షాకింగ్‌గా మారిన నిఖిల్ పెళ్లి…. అమ్మాయి ఎవ‌రో తెలుసా

టాలీవుడ్‌లోని ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్స్‌లో నిఖిల్ ఒక‌రు. యంగ్ హీరో, హుషారైన కుర్రాడు అయిన నిఖిల్ స్వామిరారా, కార్తీకేయ‌, సూర్య వ‌ర్సెస్ సూర్య, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఇలా వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. నితిన్‌కు మంచి మార్కెట్ రావ‌డంతో వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. దీంతో ఇప్పుడు సెల‌క్టివ్‌గా క‌థ‌లు ఎంపిక చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే నిఖిల్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. త‌న బ్యాచిల‌ర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేయ‌బోతున్నాడు. నిఖిల్‌కు పెళ్లి వ‌య‌స్సు క‌రెక్టుగా రావ‌డంతో పాటు ఇటు కెరీర్ […]

హీరోయిన్ త‌మ్ముడి ప్రేమ‌లో మునిగి తేలుతోన్న కాజ‌ల్‌

గ‌తేడాది వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో రేసులో వెన‌క‌ప‌డిపోయిన కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ యేడాది వ‌రుస హిట్ల‌తో తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేతుల్లో ఉన్నాయి. ఇక్క‌డ వ‌రుస హిట్లు కొడుతోన్న కాజ‌ల్ బాలీవుడ్‌లో అప్పుడ‌ప్పుడూ మెరుస్తున్నా అక్క‌డ మాత్రం ఆమెకు హిట్లు రావ‌డం లేదు. తాజాగా ఆమె ఓ హీరోయిన్ త‌మ్ముడు కుర్ర హీరోతో ప్రేమాయణం మొదలు పెట్టినట్లు సమాచారం. ఇది రియ‌ల్ లైఫ్‌లో అయితే ఈ పాటికి […]

మంచు హీరోకు నంద‌మూరి హీరో సీరియ‌స్ వార్నింగ్‌

టాలీవుడ్‌లో నాడు దివంగ‌త లెజెండ్రీ హీరో ఎన్టీఆర్ – మోహ‌న్‌బాబు మ‌ధ్య ఎలాంటి అనుబంధం ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్‌-మోహ‌న్‌బాబు త‌ర్వాత ఈ రెండు ఫ్యామిలీల్లో నేటి త‌రం హీరోలు కూడా అదే అనుబంధంతో ఉంటారు. మోహ‌న్‌బాబు, ఎన్టీఆర్ క‌లిసి ఎన్నో సినిమాలు చేస్తే, మోహ‌న్‌బాబు వార‌సుడు మ‌నోజ్‌, బాల‌య్య కూడా క‌లిసి సినిమాలు చేశారు. అంత అవినాభావ సంబంధం ఈ రెండు కుటుంబాల మ‌ధ్య ఉంది. అయితే లేటెస్ట్‌గా నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ మంచు హీరో […]

ఎన్టీఆర్ హిట్‌… చిరు ప్లాన్ వెన‌క ఏం జ‌రిగింది..?

కొత్త సీసాలో పాత‌సారా పోసినా.. అది చూడ‌టానికి బాగుంటుంది త‌ప్ప‌.. దాని వ‌ల్ల ప్ర‌యోజ‌నం మాత్రం శూన్యం! ముఖ్యంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోరుకునే బుల్లితెర‌ ప్రేక్ష‌కులను క‌ట్టిప‌డేసేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కాన్సెప్ట్‌ల‌తో వివిధ టీవీ చాన‌ళ్లు ప్రత్యేక కార్య‌క్ర‌మాలు ప్రారంభిస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని హిట్‌.. కొన్ని ఫ‌ట్ అవుతున్నాయి. వీటిలో `స్టార్ మా` తీసుకొచ్చిన రెండు ప్రోగ్రాంల‌లో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న `బిగ్ బాస్‌` హిట్ అవ‌గా.. మెగాస్టార్ చిరంజీవి తొలిసారి బుల్లితెర‌పై సంద‌డి చేసిన `మీలో […]

ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్ టైటిల్ & రిలీజ్ డేట్ ఫిక్సే..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబోలో తెర‌కెక్కుతోన్న సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఇప్ప‌టి వ‌ర‌కు టైటిల్ కూడా ఫిక్స్ కాలేదు. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఫిక్స‌యిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుపై టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి. వ‌చ్చే యేడాది సంక్రాంతి కానుక‌గా జనవరి 10 లేదా 11తేదీల్లో ఈ సినిమాను విడుదల చేయాలని […]

మెగా ఫ్యాన్స్ చూపు మ‌హేష్ వైపు..అస‌లేం జ‌రిగింది

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోల‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మెగా ఫ్యామిలీ హీరోలంద‌రికి మెగా ఫ్యాన్స్ ఎంతో స‌పోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలే యేడాదిలో ఏకంగా 10కి పైగా రిలీజ్ అవుతుండ‌డంతో వారి ఆనందానికి అవ‌ధులు ఉండ‌డం లేదు. ఇదిలా ఉంటే ఈ మెగా ఫ్యాన్స్ చూపు ఇప్పుడు ప్రిన్స్ మ‌హేశ్‌బాబు వైపు ప‌డింది. అదేంట‌ని షాక్ అవ్వొద్దు. ఇది నిజ‌మే… మెగా ఫ్యాన్స్ అంద‌రూ మ‌హేశ్ బాబు వైపు […]

సెంటిమెంట్ రిపీట్‌ చేస్తున్న బాలయ్య

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ జెట్‌స్పీడ్‌తో సినిమాలు చేసేస్తున్నారు. ఈ యేడాది సంక్రాంతికి గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య ఆ వెంట‌నే పూరి జ‌గ‌న్నాథ్‌తో త‌న 101వ సినిమా పైసా వ‌సూల్ కంప్లీట్ చేసేశాడు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే బాల‌య్య అప్పుడే త‌న 102వ సినిమాను స్టార్ట్ చేసేశాడు. బాల‌య్య 102వ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతోంది. ప్ర‌ముఖ కోలీవుడ్ డైరెక్ట‌ర్ […]

న‌క్ష‌త్రం TJ రివ్యూ

టైటిల్: నక్షత్రం జానర్: యాక్షన్ మూవీ న‌టీన‌టులు : సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, తనీష్, ప్రకాష్ రాజ్ సంగీతం : మణిశర్మ, భీమ్స్, భరత్ మధుసూదన్, హరి గౌర నిర్మాత : కె.శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, సజ్జు దర్శకత్వం: కృష్ణవంశీ రిలీజ్ డేట్‌: 04 ఆగ‌స్టు, 2017 క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా గ‌తంలో ఎన్నో హిట్ సినిమాలు తీసిన కృష్ణ‌వంశీ గ‌త కొద్ది రోజులుగా వ‌రుస ప్లాపుల‌తో ఫామ్‌లో లేక ఇబ్బందులు ప‌డుతున్నాడు. అలాంటి […]