వచ్చే ఐదు సంవత్సరాల వ్యవధిలో భారత ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న 6.4 లక్షల మంది తమ ఉద్యోగాలను పోగొట్టుగోనున్నారని యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న రీసెర్చ్ సంస్థ హెచ్ఎఫ్ఎస్ అంచనా వేస్తోంది. ఐటీ నిపుణుల్లో నైపుణ్యత తగ్గుతుండటం, యాంత్రీకరణ పెరగడమే ఇందుకు కారణమని, పనితీరు మెరుగుపరచుకోకుంటే, ఉద్యోగాలు ఊడిపోతాయని హెచ్చరించింది. 2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 9 శాతం మంది, అంటే సుమారు 14 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతారని, భారత్ […]
Category: Top Stories
అనుష్క రామ్ చరణ్ అసలు కథ ఇదీ
రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. సైంటిఫిక్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందనే టాక్ వినవస్తుండగా, సబ్జెక్ట్ విషయంలో చరణ్ – సుకుమార్ ఇంకా చర్చోపచర్చల దశలోనే ఉన్నారని సమాచారమ్. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా రామ్‌చరణ్, బాలీవుడ్ బ్యూటీ అనుష్క పేరుని ప్రతిపాదించాడట. సుకుమార్ కూడా అనుష్క పట్ల సానుకూలంగానే ఉన్నప్పటికీ, రెమ్యునరేషన్ యాంగిల్‌లో చూస్తే కష్టమేనని అనుకుంటున్నారు. అనుష్క హీరోయిన్ అయితే సినిమాకి బాలీవుడ్‌లోనూ మంచి బిజినెస్ అయ్యే అవకాశం […]
కాజల్ జీరో సైజ్ తిప్పలు:అదీ పోయే..
క్యూట్ గాళ్ కాజల్ పంతాన్ని పక్కన పెట్టింది.ఫిగర్ పై ఫోకస్ పెట్టింది.దానిలో భాగంగా… ఎప్పుడో ఫామ్ చేయాల్సిన జీరో సైజ్ ను…ఇదిగో ఇప్పుడు 30+ లో మెయిన్ టైన్ చేస్తోంది.దీంతో కాజల్ న్యూ లుక్ పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ చాలా విషయాల్లో పర్ఫెక్ట్. పారితోషికం నుంచి ఫిజిక్ వరకు.. డేట్స్ నుంచి టైమింగ్ వరకూ.. ఇటు కమర్షియల్ యాంగిల్ నీ అటు ప్రొఫెషనల్ యాంగిల్ ని సూపర్బ్ […]
సోనాక్షి సూపర్..ఇరగదీసేసింది
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో హీరోయిన్లు చేయడం మామూలే కానీ.. ఫుల్ ప్లెడ్జెడ్ గా ఓ హీరోయిన్ తో యాక్షన్ సినిమా చేయించే సాహసం అందరూ చేయించలేరు. సోనాక్షి సిన్హాతో ఇప్పుడు అలాంటి సాహసమే చేస్తున్నాడు మురుగదాస్. తమిళ్ లో ఐదేళ్ల క్రితం వచ్చిన మౌనగురు చిత్రాన్ని.. లీడ్ కేరక్టర్ ని అమ్మాయిగా మార్చి మురుగదాస్ తీసిన సినిమానే అకీరా. సోనాక్షి సిన్హా లీడ్ రోల్ చేస్తూ.. యాక్షన్ సీన్స్ ను ఇరగదీసేసింది. అకీరా.సోనాక్షి చేసిన తాజా […]
ఇది మహేష్ బాహుబలి!
సౌత్ సినీ ఇండస్ట్రీలో ఓ కొత్త న్యూస్ చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ హీరో విజయ్ ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు రూ.350 కోట్లట. ఈ క్రేజీ మూవీని నటి కుష్బు భర్త, ప్రముఖ డైరెక్టర్ సుందర్.సి డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. బడ్జెట్, కాస్టింగ్ విషయాలు వినడానికి […]
పూరి కళ్యాణ్:కిక్ ఎవరికో?
