Category: Top Stories
తమ్ముడు హీరోయిన్‌తో అన్న రొమాన్స్
బాహుబలి సినిమా తర్వాత తెలుగు తెరపై మళ్లీ తమన్నా కనిపిస్తోంది. బాహుబలి 2 తర్వాత ఆమె తెలుగులో ఏ ప్రాజెక్టుకు సైన్ చేయలేదు. ఇప్పుడు ఓ సినిమాకు సైన్ చేసినట్టు టాక్ వినపడుతోంది. నందమూరి ఫ్యామిలీలో ఇప్పటికే ఎన్టీఆర్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన తమన్నా ఇప్పుడు ఎన్టీఆర్ తన్న కళ్యాణ్‌రామ్‌తో నటించేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. యాడ్ ఫిల్మ్ మేకర్, 180 – ఈ వయసిక రాదు అనే తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన జయేంద్ర […]
‘ అర్జున్‌రెడ్డి ‘ కి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్
పెళ్లిచూపులు సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఆ సినిమా ఓవర్సీస్‌లో సాధించిన వసూళ్లు పెద్ద హీరోలకే దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇచ్చాయి. ఈ సినిమా తర్వాత విజయ్ ద్వారక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్‌రెడ్డి. రిలీజ్‌కు ముందే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఓ సంచలనమయ్యాయి. ఈ సినిమా పోస్టర్లను కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు […]
వీఐపీ 2 TJ రివ్యూ
టైటిల్: వీఐపీ 2 బ్యానర్: వి క్రియేషన్స్, వండర్ బార్ ఫిలింస్ నటీనటులు: ధనుష్, కాజోల్, అమలాపాల్, సముద్రఖని, వివేక్ తదితరులు మ్యూజిక్: సేన్ రోల్డన్ ఎడిటింగ్: ప్రసన్న జి.కె నిర్మాతలు: ధనుష్, కలైపులి థాను దర్శకత్వం: సౌందర్య రజనీకాంత్ రిలీజ్ డేట్: 25 ఆగస్టు, 2017 సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమా […]
అర్జున్‌రెడ్డి TJ రివ్యూ
రివ్యూ: అర్జున్‌రెడ్డి నటీనటులు : విజయ్ దేవరకొండ, షాలిని పాండే మ్యూజిక్: రాధన్ నిర్మాత : ప్రణయ్ రెడ్డి వంగ దర్శకత్వం : సందీప్ రెడ్డి వంగ సెన్సార్ రిపోర్ట్: ఏ రన్ టైం: 187 నిమిషాలు రిలీజ్ డేట్: 25 ఆగస్టు, 2017 టాలీవుడ్‌లో గత కొద్ది రోజులుగా ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్లతో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా అర్జున్‌రెడ్డి. పెళ్లిచూపులు సినిమాతో పాపులర్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ, షాలిని జంటగా నటించిన […]
వివేకం TJ రివ్యూ
టైటిల్: వివేకం జానర్: స్పై థ్రిల్లర్ నటీనటులు: అజిత్ కుమార్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ మ్యూజిక్: అనిరుధ్ సినిమాటోగ్రఫీ: వెట్రీ నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ దర్శకత్వం: శివ సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ రన్ టైం: 149 నిమిషాలు రిలీజ్ డేట్: 24 ఆగస్టు, 2017 కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ వివేకం. వీరం, వేదలం లాంటి భారీ బ్లాక్ బస్టర్ […]
శర్వానంద్ ‘ మహానుభావుడు ‘ టీజర్.. (వీడియో)
విక్టరీ వెంకటేష్‌తో బాబు బంగారం సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన యంగ్ డైరెక్టర్ మారుతి యంగ్ హీరో శర్వానంద్‌ను ఇంప్రెస్ చేసి ఓ సినిమా పట్టేశాడు. మహానుభావుడు పేరుతో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యేడాది సంక్రాంతికి శతమానం భవతితో హిట్ కొట్టిన శర్వానంద్ సమ్మర్‌లో రాధా సినిమాతో నిరాశపరిచాడు. ఇప్పుడు దసరాకు ముచ్చటగా మూడో సినిమా మహానుభావుడుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 48 సెక్షన్ల […]
