ఆమెతో ఎఫైర్‌పై రాజ‌శేఖ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఇండ‌స్ట్రీ అన్నాక హీరోల‌కు, హీరోయిన్ల‌కు ఎఫైర్లు ఉన్న‌ట్టు వార్త‌లు రావ‌డం కామ‌న్‌. ఇండ‌స్ట్రీలో చాలామందికి ఎఫైర్లు ఉన్నా లేక‌పోయినా విస్తృతంగా పెరిగిపోయిన మీడియా ఎఫెక్ట్‌తో ఎవ‌రో ఒక‌రితో లింకులు పెట్టి గాసిప్ వార్త‌లు రాయ‌డం కామ‌న్ అయిపోయింది. సీనియ‌ర్ హీరో, యాంగ్రీ యంగ్ మాన్ డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ విష‌యంలో మాత్రం ఎఫైర్ల వార్త‌లు చాలా త‌క్కువ‌. రాజ‌శేఖ‌ర్ ప‌లానా హీరోయిన్‌తో ఎఫైర్ కొన‌సాగిస్తున్నాడ‌న్న వార్త‌లు మ‌నం పెద్ద‌గా విన‌లేదు. ఇదిలా ఉంటే రాజ‌శేఖ‌ర్ తాజా సినిమా గ‌రుడ‌వేగ […]

మ‌హేష్ – బ‌న్నీ గొడవ ఇలా ముగిసిందా..!

టాలీవుడ్‌లో ఇటీవ‌ల ఒకేసారి ఇద్ద‌రు ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాయి. సంక్రాంతి, ద‌స‌రా సీజ‌న్లలో ఒకేసారి మూడు నాలుగు వ‌ర‌కు సినిమాలు రిలీజ్ అవుతుండ‌డంతో థియేట‌ర్ల కొర‌త ఏర్ప‌డుతోంది. చిన్న సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా పెద్ద సినిమాల విష‌యంలో థియేట‌ర్లు త‌గ్గితే ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్‌, క‌లెక్ష‌న్ల‌పై ప‌డుతోంది. ఒకేరోజున లేదా ఒకటి రెండు రోజుల తేడాలో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వ‌డం పండగ సీజ‌న్ల వ‌ర‌కు కామ‌నే అయినా మిగిలిన సీజ‌న్ల‌లో […]

ర‌వితేజ కొత్త రేటు… మ‌రీ టూ మ‌చ్‌

ప్ర‌స్తుతం సినిమా అనేది వ్యాపారం అయిపోయింది. ఇక్క‌డ విలువ‌ల‌కు చోటే లేదు. ఇక హీరోల్లో చాలా మంది క‌థ‌, క‌థ‌నాలు, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇచ్చి నీకెంత నాకింత అనే ధోర‌ణిలోనే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో త‌న ప‌ట్టు ఏ మాత్రం విడ‌వ‌డ‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో ఉంది. బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత ర‌వితేజ మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. ఈ టైంలో మ‌నోడిని కాస్త రేటు త‌గ్గించుకోమ‌ని చాలా మంది నిర్మాత‌లు […]

ప‌వ‌న్‌తో విడాకుల వెన‌క అస‌లు సీక్రెట్‌పై రేణు కామెంట్‌

ప‌వర్‌స్టార్ పవ‌న్‌క‌ళ్యాణ్‌, మాజీ హీరోయిన్ రేణుదేశాయ్ వివాహ బంధం ఎందుకు విచ్ఛిన్న‌మైందో ఇప్ప‌ట‌కీ ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌దు. త‌న‌తో పాటు బ‌ద్రి, జానీ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రేణును ప‌వ‌న్ ఎంతో ఇష్టంగా ప్రేమించారు. వీరికి అకీరా, ఆద్య అనే పిల్ల‌లు కూడా ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటే ఈ జంట స‌డెన్‌గా 2010లో విడాకులు తీసుకోవ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు. వీరిద్ద‌రు ఎందుకు విడాకులు తీసుకున్నార‌న్న‌దానిపై ఇప్ప‌ట‌కీ ఎవ్వ‌రికి క్లారిటీ లేదు. ఈ విష‌యంపై ప‌వ‌న్ ఎప్పుడూ […]

