జ‌గ‌న్‌లో ఇంత డెప్త్ ఉందా

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత అనేక మంది నేతలు త‌మ స్పంద‌న‌ను వినిపించారు. అదేవిధంగా ఏపీలోనూ అధికార టీడీపీ ప్ర‌భుత్వ నేత‌లు కూడా త‌మ రీతిలో స్పందించారు. ఇక‌, విప‌క్ష నేత జ‌గ‌న్ స్పందించ‌డం లేద‌ని కూడా ఈ నేత‌లు స్పందించ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో చాలా రోజుల గ్యాప్ త‌ర్వాత పెద్ద నోట్ల ర‌ద్దుపై  వైకాపా అధినేత జ‌గ‌న్ స్పందించారు. అయితే, ఆ స్పంద‌న అలా ఇలా ఉండి ఉంటే ఇప్పుడు ఇలా మ‌నం […]

ఏపీలో చంద్ర‌న్న ఫోన్లు..!

త్వ‌ర‌లోనే ఏపీ ప్ర‌జ‌లంద‌రి(ఫోన్లు లేనివారు) చేతుల్లోనూ చంద్ర‌న్న ఫోన్లు వ‌చ్చేయ‌నున్నాయి. ప్ర‌స్తుతం పెద్ద నోట్ల ర‌ద్దుతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. దీంతో క్యాష్ లెస్ మ‌నీ ట్రాన్సాక్ష‌న్ దిశ‌గా ప్ర‌భుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్ర‌మంలో దేశంలోని మిగ‌తా రాష్ట్రాల సీఎంక‌న్నా ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రింత వేగంగా ఉన్నారు. పెద్ద నోట్లు ర‌ద్ద‌యిపోవ‌డంతో ప్ర‌జ‌లు ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌కు మ‌ళ్ల‌మ‌ని ఆయ‌న చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్వైపింగ్ […]

చంద్ర‌బాబు ఎర్త్‌కు బీజేపీ స్కెచ్‌లు

ఏ పొలిటిక‌ల్ పార్టీ అయినా సొంతంగా బ‌లంగా ఎదిగేందుకు ఉన్న అవ‌కాశాల‌ను పూర్తిగా వినియోగించుకుంటూనే ఉంటాయి. ఈ విష‌యంలో జాతీయ‌, ప్రాంతీయ పార్టీలు వేటిక‌వే త‌మ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మరం చేయ‌డం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ఏపీలో బీజేపీ సొంతంగా ఎదిగేందుకు, మ‌రింత బ‌లంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. ఇప్ప‌టికే అధికార టీడీపీతో పొత్తు పెట్టుకుని రెండు మంత్రి పీఠాల‌ను సైతం కైవసం చేసుకున్న బీజేపీ రాబోయే రోజుల్లో మాత్రం సొంతంగా ఎద‌గ‌డంపై దృష్టిపెట్టింది. ఈ క్ర‌మంలోనే […]

చంద్ర‌బాబు – మోడీ ఎవ‌రిని న‌మ్మాలి…!

ఒక‌ప్పుడు ఏదైనా విష‌యంపై స‌ర్వే చేప‌డితే.. దాని ఫ‌లితాలపై జ‌నాల్లో పెద్ద ఎత్తున ఆస‌క్తి ఉండేది. ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడ‌తారు? ఎవ‌రికి ఎన్ని ఓట్లు వ‌స్తాయి? వ‌ంటి అనేక విష‌యాల‌పై జ‌రిగే స‌ర్వేలను ప్ర‌జ‌లు, మేధావులు నిశితంగా గ‌మ‌నిస్తుంటారు. స‌ర్వేల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్ దాదాపు త‌ర్వాత నిజ‌మ‌య్యేది. అయితే, రానురాను ఈ స‌ర్వేల‌కు ప్రాధాన్యం త‌గ్గిపోతోంది. ఎవ‌రికి ఇష్ట‌మొచ్చినట్టు వాళ్లు స‌ర్వేలు నిర్వ‌హించ‌డం, స‌ర్వేఫ‌లితాలు ఏక‌ప‌క్షంగా ఉండ‌డం వంటివి ప్ర‌ధానంగా గ‌మ‌నిస్తుండ‌డంతో […]

బాబు కేబినెట్‌లో సెటిల్‌మెంట్ మంత్రికి ప్ర‌మోష‌న్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు కేబినెట్‌లో జ‌గ‌న్‌ను తిట్టే శాఖా మంత్రి, దూకుడు మంత్రి, సెటిల్మెంట్ మంత్రికి ప్ర‌మోష‌న్ రానుంద‌ట‌. ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌త ఆరేడు నెల‌లుగా త‌న కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప్ర‌క్షాళ‌న‌లో త‌న కుమారుడు లోకేష్‌కు సైతం కేబినెట్ బెర్త్ ద‌క్కుతుంద‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ప‌నితీరు స‌రిగా లేని మంత్రుల‌ను తొల‌గించి వారి స్థానంలో సీనియ‌ర్ల‌కు, కొత్త‌వారికి కూడా ఛాన్స్ ఉంటుంద‌న్న టాక్ ఉండ‌నే […]

మూడు పార్టీల్లో ముగ్గురు మెగా బ్ర‌ద‌ర్స్‌

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఫ్యామిలీకి మెగాస్టార్ చిరంజీవితో స్టార్ట్ అయిన క్రేజ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో పీక్‌కు చేరింది. ఇప్పుడు టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోలు ఏకంగా ఏడెనిమిది మంది ఉంటే యేడాదిలో వారు న‌టించిన సినిమాలే ఏకంగా 10 వ‌ర‌కు రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో కీల‌క‌మైన మెగా బ్ర‌ద‌ర్స్ ముగ్గురు రాజ‌కీయంగా ఎవ‌రి దారు వారు చూసుకోనున్నారా ?  ముగ్గురు బ్ర‌ద‌ర్స్ …మూడు పార్టీల్లో ఉంటారా […]

చంద్ర‌బాబు – కేసీఆర్‌కు ఒకే టెన్ష‌న్ ..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలోకి విప‌క్ష పార్టీల నుంచి ప‌లువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ చేసేశారు. ఈ జంపింగ్‌ల విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, చంద్ర‌బాబు క‌నీస సంప్ర‌దాయాలు కూడా పాటించ‌కుండా విప‌క్ష పార్టీల ఎమ్మెల్యేల‌ను త‌మ పార్టీలో చేర్చేసుకున్నారు. అయితే ఇప్పుడు పార్టీలు జంప్ చేసిన ఎమ్మెల్యేల‌తో పాటు వీటిని ప్రోత్స‌హించిన చంద్ర‌బాబు, కేసీఆర్ సైతం ఇర‌కాటంలో ప‌డనున్నార‌ని తాజా సంఘ‌ట‌న‌లు దోహ‌దం చేస్తున్నాయి. తెలంగాణ‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై […]

షాక్‌: లోకేష్ మంత్రి ప‌ద‌వికి మామ బాల‌య్య అడ్డు..!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ కొద్ది రోజులుగా టీడీపీలోను, ఏపీ ప్ర‌భుత్వంలోను ప‌ట్టు సాధించేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే లోకేష్‌కు త్వ‌ర‌లో జ‌రిగే కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో కేబినెట్ బెర్త్ క‌న్‌ఫార్మ్ అన్న వార్తలు కూడా వ‌స్తున్నాయి. లోకేష్‌ను అసెంబ్లీకి పంపాల‌నుకుంటే కృష్ణా జిల్లా పెన‌మ‌లూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం బెస్ట్ ఆప్ష‌న్ అని కూడా బాబు భావిస్తోన్న సంగ‌తి తెలిసిందే. లోకేష్‌ను అసెంబ్లీకి పంప‌క‌పోతే ఆయ‌న్ను […]

నోట్ల రద్దు వెనుక అసలు రహస్యం ఇదే

నోట్ల రద్దు పై పేస్ బుక్ లో హల్ చల్ చేస్తున్న అసలు నిజం. మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 500/1000 నోట్లు రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం అంత ఆశామాశీగా తీసుకున్నది కాదు. ఇందులో ఒక గొప్ప ఆలోచన దాగి ఉంది. అతి సామాన్యులమైన మనకి అది తెలియదు. ఈ ఆలోచన గొప్పతనం తెలియక మనం మోడీ గారిని, మన ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నాం. నిజమే, లైన్లో నుంచున్నవాళ్ళకే తెలుస్తుంది ఆ భాధ ఏంటో […]