కాశ్మీర్ To హైద్రాబాద్:చెర్రీ చమక్

రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ నిర్మిస్తున్న సినిమా `ధృవ‌`. ఈ సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ఓ సిన్సియ‌ర్ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నారు. కాప్ లుక్‌కి అవ‌స‌ర‌మైన విధంగా రూపు రేఖ‌లు మార్చుకుని చెర్రీ వెరీ స్మార్ట్‌గా క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం క‌శ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అక్క‌డ 10 రోజుల పాటు టాకీతో పాటు, ఓ సాంగ్‌ని చిత్రీక‌రించారు. క‌శ్మీర్ షూట్ పూర్తి చేసుకుని చ‌ర‌ణ్ నేటి (గురువారం) […]

నిత్యామీనన్‌ మారిన మనిషి 

తెలుగు సినీ రంగానికి కొత్తే అయినా, ఫలానా హీరో ఎవరో నాకు తెలియదు అని చెప్పడం అవివేకమవుతుందని తెలుసుకోలేకపోయింది అందాల నటి నిత్యామీనన్‌. ప్రభాస్‌ ఎవరో తనకు తెలియదని చెప్పి వివాదం కొనితెచ్చుకున్న ఈ బ్యూటీ అనతి కాలంలో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. పేరుతోపాటే సినీ పరిశ్రమలో ఎలా వ్యవహరించాలో కూడా నేర్చుకున్నట్లుంది. ఈ బ్యూటీ టాలీవుడ్‌ హీరోలందరితోనూ సన్నిహిత సంబంధాల కోసం తాపత్రయ పడుతున్నదట. ఇంటర్వ్యూల్లో ఏ హీరో గురించి టాపిక్‌ వచ్చినా, ఆ […]

మహేష్ చూపు జగన్ వైపు!

తెలుగు సినీ రాజకీయాలు ఈ నాటివి కావు.ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన 11 నెలల్లో అధికారం చేజిక్కించుకుని దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు.ఆతరువాత కూడా తెలుగు సినిమాకు రాజకీయాలకి విడదీయరాని బంధం అలాగే కొనసాగుతోంది.అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ ఆరంగ్రేటం చేశారు.కృష్ణంరాజు,రామానాయుడు,సత్యనారాయణ,బాబుమోహన్ ఇలా ఎందరో సినీ ప్రముఖులు తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. ఇక మెగా స్టార్ చిరంజీవి అయితే ఏకంగా ప్రజారాజ్యం పార్టీ ని […]

నేనింతే అంటున్న అనుష్క

దక్షిణాదిన ఒకట్రెండు విజయాలు సాధిస్తే చాలు బాలీవుడ్‌లో వాలిపోవాలని కలలుకంటుంటారు కథానాయికలు. కానీ అనుష్క ఈ పదేళ్ల ప్రయాణంలో ఒక్కసారి కూడా బాలీవుడ్‌ మాటెత్తలేదు. కారణం ఏమిటి? ఇదే విషయాన్ని అనుష్కని అడిగితే… ‘‘బాలీవుడ్‌లో నటించకూడదు అని నేనేం గిరి గీసుకోలేదు. అక్కడి నుంచి చాలా అవకాశాలు వచ్చాయి. సల్మాన్‌ ఖాన్‌ సినిమాలోనూ ఓసారి అడిగారు. అయితే నేను ఒప్పుకోలేదు. ఓ కొత్త పరిశ్రమలోకి అడుగుపెడుతున్నప్పుడు మనసుని ఉత్సాహపరిచే పాత్ర దొరకాలి. రొటీన్‌ కథల్ని ఎంచుకొని ప్రయోజనం […]

అందుకే మామకు తగ్గ కోడలు సమంత!

