ చరణ్, తారక్ ఉక్రెయిన్ దేశానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తన పాత్రకు సంబంధించి చిత్రీకరణ పూర్తి కావడంతో తారక్ తిరిగి స్వదేశానికి వచ్చారు. తాజాగా జూ.ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. వైట్ టీ షర్ట్, జీన్స్ ప్యాంటు, బ్లాక్ రంగు మాస్కు, క్యాప్ ధరించి ఆయన చాలా క్యాజువల్ గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ […]
Category: Uncategorized
ప్లీజ్ ఇలాంటివి ఇంకొకసారి చేయకండి అని వేడుకుంటున్న రష్మిక మందన్న..?
మహేష్ బాబుతో సరిలేరి నీకెవ్వరూ సినిమా తీసిన ఈ ముద్దుగుమ్మ , ఈమధ్య రీసెంట్ గా అల్లు అర్జున్ తో సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాతో మన ముందుకు రాబోతోంది. అంతేకాకుండా ఈ సినిమాకు లీకుల బెడద తప్పేటట్లు లేదు. దీంతో గ్రాండ్ గా రిలీజ్ చేద్దామనుకున్న ఈ పాటకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ పాట ముందుగానే లీక్ అవడంతో సినిమా రంగంలో కలకలం రేపుతోంది. అల్లు అర్జున్ సినిమా కి లీకుల బెడద తప్పేటట్లు లేదు. […]
`లవ్‌స్టోరీ` విడుదల తేదీ వచ్చేసింది..అనుకున్నదే జరిగింది!
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్‌స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. అయితే నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ అడ్డుపడింది. ఇక ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గుతోంది. థియేటర్లు ఓపెన్ అయ్యాయి. చిన్న చిన్న సినిమాలు వరుసపెట్టి విడుదల […]
భారత్‌లో కొత్తగా 35,178 కరోనా కేసులు.. తాజా లెక్కలు ఇవే!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే మొన్నటితో పోలిస్తే నిన్న పది వేల కేసులు అధికంగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో భారత్‌లో 35,178 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా […]
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇంట తీవ్ర విషాదం!
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది తమిళపై తల్లి కృష్ణ కుమారి(77) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాదులో బుధవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. దీంతో తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు పార్థివశరీరాన్ని రాజ్‌భవన్‌లో ఉంచనున్నారు. అనంతరం చెన్నైలోని సాలిగ్రామానికి తరలించనున్నారు. అక్కడే అంత్యక్రియులు జరగనున్నాయి. కృష్ణకుమారి మాజీ ఎంపీ కుమారినందన్ భార్య. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆమె పెద్ద […]
హీరో సూర్యకు ఎదురుదెబ్బ..హైకోర్టు చివాట్లు?!
తమిళ స్టార్ హీరో సూర్యకు ఎదురుదెబ్బ తగిలింది. మద్రాస్ హైకోర్టు ఆయనకు చివాట్లు పెట్టింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..2007-2009 ఆర్ధిక సంవత్సరాలకు గాను ఆదాయపు పన్ను వడ్డీ మినహాయింపు కోరుతూ 2018లో సూర్య పిటిషన్‌ను వేయగా.. మద్రాస్ హైకోర్టు తాజాగా దానిని కొట్టిపారేసింది. హైకోర్టు సూర్యకు వడ్డీతో సహా ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. అలాగే సెలబ్రిటీగా ఉన్నత స్థానంలో ఉన్న మీలాంటి వ్యక్తులు ఇలా పిటీసన్‌లు వేయడం […]
మంచు మనోజ్‌తో గొడవలు..మంచు విష్ణు దిమ్మతిరిగే రిప్లై?!
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయులుగా మంచు విష్ణు, మంచు మనోజ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. వీరిద్దరూ స్టార్ హీరోలు అవ్వలేకపోయినా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ అన్నదమ్ములిద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ప్రొఫెషనల్ లైఫ్ పక్కన పెడితే.. మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఆస్తి విషయంలో వీరిద్దరికీ పడటం లేదని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలోనే మంచు విష్ణు […]
లక్ అంటే వీడిదే..తాగిన బార్ నుంచి రూ.40 కోట్లు కొట్టేసిన మందుబాబు!
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో ఊహించడం చాలా కష్టం. అయితే ఆ అదృష్టమే తాజాగా ఓ పచ్చి తాగుబోతుకు రూ.40 కోట్లను తెచ్చిపెట్టింది. అది కూడా అతడు తాగే బార్ నుంచే అంత మొత్తం డబ్బును అందుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే.. టెక్సాస్‌కు చెందిన డానియల్ రాల్స్ అనే వ్యక్తి ఓరోజు ఆండ్రూస్‌లోని లా ఫగోటా మెక్సికన్ గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఫుల్‌గా మద్యం సేవించాడు. ఆపై కార్ పార్కింగ్ దగ్గర ఓ వ్యక్తితో […]
కరీనా కపూర్ ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
ఈ బాలీవుడ్ హీరో , హీరోయిన్ లు అయిన సైఫ్ అలీ ఖాన్_కరీనా కపూర్ జోడి సినీ ఇండస్ట్రీ ముఖ్యంగా బాలీవుడ్ లో స్టార్ పొజిషన్ అనుభవిస్తూ వున్నారు. అయితే ఇటీవల వీరికి సంబంధించిన ఒక వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే, వీరి పాత ఇంటిని ఎంతకు అద్దెకు ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు.. అద్దె ఎంతో తెలుసా.. అక్షరాల రూ. 3.5 లక్షలకు అద్దెకు ఇచ్చారట. ఈ ఇంటిలో సైఫ్ జంట తమ […]









