భార‌త్‌లో వ‌ణికిస్తున్న క‌రోనా..మ‌ళ్లీ 40 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు!

పెను భూతంలా ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. అయితే ఇర‌వై వేల‌కు ప‌డిపోయిన‌ క‌రోనా కేసులు.. గ‌త కొద్ది రోజుల నుంచి మాత్రం మ‌ళ్లీ 40 వేల‌కు పైగా న‌మోదు […]

సూప‌ర్ ఎంటర్టైనింగ్ గా `ప్రేమ్ కుమార్` గ్లింప్స్‌..మీరు చూశారా?

`పేప‌ర్ బాయ్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి `ఏక్ మినీ కథ`తో హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ఈయ‌న న‌టిస్తున్న చిత్రాల్లో `ప్రేమ్ కుమార్‌` ఒక‌టి. అభిషేక్ మహర్షి తెరకెక్కించిన ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ వ‌దిలిన ఈ గ్లింప్స్ […]

కృష్ణ ఆ మాట అన‌డంతో ఏడ్చేసిన న‌రేష్‌..ఏం జ‌రిగిందంటే?

దివంగత నటి, దర్శకురాలు విజయ నిర్మల త‌న‌యుడు, న‌టుడు వీకే న‌రేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలనటుడిగా 1972లో `పండంటి కాపురం` చిత్రం ద్వారా సినీరంగ ప్ర‌వేశం చేసిన న‌రేష్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు 200 సినిమాల్లో నటించారు. హీరోగానూ ప‌లు సినిమాలు చేశారు. అయితే హీరోగా కంటే స‌హాయ‌క పాత్ర‌ల ద్వారా న‌రేష్ కు మంచి గుర్తింపు ద‌క్కింది. ఇక ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్‌`. సుధీర్ బాబు, ఆనంద […]

కృష్ణ పెద్ద కొడుకు కెరియర్ పై కామెంట్ చేసిన కృష్ణ..?

లీవుడ్ లో ఎంతో గొప్ప నటులు నటీమణులు ఉన్నారు. అప్పట్లో మూవీస్ అన్నీ ఫ్యామిలీతో చూసే విధంగా ఉండేవి. టాలీవుడ్ లో హీరో కృష్ణ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.టాలీవుడ్లో ఎన్నో టెక్నాలజీలను పరిచయం ఘనత కృష్ణ కే దక్కిందని చెప్పొచ్చు. ఆయనకి ఇద్దరు కుమారులు ఒకరు మహేష్ బాబు మరొకరు రమేష్ బాబు వీరిద్దరూ చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.అంతేకాకుండా తండ్రి కొడుకులు కలిసి ఒక సినిమాను నటించారు.పోరాటం అనే చిత్రంలో ముగ్గురూ […]

ఏపీలో కొత్త‌గా 1,115 క‌రోనా కేసులు..లేటెస్ట్ అప్డేట్స్ ఇవే!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులు రాష్ట్రంలో వెయ్యికి లోపుగానే పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,115 […]

ధోనీ తో డేటింగ్ లో పాల్గొన్న స్టార్స్ వీరే..?

భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ ధోనీ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.ధోని గ్రీస్లో ఉన్నాడు అంటే ఖచ్చితంగా అ మ్యాచ్ విజయవంతం సాధిస్తుందని భారత క్రికెట్ అభిమానుల అంచనా.ఇక ఈయన 2010లో వివాహం చేసుకున్నారు.అయితే ధోని వివాహం కాకముందు పలువురితో డైటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1).దీపికా పదుకొనే: బాలీవుడ్లోకి అడుగు పెట్టడంతోనే సంచలనంగా మారింది దీపిక పదుకొనే. ధోనీతో ఇమే చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్టు అప్పట్లో ఎక్కువ వార్తలు వచ్చాయి. అంతేకాకుండా […]

ఆన్లైన్ గేమ్స్ పై చైనా సంచలన నిర్ణయం.. ఏమిటంటే?

ప్రస్తుతం జనరేషన్ లో చిన్నపిల్లలు ఆన్లైన్ గేమ్స్ కు ఏ విధంగా అడిక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ గేమ్స్ పిచ్చిలో పడి సమయానికి అన్నం తిన్నామా లేదా అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు ఆడద్దు అని చెబుతున్నారని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక కరోనా సమయంలో పిల్లలు ఆన్లైన్ గేమ్స్ కు మరింత అడిక్ట్ అయ్యారు. అయితే ఇలా తరచూ గేమ్స్ ఆడుతూ ఉండటం వల్ల పిల్లల మానసిక పరిస్థితి పై ప్రభావం […]

ఎన్టీఆర్‌తో గొడ‌వ‌లు..గుట్టంతా బ‌య‌ట పెట్టేసిన‌ బండ్ల గ‌ణేష్‌..!

బండ్ల గ‌ణేష్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌మెడియ‌న్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గ‌ణేష్‌.. నిర్మాత‌గానూ స‌త్తా చాటాడు. ఈయ‌న నిర్మించిన చిత్రాల్లో కొన్ని బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌గా.. కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయి. అలా హిట్ అయిన చిత్రాల్లో `టెంప‌ర్‌` ఒక‌టి. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూజా జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన టెంప‌ర్ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఈ మూవీని నిర్మించిన బండ్ల‌కు ల‌భాల‌ను […]

ఎన్టీఆర్ వ‌ల్ల రాజీవ్‌ను ఘోరంగా అవ‌మానించిన రాజ‌మౌళి..ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల స్నేహ బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రాజ‌మౌళి తెర‌కెక్కించిన `స్టూడెంట్ నెంబర్ 1` సినిమాతో ప‌రిచ‌య‌మైన వీరిద్ద‌రూ టాలీవుడ్‌లోనే మంచి స్నేహితుల‌గా గుర్తింపు పొందారు. అంతేకాదు, ఎన్టీఆర్ హీరోగా న‌టించిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ రాజీవ్ క‌న‌కాల క‌నిపిస్తాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ న‌టిస్తున్న `ఆర్ఆర్ఆర్‌`లోనూ రాజీవ్ న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఓ సారి రాజీవ్‌ను దర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అంద‌రి ముందు ఘోరంగా అవ‌మానించాడ‌ట‌. అది కూడా ఎన్టీఆర్ కార‌ణంగానేన‌ట‌. […]