చెన్నై బ్యూటీ సమంతా పట్టిందల్లా బంగారంలా మారుతోంది. ఇప్పటికే కోలీవుడ్-టాలీవుడ్‌ల్లో మూడు బ్లాక్‌బస్టర్స్ కైవసం చేసుకుని టాప్‌ పొజిషన్‌లోకి వచ్చేసింది. కేరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నా కొత్తగా వస్తున్న అవకాశాలను ఒప్పుకోవడంలేదు. జూనియర్ ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్‌’ కంప్లీట్ అయితే అమ్మడు ఖాళీనే. అక్కినేని వారసుడు నాగచైతన్యతో త్వరలోనే వివాహబంధంలోకి అడుగిడుతుందని.. అందుకే నయా ప్రాజెక్టులకు నో చెప్పేస్తోందన్నది సినీ జనాల మాట. దీనిపై అక్కినేని కుటుంబమే ఓ క్లారిటీ ఇవ్వాలి. ఈ సంగతి పక్కనపెడితే.. సమంతా […]

‘ధ్రువ’లో రాంచరణ్ లుక్ అదుర్స్

తమిళంలో సూపర్‌హిట్‌ ‘తని ఒరువన్’ తెలుగు రీమేక్ జోరుగా సాగిపోతోంది. లీడ్‌ రోల్‌ పోషిస్తున్న రామ్‌ చరణ్ పోలీసాఫీసర్‌గా అలరించనున్నారు. పాత్ర కోసం ఆయన ప్రత్యేక శ్రద్ధే తీసుకున్నారు. డైట్‌ కూడా మార్చినట్లు సమాచారం. ఈ సినిమాలో చరణ్ గెటప్ ఎలా ఉంటుందో తెలీలేదు. తాజాగా ఈ సంగతీ బయటకొచ్చేసింది. ‘ధ్రువ’లో చరణ్‌కు సంబంధించిన ఓ లుక్‌ సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చెర్రీ పోలీస్‌ యూనిఫామ్‌లో మాంఛి ఎనర్జిటిక్‌గా ఉన్నారు. ఈ ఫొటోను నవదీప్‌ సోషల్‌మీడియాలో పెట్టాడట. […]

ఇలియానా ఆశలన్నీ దానిపైనే

ప్రస్తుతం అవకాశాల్లేక ఖాళీగా ఉన్న హీరోయిన్స్‌లో ఫస్ట్‌ లిస్టులోకి చేరిపోయింది ముద్దుగుమ్మ ఇలియానా. ఒకప్పుడు అందరి స్టార్‌హీరోల పక్కన హీరోయిన్‌గా నటించి సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అన్పించుకుంది ఇల్లూ బేబీ. ఇప్పుడు అవకాశాల్లేక విమర్శలతో వార్తల్లోకెక్కుతోంది. తాజాగా బాలీవుడ్‌లో ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక సినిమా ‘రుస్తుం’. అక్షయ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ తాజగా విడుదలయ్యింది. ఆ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ట్రైలర్‌ కన్నా, అందులో ఇలియానా నటనకే ఎక్కువ రెస్పాన్స్‌ వస్తోంది. […]

రీ ఎంట్రీకి సై అంటోన్న యోగా బ్యూటీ 

శిల్పాశెట్టి ఈ ముద్దుగుమ్మ అందం అందరికీ సుపరిచితమే. తెలుగులోనూ పలుచిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. అయితే కెరీర్‌ బాగున్న టైంలోనే ఈ అమ్మడు పెళ్లి చేసుకుని సెటిలై పోయింది. పెళ్లయ్యాక ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరం అయ్యింది. కానీ పెళ్లయ్యాక కూడా తనకు సినిమా ఆఫర్స్‌ వచ్చాయట. కానీ తాను మెచ్చే పాత్రలు కావవి. అందుకే నటించడానికి ఇష్టపడలేదు అంటోంది. కానీ టీవీ షోస్‌లోనూ, కమర్షియల్‌ యాడ్స్‌లోనూ ఈ బ్యూటీ విరివిగా […]

అక్కడ బట్టలిప్పుకొని పనిచేయాలా?

దేశం కోసం ఉద్యోగులు ఎలా కష్టపడాలంటూ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆ దేశ ప్రజలు అపార్థం చేసుకున్నారు. అధినేత భావాన్ని అర్థం చేసుకోకుండా ఆయన అన్నమాటలను యథాతథంగా ఫాలో అయిపోయారు. తూర్పు యూరప్ దేశమైన దేశంలోని ఉద్యోగులనుద్దేశించి ఇచ్చిన పిలుపు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘గెట్ అన్‌డ్రెస్డ్ అండ్ వర్క్ టిల్ యు గెట్ స్వెట్ అంటూ ఇచ్చిన పిలుపును కాస్త ఉద్యోగులు […]