బన్నీ సినిమాలో హన్సిక?

బన్నీ హీరోగా హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్‌ కోసం వెతుకులాట కొనసాగుతోంది. కాజల్‌, కేథరీన్‌, మెహరీన్‌, ఇలా పేర్లు విన్పిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా పాలబుగ్గల ముద్దుగుమ్మ హన్సిక పేరు వినిపిస్తోంది. తెలుగులో హన్సికకు ప్రస్తుతం సినిమాలేమీ లేవు. చాలా కాలంగా టాలీవుడ్‌కి బైబై చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ తమిళంలో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. తాజాగా ఇప్పుడే మళ్లీ ఈ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తోంది. బన్నీతో తొలి సినిమా ‘దేశముదురు’లో నటించింది హన్సిక. ఆ […]

సూపర్‌ స్టార్‌ ‘కింగ్‌’లాగున్నాడు.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఎలా ఉన్నాడనే అంశానికి సంబంధించి అభిమానుల్లో ఆందోళన ఉంది. ‘కబాలి’ సినిమా సందర్భంగా ఆయన అనారోగ్యానికి గురై, విదేశాల్లో చికిత్స పొంది వచ్చారు. అనంతరం ఆయన్ని అభిమానులు కలుస్తున్నారుగానీ, తమ అభిమాన హీరో ఎలా ఉన్నారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే సూపర్‌స్టార్‌కి అత్యంత సన్నిహితుడైన టాలీవుడ్‌ నటుడు మోహన్‌బాబు, తన మిత్రుడ్ని కలుసుకుని, అతనితో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. రజనీకాంత్‌ కింగులాగున్నాడంటూ ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు అందించారు మోహన్‌బాబు. […]

మాజీ ప్రధాని మనవడితో తమన్నారొమాన్స్

మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ హీరోగా జాగువార్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెస్తున్నాడు డైరెక్టర్ మహాదేవ్. ఈ సినిమా ని కన్నడతో పాటే తెలుగు, తమిళ్ భాషలలో ఒకేసారి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా లో ఐటెం సాంగ్ చేయటానికి మిల్కీ బ్యూటీ తమన్నా రెడీ అయ్యింది. ముందుగా ఈ సాంగ్ ని శృతిహాసన్ తో చేయాలనుకున్నారు చిత్ర […]

హోమ్లీ బ్యూటీ స్విమ్మింగ్‌ టిప్స్‌

పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించే ముద్దుగుమ్మ స్నేహ. హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. కానీ స్టార్‌డమ్‌ మాత్రం రాలేదు అమ్మడికి. ట్రెడిషనల్‌ క్యారెక్టర్స్‌కి స్నేహ పక్కాగా సెట్‌ అవుతుంది. ‘శ్రీరామదాసు’ సినిమాలో రామదాసు భార్యగా స్నేహ పాత్ర అమోఘం. ఇలా చాల ట్రెడిషనల్‌ పాత్రల్లో స్నేహ నటన అద్భుతంగా ఉంటుంది. అలాంటి స్నేహ పెళ్లి చేసుకుని సినిమాలకు తాత్కాలికంగా దూరం అయ్యింది. అయితే ఈ మధ్యే సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. తన తోటి హీరోయిన్లు, తన కన్నా […]

అనుష్క మరో అరుంధతినా?

అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ‘అరుంధతి’ సినిమా సాధించిన విజయం అంతా ఇంతా కాదు. అనుష్క సినీ ప్రయాణాన్ని ‘అరుంధతి’కి ముందు, అరుంధతికి తర్వాత అని లెక్కించవచ్చు. అంతగా ఆ సినిమా తర్వాత అనుష్క కెరీర్‌ టర్న్‌ అయిపోయింది. అంతవరకూ కేవలం గ్లామర్‌ పాత్రలకే పరిమితం అనుకున్న అనుష్కను ఆ తరువాతి నుంచీ ఆమె స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. అంత గొప్ప సినిమా తరువాతనే ఆమె నుండి ‘బాహుబలి’, రుద్రమదేవి’, సైజ్‌ జీరో వంటి ఎన్నో విలక్షణమైన […]

రకుల్‌తో పెట్టుకుంటే లాఠీ విరుగుద్ది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఈ ముద్దుగుమ్మ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యింది. ఆ వెంటనే ‘లౌక్యం’ సినిమాతో సక్సెస్‌ని అందుకుంది. ఆ తరువాత వరుస సినిమాలతో ఫుల్‌ బిజీ అయిపోయింది. కానీ వాటిలో సక్సెస్‌ అనే మాట చాలా తక్కువ. కానీ అమ్మడు మాత్రం బిజీ బిజీగానే ఉంది. అవకాశాలు ఏమాత్రం తగ్గడంలేదు. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతిలో భారీ […]

సెక్స్‌ స్కాండల్‌: ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కి రాజకీయంగా చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, ఇతర ఆరోపణల కారణంగా కొందరు ముఖ్య నేతల్ని అరవింద్‌ కేజ్రీవాల్‌ పోగొట్టుకున్నారు. అయితే వారిని తొలగించడం వల్ల తన నిజాయితీ బయటపడుతుందని ఆయన అనుకుని ఉండొచ్చు. ఈ క్రమంలోనే సెక్స్‌ స్కాండల్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సందీప్‌కుమార్‌ని తొలగించారు అరవింద్‌ కేజ్రీవాల్‌. అయితే ఇదివరకటిలా ఆయన తప్పించుకోవడానికి వీల్లేకుండా పోతోంది. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ మంత్రి వర్గంలోని […]

‘కాటమరాయుడు’తో పవన్‌ విశ్వరూపమే.

‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమాతో నిరాశ పరిచిన పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘కాటమరాయుడు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్ర నిర్మాత శరత్‌ మరార్‌ ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా..’ అంటూ జోరుగా సాగే ఈ పాట చాలా పాపులర్‌ అయ్యింది. పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా ఆలపించిన ఈ […]

హోదా లేదు, అసలు ప్యాకేజీ రాదు!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా లేనే లేదు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పాక ఇంకా హోదాపై ఆశలు పెట్టుకోవడం అనవసరం. ప్రత్యేక హోదా వస్తుందని ఆయన చెబితేనే, అందులో నిజం లేదన్నట్టు. ఆయనే లేదని చెబితే, ఇక అస్సలు అక్కడ హోదా గురించిన చర్చే లేదని అర్థం. ప్రత్యేక ప్యాకేజీ ఏదో తయారవుతోందని సుజనా చౌదరి చెబుతున్నా, అది నమ్మదగ్గదిగా కనిపించడంలేదు. ఎందుకంటే ప్యాకేజీ అంటేనే అదొక మాయ. విభజన కారణంగా ఏర్పడ్డ లోటు బడ్జెట్‌ని కేంద్రం […]