తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? అధినేత్రి అమ్మ మరణంతో పార్టీలో అధికారమే కేంద్రంగా విచిత్ర వాతావరణం నెలకొననుందా? జయకు అనుచరులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రధానంగా పార్టీలో చక్రం తిప్పనున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయ మరణంతో రాష్ట్ర అధికార పార్టీని ఎవరు లీడ్ చేస్తారనే ప్రశ్న సాధారణంగా ఉదయించేదే. ఈ క్రమంలో అన్నాడీఎంకేలో పెద్ద ఎత్తున ఈ విషయంపై చర్చ జరిగింది. జయ […]
Category: Politics
బాలయ్య శాతకర్ణి వెనక పొలిటికల్ స్కెచ్
చారిత్రక కథాంశం నేపథ్యంలో సంచలన డైరెక్టర్ క్రిష్, నందమూరి బాలయ్యల కాంబినేషన్‌లో గ్రాండ్‌గా తెరకెక్కిన మూవీ శాతకర్ణి. ఈ మూవీని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 16న శాతకర్ణి ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను మరింత గ్రాండ్‌గా నిర్వహించాలని రెడీ అయ్యారు. దీనికి వేదికగా తిరుపతిని కూడా ఖరారు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ సినిమా పండుగ పొలిటికల్ పండుగను తలపించేలా మారిపోతోందని ఇప్పుడు పెద్ద […]
జగన్‌కు పట్టరాని కోపం..ఫుల్ క్లాస్ పీకాడా..!
వైకాపా అధినేత జగన్‌కి పట్టరాని కోపం వచ్చిందా? తన సొంత పార్టీ నేతలకే ఆయన క్లాస్ పీకారా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. సోమవారం లోటస్ పాండ్‌లో జరిగిన సమావేశంలో తన సొంత పార్టీ జిల్లాల ఇన్‌చార్జులకు, నేతలకు జగన్ భారీస్థాయిలో క్లాస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నికల విషయంలో జగన్ చాలా సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. 2014లోనే కొద్ది తేడాతో తప్పిపోయిన ఏపీ అధికార పీఠాన్ని ఎట్టి పరిస్థితిలోనూ 2019లో సాధించి తీరాలని […]
అన్నాడీఎంకేను కబ్జా చేసే పనిలో బీజేపీ
ఇప్పటి వరకు జాతీయ రాజకీయాల్లో తమిళనాడు హవా కొనసాగుతూ వస్తోంది. 39 లోక్‌సభ స్థానాలతో దేశంలోనే ఎక్కువ ఎంపీ స్థానాలు కలిగిన రాష్ట్రంగా ఉన్న తమిళనాడు జాతీయ రాజకీయాలను ఎప్పుడూ శాసిస్తూ వస్తోంది. రాజీవ్‌గాంధీ చనిపోయినప్పుడు ఇదే జయలలిత కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని అక్కడ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసింది. తర్వాత 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకేలు పొత్తు పెట్టుకుని గణనీయమైన సీట్లు సాధించాయి. ఇదే జయలలిత మద్దతు ఉపసంహరించుకుని వాజ్‌పేయ్ ప్రభుత్వం పడిపోయేందుకు కారణమయ్యారు. […]
జయ వారసుడిగా తెలుగోడు
తమిళనాడు సీఎం, పురుచ్చితలైవి జయలలిత మృతి తమిళనాట అన్నాడీఎంకే రాజకీయాలను కాస్త సంక్షోభంలో పడేసింది. ప్రస్తుతానికి అమ్మకు నమ్మినబంటుగా ఉన్న మాజీ సీఎం పన్నీరుసెల్వం మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టినా, భవిష్యత్తులో అన్నాడీఎంకే పగ్గాలు ఎవరు చేపడతారు ? ఈ ప్రశ్నకు జయలలిత తాను చనిపోక ముందే ఆన్సర్ రెడీ చేసినట్టు అన్నాడీఎంకే వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జయలలిత తర్వాత అన్నాడీఎంకే పగ్గాల కోసం పన్నీరు సెల్వంతో పాటు సెల్వ రాజన్, అమ్మ నెచ్చెలి శశికళ పేర్లు […]
జయలలిత హెల్త్ బులిటెన్ ఏం చెపుతోంది…
తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులకు అమ్మ జయరామన్ జయలలిత.. ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టు చెన్నైలోని అపోలో వైద్యులు ప్రకటించారు. రెండు నెలల కిందట సెప్టెంబరు 22న తీవ్ర జ్వరం ఇన్‌ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరిన ఆమె ఆరోగ్యంపై అప్పట్లోనే వదంతులు వచ్చాయి. అయితే, సంపూర్ణ ప్రత్యేక వైద్యంతో ఆమె కోలుకున్నట్టు వైద్యులు తెలిపారు. ఇటీవలే ఆమె రెండు మూడు రోజుల్లోనే ఇంటికి(పోయెస్ గార్డెన్) వచ్చేస్తారని కూడా అన్నాడీఎంకే నేతలు ప్రకటించారు. ఇదే విషయాన్ని అపోలో వైద్యులు […]
వైకాపాలో మాజీ సీఎం మనవడు
ఏపీ పొలిటికల్ పార్టీల్లోకి నేతల చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉన్నా కూడా.. నేతలు ఇప్పటి నుంచే తమ స్టేజ్‌ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు, మాజీ సీఎం దివంగత కాసు బ్రహ్మానంద రెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి విపక్ష వైకాపా లోకి జంప్ చేశారు. ఈయన తండ్రి, సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కూడా అయిన కాసు వెంకట కృష్ణారెడ్డి ఇప్పటికీ […]
కల్వకుంట్ల ఫ్యామిలీకి తలనొప్పిగా కంట్లో నలుసు
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) స్టేట్‌లో తనకు తిరుగులేని శక్తిగా అవతరించారనడంలో సందేహం లేదు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టి.. ఇప్పటి వరకు అన్ని విషయాల్లోనూ ఆయన చేసిన ప్రయత్నం ఆయనను సీఎంను చేసింది. దీంతో తన కుమారుడు, కుమార్తెను సైతం పాలిటిక్స్‌లోకి దింపేశారు. ఇక, స్టేట్‌లో కారు మాత్రమే దూసుకుపోవాలని పక్కా ప్లాన్ వేసిన కేసీఆర్.. ఇటు టీడీపీని, అటు వైకాపాను కూడా దాదాపు నామ రూపాలు […]
రెడ్లకూ యాంటీ అవుతోన్న జగన్
పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం ఎవరి తరమూ కాదు! ఈ రోజు జై కొట్టిన నోళ్లే రేపు విమర్శిస్తాయి. ఈ రోజు జెండా మోసిన చేతులే రేపు ఛీత్కరిస్తాయి! ఈ పరిస్థితి రాజకీయాలకు, రాజకీయ నేతలకు కొత్తకాదు. ఇలాంటి పరిస్థితే.. ఏపీ విపక్ష నేత, వైకాపా అధినేత జగన్‌కి ఎదురుకానుందనే టాక్ నడుస్తోంది. ఇంత వరకు తనకు నైతిక బలంగా ఉన్న తన సొంత సామాజిక వర్గం రెడ్లే ఇప్పుడు తనను విమర్శిస్తున్నారని, తనను […]