ఏపీలో స్థిరంగా క‌రోనా కేసులు..16 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రెండు వేల‌కు లోపుగా రోజూవారీ కేసులు న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,502 […]

రెచ్చిపోయిన హీరో సుదీప్‌ ఫ్యాన్స్‌..అభిమానం పేరుతో అరాచ‌కం!?

సాధార‌ణంగా హీరోల బ‌ర్త్‌డే అంటే.. వారి వారి అభిమానులు తెగ హంగామా చేస్తుంటారు. ఫ్లెక్సీలు, కటౌట్స్‌, కేక్‌ కంటిగ్స్ తో పాటు త‌మ అభిమాన హీరో బ‌ర్త్‌డే నాడు పాలాభిషేకాలు, అన్న‌దానాలు, ర‌క్త‌దానాలు, వ‌స్త్ర‌దానాలు వంటివి సైతం చేస్తారు. అయితే క‌న్న‌డ స్టార్ సుదీప్ ఫ్యాన్స్ అభిమానం పేరుతో అరాచకం చేశారు. సుదీప్ బర్త్ డే(సెప్టెంబ‌ర్ 2) సెలబ్రేషన్స్ కర్ణాటక వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన పుట్టిన రోజుని ఎవరూ సెలెబ్రేట్ చేయవద్దు.. […]

ఆ హీరోకు నేనే భార్య కావాలి..ఓకే అంటే వెంట‌నే పెళ్లి: విష్ణుప్రియ

బుల్లితెర హాట్ యాంక‌ర్ విష్ణుప్రియ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పోవే పోరా` షో ద్వారా బుల్లితెర‌పై సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. వెండితెర‌పై మాత్రం రాణించ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అల‌రిస్తున్న ఈ భామ‌.. యూట్యూబ్ ఛానెల్‌ను సైతం ర‌న్ చేస్తోంది. అయితే తాజా త‌న ఛానెల్‌లో `మా వంట మీ ఇంట` అనే ప్రోగ్రాం చేసింది. ఇందులో సుడిగాలి సుధీర్ మరదలు రమ్య గెస్టుగా రాగా.. ఇద్ద‌రూ తెగ […]

వివాహిత‌తో సీఐ ఎఫైర్‌..టూర్ ప్లాన్‌తో ర‌ట్టైన గుట్టు..చిత‌క్కొట్టిన భర్త‌!

ఇటీవ‌ల కాలంలో అక్ర‌మ సంబంధం పేరుతో జీవితాలు నాశ‌నం చేసుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. తాజాగా మ‌రో అక్ర‌మ సంబంధం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న ఓ సీఐ భార్య, పిల్లలతో హాయిగా ఉండక.. శారీరక సుఖం కోసం వివాహిత‌తో సంబంధం పెట్టుకుని ఆమె భ‌ర్త చేత చిత‌క‌బాధించుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్న వివాహిత‌తో స‌ద‌రు సీఐకి […]

భార‌త్‌లో క‌రోనా క‌ల్లోలం..కొత్త‌గా 42,618 పాజిటివ్ కేసులు!

పెను భూతంలా ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అనుకుంటున్న త‌రుణంలో ఈ మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ఊపందుకుని క‌ల్లోలం సృష్టిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి. […]

నా ద‌గ్గ‌ర డబ్బు లేదు..విష్ణునే గెలిపిస్తారు..ప్ర‌కాశ్‌రాజ్ కామెంట్స్ వైర‌ల్‌!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నిక‌లు అక్టోబర్‌ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమ శిక్షణ కమిటీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌కాశ్ రాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. ఆయ‌న మాట్లాడుతూ.. మంచు విష్ణు ‘మా’కు సొంత భవనం నిర్మిస్తాను అని ముందుకు రావడం చాలా మంచి విషయం. అయితే నా దగ్గర అంత డబ్బు లేదు. కానీ, ‘మా’ సభ్యుల […]

నాకు పిల్ల‌లు పుట్ట‌రు..బిగ్ సిక్రెట్ రివిల్ చేస్తూ రోజా క‌న్నీళ్లు..!?

సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన న‌టి, ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా స‌త్తా చాటుతున్న న‌గ‌రి ఎమ్మెల్యే, బుల్లితెర‌పై జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేస్తున్న‌ జడ్జ్ ఆర్కే రోజా అంటే తెలియ‌ని వారుండ‌రు. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో దూసుకుపోతున్న రోజా..మ‌రోవైపు టీవీ షోల్లో సైతం సంద‌డి చేస్తుంది. ఈ నేప‌థ్యంలోనే వినాయక చవితి స్పెషల్‌గా ఈటీవీలో `ఊరిలో వినాయకుడు` పేరుతో ఓ స్పెషల్‌ షో చేశారు. ఈ షోలో రోజానూ […]

ఏపీలో కొత్త‌గా 1,520 క‌రోనా కేసులు..ఆ జిల్లాలోనే అత్య‌ధికం!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రెండు వేల‌కు లోపుగా రోజూవారీ కేసులు న‌మోదు అవుతున్నాయి. అయితే మొన్న‌టి పోలిస్తే నిన్న పాజిటివ్ కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]

ఫెయిర్ అండ్ లవ్లీ అంటేనే.. మండిపడుతున్న యామీ.. కారణం..

యామీ గౌతమ్.. అప్పట్లో యామీ గౌతమ్ ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ ప్రమోషన్స్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈమెను అందరూ ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీగా గుర్తు పెట్టుకున్నారు. ఇకపోతే ఈమె బాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అల్లు శిరీష్,నితిన్ ల సరసన నటించిన ఈమె తెలుగులో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. అందుకే ఈమె బాలీవుడ్ కు మకాం మార్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఈమెను ఫేర్ అండ్ లవ్లీ అని […]