నందమూరి వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన కల్యాణరామ్ ఇటు నటుడిగా అటు నిర్మాతగా తెలుగు సినిమాపై తనదయిన ముద్రవేస్తున్నాడు.బాలనటుడిగా ఎప్పుడో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘బాలగోపాలుడు’ చిత్రంలో తెరంగ్రేటం చేశారు.అయితే ఆ తరువాత పూర్తిగా సినిమాలకి దూరమై చదువుపై శ్రద్ద పెట్టాడు.తిరిగి తనకెంత ఇష్టమైన నటనపై మమకారంతో కల్యాణ్‌రామ్ 2003లో ‘తొలి చూపులోనే’ చిత్రంతో హీరోగా కెరీర్‌ను ప్రారంభించారు.అయితే అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు.మలి ప్రయత్నంగా చేసిన అభిమన్యు కూడా నిరాశపరిచింది. అయినా నిరాశ పడకుండా ఈ సారి […]
జనాలకి ఎరుపుకలలు చూపించిన బాబు కేసీర్
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వద్దన్నవే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ముద్దు అవుతున్నవిచిత్రం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. తెలంగాణలో టిఆర్ఎస్, ఏపిలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినయితే వ్యతిరేకించాయో, ఇప్పుడు ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత అవే కంపెనీలు దర్జాగా రెండు రాష్ట్రాల్లోనూ వెలిగిపోతున్న వైనం రెండుపార్టీల నేతల్లోనూ విస్మయానికి గురిచేస్తోంది. తెలంగాణ ప్రాజెక్టుల పనులన్నీ ఆంధ్రా పెట్టుబడిదారులకే అప్పగించి, సీమాంధ్ర పాలకులు తెలంగాణను దోపిడికి గురి చేస్తున్నారని, తెరాస ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించింది. ఎన్నికల తర్వాత […]
వర్ణించ తరమా ఈమె అందం!!
గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ లో విజయం కోసం తహతహలాడుతోంది.అక్షయ్ కుమార్ హీరోగా ఆగస్ట్ 12 న విడుదలవనున్న రుస్తుం సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది.ఈ సినిమా విజయంతో బాలీవుడ్ లో బిజీ కావాలని అనుకుంటోంది ఈ స్లిమ్ బ్యూటీ. ఈ మధ్యనే రిలీస్ అయిన ఈ సినిమా టీజర్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది.ముక్యంగా అందులో ఈ ముద్దుగుమ్మ నటనని అన్ని వర్గాలూ ప్రశంసిస్తున్నాయి.కాగా ఈ సినిమా షూటింగ్ ముగియడంతో తన బోయ్ ఫ్రెండ్ ఆండ్రూ తో […]
వాళ్ళ టార్గెట్ లిస్ట్ లో స్టీల్ సిటీ కూడా!
ఇన్నాళ్లూ తెలంగాణకే పరిమితమైన ఉగ్రవాదుల కదలికలు ఇప్పుడు ఆంధ్రా ప్రాంతానికి కూడా విస్తరిస్తున్నాయి. తాజాగా పోలీసులు సేకరిరచిన సమాచారం అనేక ప్రాంతాల్లో బహిర్గతమవుతున్న కదలికలు చూస్తే ముష్కర మూకలు ఏపీలోనూ పాదం మోపుతున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌లో పోలీసుల నిఘా ఎక్కువవుతుండడంతో వారు ఆంధ్రాలో తలదాచుకుని, తమ కార్యక్రమాలను కొనసాగించేదుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబా, ఆల్ ఖైదా, ఐసిస్, పిఎఫ్‌ఐ వంటి సంస్థలు రాష్ట్రంలో పాగా వేసేరదుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు సందేహిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలు […]