శర్వా-సిద్ధార్థ్‌ల `మహా సముద్రం` రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!!

శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ లు క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `మ‌హా స‌ముద్రం`. అజయ్ భూపతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 14న మహాసముద్రం చిత్రాన్ని విడుద‌ల […]

విజ‌య్ సేతుప‌తి-సందీప్ కిష‌న్ మూవీ టైటిల్ వ‌చ్చేసింది!!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ కాంబోలో ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం రాబోతోంద‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీపై బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేక‌ర్స్‌. రంజిత్‌ జయకొడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి `మైఖేల్` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ టైటిల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. సూప‌ర్ ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్న ఈ పోస్ట‌ర్ ఫ్యాన్స్‌కు మంచి […]

భార‌త్‌లో కొత్త‌గా 44,658 కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలోనే అత్య‌ధికం!!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. అయితే గ‌త మూడు రోజులు నుంచీ మాత్రం రోజూవారీ కేసులు మ‌ళ్లీ భారీగా న‌మోదు అవుతున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 44,658 మందికి కొత్తగా కరోనా సోకింది. […]

అడ‌గ‌కూడ‌ని ప్ర‌శ్న అడిగిన హైపర్ ఆది..సిగ్గుతో త‌లెత్తుకోలేక‌పోయిన సుధీర్!!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయిన వారిలో హైప‌ర్ ఆది ఒక‌డు. పంచ్ డైలాగ్సే కాకుండా డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌తోనూ ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచ‌డంలో ఆది మ‌హాదిట్ట‌. ఇక‌ కామెడీతో పాటు కాంట్రవర్సీలు ఆదికి అల‌వాటు. త‌న నోటు దురుసుతో ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే ఆది.. తాజాగా సుడిగాలి సుధీర్‌ను అడ‌గ‌కూడ‌ని ప్ర‌శ్న అడిగి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న […]

బాల‌య్యకు షాకిచ్చిన జగపతిబాబు..అన్యాయం జరిగిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!!

సీనియ‌ల్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జ‌గ‌ప‌తిబాబు.. క్ర‌మ‌క్ర‌మంగా డౌన్ అయిపోయాడు. ఇక సినీ కెరీర్ ముగిసిపోతుంది అనుకుంటున్న త‌రుణంలో బాల‌య్య హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన `లెజెండ్‌` సినిమాలో విల‌న్ పాత్ర పోషించి మంచి క‌మ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబు వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. స్టైలిష్ మ‌రియు మాసివ్ విల‌న్ రోల్స్ పోషిస్తూ మునుప‌టి కంటే ఎక్కువ‌గా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. […]

ఏపీలో కొత్త‌గా 1,539 కరోనా కేసులు..13,778కి చేరిన మ‌ర‌ణాలు!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అవుతోంది. గ‌త కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మ‌క్ర‌మ‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,539 పాజిటివ్ […]

ఎస్కెలేటర్‌పై సోనూసూద్‌ విన్యాసాలు..మ‌తిపోగొట్టేశాడుగా!!

సోనూసూద్.. ఈయ‌న గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. న‌టుడుగా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సోనూసూద్‌.. క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నారు. అందుకు కార‌ణం ఆయ‌న సేవాకార్య‌క్ర‌మ‌లే. తెలిసి వారు, తెలియని వారు అనే తేడా లేకుండా సాయం చేయ‌మ‌ని కోరిన ప్ర‌తి ఒక్క‌రికి త‌న అభ‌య‌హ‌స్తాన్ని అందించి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్ప‌టికీ ఆయ‌న సేవాకార్య‌క్ర‌మాల‌ను ఆప‌లేదు. అట్టడుగు వర్గాల వారికి, ఆర్థికంగా చితికి పోయిన వారికి, ఆపన్నులకు సాయం […]

నాని ఎందుక‌లా ట్వీట్ చేశాడు? అస‌లు మ్యాట‌రేంటో?

న్యాచుర‌ల్ స్టార్ నాని ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌ఖ్యంగా ఈ మ‌ధ్య తాను న‌టించిన ట‌క్ జ‌గ‌దీశ్ చిత్రం ఓటీటీ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో..థియేటర్‌ అసోసియేషన్లు ఆయ‌న మీద తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే అదే స‌మ‌యంతో నానితో పాటు ట‌క్ జ‌గ‌దీశ్ యూనిట్‌కు చాలా మంది మ‌ద్ధ‌తు ప‌లికారు. దాంతో తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నానికి, టక్ జగదీష్ టీం క్షమాపణలు చెప్పింది. ఇక అక్క‌డితో ఆ […]

ఫోన్‌ను ఎత్తుకెళ్లిన చిలుక.. వీడియో ఎంత బాగా తిసిందో.. వావ్!

సాధారణంగా మనుషులు పక్షులకు, అలాగే జంతువులకు సంబంధించి ఎన్నో రకాల వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అవి కాస్తావైరల్ అవ్వడం మనం గమనిస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఒక చిలుక వీడియో ని తీసింది. అది కూడా గాలిలో ఎగురుతూ కెమెరా షేక్ అవ్వకుండా బ్లర్ అవ్వకుండా క్లారిటీగా వీడియోను తీసింది. పక్షి వీడియో తీయడం ఏంటి అని అనుకుంటున్నారా! మీరు విన్నది నిజమే.. ఒక వ్యక్తి తన ఫోను చూసుకుంటూ […]