ఫైన‌ల్ పంచ్‌: ఏది హిట్..ఏది ఫ‌ట్‌

తెలుగు సినిమా మార్కెట్లో త‌మిళ క‌థానాయ‌కులు, డైరెక్ట‌ర్ల‌ హ‌వా పెరుగుతోంద‌నడానికి ఇటీవ‌ల విడుద‌లైన తెలుగు సినిమాలే నిద‌ర్శనం! అదేంటి అంటారా.. అంతే మ‌రి! శుక్ర‌వారం వ‌స్తే చాలు తెలుగునాట థియేట‌ర్లు కొత్త పోస్ట‌ర్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. అభిమానుల సంద‌డి ఓ రేంజ్‌లో ఉంటుంది. స్టార్ హీరోలంద‌రూ పండ‌గ‌ల‌ను టార్గెట్ చేస్తుంటే.. చిన్న హీరోలు మాత్రం త‌మ భ‌విష్య‌త్‌ను ఇలాంటి అన్‌సీజ‌న్లో ప‌రీక్షించుకుంటారు. అయితే ఈ వారం విడుద‌లైన నాలుగు తెలుగు సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌మిళ అనుభూతిని […]

c/o సూర్య TJ రివ్యూ

టైటిల్‌: c/o సూర్య న‌టీన‌టులు: స‌ందీప్ కిష‌న్‌, విక్రాంత్‌, మెహ్రీన్ ప్రిజాద‌ మ్యూజిక్‌: డి.ఇమాన్‌ ఎడిటింగ్‌: ల‌క్ష్మ‌ణ్ కుమార్‌ నిర్మాత‌: చ‌క్రి చిగురుపాటి ద‌ర్శ‌క‌త్వం: సుశీంద్ర‌న్‌ రిలీజ్ డేట్‌: 10 నవంబ‌ర్‌, 2017 యంగ్‌హీరో సందీప్ కిష‌న్ న‌టించిన ద్విభాషా చిత్రం c/o సూర్య . కోలీవుడ్ డైరెక్ట‌ర్ సుశీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో సందీప్ స‌ర‌స‌న గోల్డెన్‌గ‌ర్ల్‌, వ‌రుస హిట్ల‌తో మాంచి ఫామ్‌లో ఉన్న మెహ్రిన్ హీరోయిన్‌గా న‌టించింది. మ‌రి ఈ సూర్య హిట్ […]

ఒక్క‌డు మిగిలాడు TJ రివ్యూ

టైటిల్‌: ఒక్క‌డు మిగిలాడు నటీనటులు: మనోజ్, జెన్నీఫర్, అనీష ఆంబ్రోస్, సుహాసిని త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫీ: వి.కోదండ రామ‌రాజు ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే: గోపీమోహ‌న్‌ మ్యూజిక్‌: శివ నందిగామ నిర్మాత : లక్ష్మీ కాంత్ , ఎస్. ఎన్. రెడ్డి దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూత‌క్కి రిలీజ్ డేట్‌: 10 న‌వంబ‌ర్‌, 2017 మంచు మోహ‌న్‌బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ ప్ర‌తి సినిమాకు ఏదో కొత్త‌ద‌నం చూపించాల‌న్న తాప‌త్ర‌యం చూపిస్తాడు. అత‌డు ఎంచుకునే క‌థ‌ల్లో కొత్త‌ద‌నం ఉంటుంది. […]

డిటెక్టివ్‌ TJ రివ్యూ

టైటిల్‌: డిటెక్టివ్‌ బ్యాన‌ర్‌: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ న‌టీన‌టులు: విశాల్‌, ప్ర‌స‌న్న‌, అను ఇమ్మాన్యుయేల్‌, ఆండ్రియా, సిమ్ర‌న్‌, విన‌య్ త‌దిత‌రులు మ్యూజిక్‌: అరుళ్ కొరోలి సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ వెంక‌ట్రామ‌న్‌ ఎడిటింగ్‌: అరుణ్‌కుమార్‌ నిర్మాత‌: జి. హ‌రి ద‌ర్శ‌క‌త్వం: మిష్కిన్‌ రిలీజ్ డేట్‌: 10 న‌వంబ‌ర్‌, 2011 విశాల్ ఇప్పుడు ఈ పేరు సౌత్ ఇండియాలో మార్మోగిపోతోంది. ఓ వైపు నడిగ‌ర్ సంఘంలో కీల‌క వ్య‌క్తి. ఓ వైపు సినిమాలు, మ‌రో వైపు ప్ర‌జాసేవ‌, ఎదుట ఉన్న వారు […]