ఏపీలో బీజేపీ – టీడీపీ మ‌ధ్య కొత్త చిచ్చు

ఏపీకి ప్రత్యేక హోదా మిత్ర‌ప‌క్షాలు అయిన టీడీపీ – బీజేపీ మ‌ధ్య చాలా రోజుల పాటు చిచ్చు రాజేసింది. ప్ర‌త్యేక హోదా అంశంపై ఏపీలో బీజేపీ, టీడీపీ నేత‌లు చాలా రోజుల పాటు స‌వాళ్లు , ప్ర‌తిస‌వాళ్లు విసురుకున్నారు. చివరకు టీడీపీనే ‘ప్యాకేజీ’తో సరిపెట్టుకుని హోదా వేస్ట్ అని తేల్చటంతో అసలు ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగిపోయింది. కొద్ది రోజుల వ‌ర‌కు చంద్ర‌బాబుపై ఫైర్ అయిన ఏపీ బీజేపీ నేత‌లు సైతం ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు […]

కామ్రేడ్ల‌తో జ‌న‌సేన పొత్తు ఎవ‌రికి లాభం..!

పొలిటిక‌ల్ పార్టీల‌న్నాక పొత్తులు, ఎత్తులు త‌ప్ప‌వు! ఏపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి 2019 ఎన్నిక‌లు అత్యంత కీల‌కం. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు త‌న పాల‌న‌కు మార్క్‌గా 2019 ఎన్నిక‌ల‌ను భావిస్తున్నారు. ఇక‌, విప‌క్షం వైకాపా అధినేత జ‌గ‌న్ ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని భావిస్తున్నారు. ఇక‌, 2014లో పురుడు పోసుకున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా త‌న పార్టీ జ‌న‌సేన‌ను అధికారంలోకి తీసుకురావాల‌ని(పైకి చెప్ప‌క‌పోయినా?) య‌త్నిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఎవ‌రి రేంజ్‌లో వాళ్లు […]

ఏపీలో వైకాపా మంత్రులు వీరే!

ఏంటి., ఆశ్చ‌ర్యంగా ఉందా? ఆలు లేదు చూలు లేదు.. అన్న‌ట్టు.. వైకాపా మంత్రులు ఏంటి?  పాలించ‌డం ఏంటి? అని నొరెళ్ల బెడుతున్నారా?  కానీ, ఇది నిజం. వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు.. త‌మ‌ను తాము మంత్రులుగా ఊహించుకుని మొన్నామ‌ధ్య భ‌లే ఎంజాయ్ చేసేశారు. మ‌రి ఆ స్టోరీ ఏంటో చూద్దాం. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు నిధులు ఇవ్వ‌డం లేద‌ని పేర్కొంటూ మొన్నామ‌ధ్య సీఎం చంద్ర‌బాబును క‌లిశారు వైకాపా ఎమ్మెల్యేలు. ఈ సంద‌ర్భంగా వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యానికి వెళ్లిన  32 మంది  వైకాపా […]

చంద్ర‌బాబుకు మ‌రో ఇర‌కాటం

ఏపీ ఏకైక విప‌క్షం జ‌గ‌న్ నేతృత్వంలోని వైకాపా నుంచి చంద్ర‌బాబుకు మ‌రో ఇబ్బంది ఎదురుకానుందా?  తాను ఎంతో ఫ్యూచ‌ర్ ఆలోచించి వైకాపా ఎమ్మెల్యేల‌ను, ఎమ్మెల్సీల‌ను సైకిల్ ఎక్కించుకున్న పాపానికి ఇప్పుడు బ‌లి కావాల్సి వ‌స్తోందా?  త్వ‌ర‌లోనే దీనిపై రాజ్య‌స‌భ‌లో పెద్ద ఎత్తున గంద‌ర‌గోళం జ‌రిగే ఛాన్స్ క‌నిపిస్తోందా?  అంటే.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాలు ఔన‌నే స‌మాధాన‌మే ఇస్తున్నాయి. జ‌గ‌న్ ఇమేజ్ కానివ్వండి, వాళ్ల సొంత ఇమేజ్ కానివ్వండి 2014 ఎన్నిక‌ల్లో గెలిచిన వైకాపా అసెంబ్లీ స‌భ్యులు మొత్తంగా […]

ప‌వ‌న్ కొత్త ఫ్రెండ్ షిఫ్‌

పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఎవ‌రు ఎవ‌రితో ఫ్రెండ్ షిప్ చేస్తారో? ఎప్పుడు ఎవ‌రితో తెగ‌తెంపులు చేసుకుంటారో?  చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు ఇలాంటి వాతావర‌ణ‌మే జ‌న‌సేన, సీపీఐల మ‌ధ్య సాగుతోంద‌ని స‌మాచారం. తొలి నుంచి ఏదో ఒక పార్టీతో అంట‌కాగ‌డం త‌ప్ప సొంతంగా ఎన్నిక‌ల్లో పోటీ చేసే స‌త్తాలేని క‌మ్యూనిస్టులు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌కు క‌లిసివ‌చ్చే నేతలు, పార్టీల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. తాజాగా వారికి జ‌న‌సేనాని కొండంత అండ‌గా క‌నిపించాడ‌ట‌. వాస్త‌వానికి టీడీపీతో జ‌త క‌ట్టాల‌ని భావిస్తున్నా.. […]

బాబు మోడీని సేవ్ చేస్తాడా..!

ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న అతి పెద్ద స‌మ‌స్య క‌రెన్సీ! కేవ‌లం 0.28% మంది ఉన్న న‌ల్ల కుబేరుల కోసం 99.73% మంది ప్ర‌జ‌లు బ్యాంకుల్లోని త‌మ ఖాతాల్లో జీతాలు, త‌దిత‌ర డ‌బ్బు ఉన్నా.. క‌నీసం ఖ‌ర్చుల‌కు సైతం చేతిలో చిల్లి గ‌వ్వ‌లేక నానాతిప్ప‌లు ప‌డుతున్నారు. ప్ర‌ధాని మోడీ రాత్రికి రాత్రి వెల్ల‌డించిన క‌రెన్సీ స్ట్రైక్స్ న‌ల్ల కుబేరుల మాటేమో కానీ.. సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారిని మాత్రం షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు దేశంలో ఎక్క‌డ చూసినా… ఏటీఎంల ముందు, […]

టీడీపీలోకి తండ్రి, కొడుకులు

ఏపీ అధికార పార్టీ టీడీపీలోకి జ‌రుగుతున్న జంపింగ్‌లు ఇప్ప‌ట్లో ఆగేలా క‌నిపించ‌డం లేదు! ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్నరేళ్ల స‌మ‌యం ఉండ‌గానే వైకాపా నుంచి ముఖ్య నేత‌లు సైతం చంద్ర‌బాబు చెంత సైకిల్ ఎక్కేస్తున్నారు. దీనికి వాళ్లు చూపిస్తున్న కార‌ణాలు స‌మంజ‌స‌మా? అసమంజ‌స‌మా? అనేది ప‌క్క‌న పెడితే.. ఈ ప‌రిణామం మాత్రం వైకాపా అధినేత జ‌గ‌న్‌కి భారీ షాక్ ఇచ్చేలానే క‌నిపిస్తున్నాయి. నిన్న‌టికి నిన్న నెల్లూరు వైకాపా ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి ఆయ‌న త‌న‌యుడు, సోద‌రుడు ఇలా స‌రివార […]

లోకేష్‌పై చంద్ర‌బాబు ఫైర్ వెన‌క‌

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఏపీ కేబినెట్‌లోకి ఎంట్రీ ఇస్తార‌ని గ‌త నాలుగైదు నెల‌లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల సంగ‌తి ఎలా తాజాగా ఓ విష‌యంలో చంద్ర‌బాబు లోకేష్‌పై తీవ్ర‌స్థాయిలో ఫైర్ అవుతున్నార‌ని దేశం వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవ‌ల టీడీపీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని భారీ ఎత్తున చేప‌ట్టింది. ఇందుకోసం ప్ర‌త్యేక‌మైన యాప్ ద్వారా స‌భ్య‌త్వ న‌మోదు ప్రారంభించారు. ఈ స‌భ్య‌త్వ న‌మోదు […]

అసెంబ్లీ వైపు నంద‌మూరి హీరో చూపులు

పాలిటిక్స్ అంటే ఎవ‌రికి చేదు! అంటూంటారు అనుభ‌వ‌జ్ఞులు. అధికారానికి అధికారం, ప్ర‌జ‌ల్లో పాపులారిటీ.. ఇంత‌క‌న్నా కావాల్సింది ఏముంటుంది. అందుకే పాలిటిక్స్‌లో చేరేందుకు దాదాపు అంద‌రూ ఆస‌క్తి చూపుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ వ‌రుస‌లో నంద‌మూరి హీరో తార‌క ర‌త్న చేరిపోయాడు! ఈయ‌నెవ‌రా అని ఆలోచిస్తున్నారా.. ? 2002లో ఒక‌టో నెంబ‌రు కుర్రోడు తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. పెద్దగా అభిమానుల‌ను సంపాయించు కోలేక‌పోయిన మోహనకృష్ణ కొడుకు! ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాడు. ఇప్పుడు ఈయ‌నే పాలిటిక్స్‌లోకి వ‌చ్చేయాల‌ని భావిస్తున్న‌ట్టు […]