బుల్లితెర మీద జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో హాట్ హాట్ యాంకర్‌గా పాపులర్ అయిన అనసూయ ఇటీవల వెండితెర మీద కూడా తన అందచందాలతో మాంచి కిక్ ఇస్తోంది. తనకు వచ్చిన హాట్ ఇమేజ్‌ను నిలుపుకునేందుకు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకు చేరువుగా ఉంటోంది. ఇటీవల అర్జున్‌రెడ్డి సినిమాతో పాటు కొన్ని విషయాల్లో ఓపెన్‌గానే తన అభిప్రాయం చెపుతోన్న అనసూయపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెను ఓ ఆటాడుకుంటున్నారు. ప్రస్తుతం […]
Category: Top Stories
కలెక్షన్లలో దుమ్ము రేపుతోన్న బాలయ్య ‘ పైసా వసూల్ ‘
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన పైసా వసూల్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూరి జగన్నాథ్ – బాలకృష్ణ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా సినిమా ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది. దర్శకుడు పూరి సినిమాలో తేడాసింగ్ క్యారెక్టర్‌ను ఆయన అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులు పిచ్చ పిచ్చగా మెచ్చేలా తెరకెక్కించడంతో పాటు ఫస్టాఫ్ చాలా బాగుండడంతో బీ, సీ […]
అమితాబ్, చిరుపై బాలయ్య వ్యాఖ్యల వెనక పరమార్థం ఇదేనా..!
‘‘ రాజకీయాల్లో రాణించడం ఒక్క రామారావుగారి వల్లే సాధ్యమయింది. అమితాబ్ బచ్చన్ ఉన్నాడు.. ఏం పీకాడు రాజకీయాల్లోకి వచ్చి? ఒక్క గొప్ప పొలిటీషియన్‌ను ఓడించడం తప్ప. ఉత్తర ప్రదేశ్‌లోని అహ్మదాబాద్‌లో బహుగుణ గారిని ఓడించి ఈయన పార్లమెంటుకు వెళ్లాడు. పార్లమెంటులో ఆటోగ్రాఫ్‌లు, ఫొటోలు ఇవ్వడానికి తప్పితే ఎందుకు పనికొచ్చాడు ? అంతెందుకు ఇక్కడ చిరంజీవి పరిస్థితి ఏమైంది ? రాజకీయాల్లో నిలదొక్కుకోవడం ఎవరివల్లా కాదు. కావాలంటే నేను రాసిస్తాను. నేను సలహా ఇస్తున్నా.. ఆర్టిస్ట్ అనేవాడు రాజకీయాల్లోకి […]
పైసా వసూల్ TJ రివ్యూ
TJ రివ్యూ: పైసా వసూల్ జానర్: యాక్షన్ డ్రామా బ్యానర్: భవ్య క్రియేషన్స్ నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శ్రియా శరణ్, మస్కాన్ సేథీ, కైరాదత్ మ్యూజిక్: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ: జి.ముఖేష్ ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖి సహనిర్మాత: అన్నే రవి నిర్మాత: వి.ఆనందప్రసాద్ దర్శకత్వం: పూరీ జగన్నాథ్ సెన్సార్ రిపోర్ట్: యూ/ఏ రన్ టైం: 142 నిమిషాలు రిలీజ్ డేట్: 01 సెప్టెంబర్, 2017 యువరత్న నందమూరి బాలకృష్ణ ఈ యేడాది సంక్రాంతికి తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక […]
బాలయ్య ‘పైసా వసూల్’లో హైలెట్ అదేనట
బాలయ్య 101వ సినిమా పైసా వసూల్ రేపు వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. బాలయ్య చివరి చిత్రం, 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ అవ్వడంతో పాటు బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఇక బాలయ్య – పూరీ జగన్నాథ్ అనగానే ప్రేక్షకుల్లో డిఫరెంట్ అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే వీరి కాంబోలో వస్తోన్న పైసా వసూల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్లలో కనిపించిన కొత్త బాలకృష్ణ సినిమాలో […]
‘ అర్జున్‌రెడ్డి ‘ హీరోయిన్ గురించి బయటపడిన రహస్యం ఇదే…
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న సినిమా అర్జున్‌రెడ్డి. చిన్న సినిమాగా కేవలం రూ. 3 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా లాంగ్ రన్‌లో వసూళ్లతో పాటు ఓవర్సీస్ వసూళ్లు, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, రీమేక్ హక్కులు కలుపుకుని ఓవరాల్‌గా రూ. 50 కోట్ల బిజినెస్ చేస్తుందని అందరూ లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎవ్వరి నోట విన్నా అర్జున్‌రెడ్డి గురించే చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నటించిన హీరో విజయ్ దేవరకొండ, […]
‘ పైసా వసూల్ ‘ ప్రీమియర్ షోలపై బాలయ్య షాకింగ్ డెసిషన్
ఏ రంగంలో అయినా సెంటిమెంట్లు నమ్మేవాళ్లు చాలా మందే ఉంటారు. మన టాలీవుడ్‌లో కూడా చాలా సెంటిమెంట్లు కంటిన్యూ అవుతుంటాయి. అగ్ర హీరో బాలకృష్ణకు ఈ సెంటిమెంట్ పట్టింపులు మరీ ఎక్కువ. ఆయన ఏ పని స్టార్ట్ చేయాన్నా, ముగించాలన్నా ముహూర్తాలు పెట్టించుకుంటారు. ఇక బాలయ్య ఈ సెంటిమెంట్ పట్టింపుతో తన ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు. బాలయ్య – పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పైసా వసూల్. ఈ సినిమా శుక్రవారం వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా […]
ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్టర్‌పై బాలయ్య క్లారిటీ
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన కొత్తచిత్రం పైసా వసూల్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – బాలయ్య కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యేడాది సంక్రాంతికి శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య చాలా తక్కువ టైంలోనే మరోసారి పైసా వసూల్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న బాలయ్య తన తండ్రి దివంగత మాజీ […]
‘ పైసా వసూల్ ‘ ప్రి రిలీజ్ టాక్… సినిమా ఎలా ఉందంటే
బాలయ్య – పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పైసా వసూల్ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు మరికొద్ది గంటల టైం మాత్రమే మిగిలి ఉంది. ఈ యేడాది సంక్రాంతికి తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన బాలయ్య చాలా తక్కువ టైంలోనే మరోసారి పైసా వసూల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. శాతకర్ణి తర్వాత బాలయ్య-పూరీ ఇద్దరూ కలిసి జెట్ స్పీడ్‌తో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడంతో […]