వైసీపీ అధినేత జగన్ 2019 ఎన్నికలపై భారీ అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం సీటును అధిరోహించి కనీసం 30 ఏళ్లకు తగ్గకుండా రాష్ట్రాన్ని పాలించాలని తనకు ఉందని ఆయన మొన్నామధ్య విజయవాడలో జరిగిన ప్లీనరీ సందర్భంగా భారీ ఎత్తున ప్రకటించాడు కూడా. ఈ క్రమంలోనే ఆయన రాజకీయంగా తనకు ఎంత చాతుర్యం ఉన్నా.. ఎన్నికల్లో గెలిచేందుకు ఆవగింజంత అయిడియా కావాలని భావించి.. ఖరీదు ఎక్కువైనా ఎన్నికల వ్యూహ కర్తగా పేరు పొందిన […]
Category: Politics
చంద్రబాబుతో పవన్ భేటీ వెనుక అసలు కారణం?
చంద్రబాబుతో జనసేనాని పవన్ భేటీ అవుతున్నాడనే వార్త ఎంటైర్ స్టేట్‌లో సంచలనం సృష్టించింది. అయితే, ఇంతలోనే ఇది కేవలం ఉద్దానంలోని కిడ్నీ బాధితుల గురించేనని తెలిసి అందరూ నిరుత్సాహపడ్డారు. అయితే, నిజానికి జనసేనాని పవన్.. బాబును కలుస్తోంది కేవలం.. ఉద్దానం కోసమేనా? లేక ఇంకేమైనా విషయంపై చర్చించేందుకా? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. విషయంలోకి వెళ్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై తీవ్రంగా ఫైరైన జనసేనాని.. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. జిల్లాల వారీగా […]
తెలంగాణలో బీజేపీకి వాయిస్ కట్
తెలంగాణలో నిన్న మొన్నటి వరకు అధికార పక్షం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించిన బీజేపీ ఇప్పటికిప్పుడు సైలెంట్ అయిపోయింది. నిన్న మొన్నటి వరకు మియాపూర్ భూములు సహా మిషణ్ భగీరథలో లోపాలపై పెద్ద ఎత్తున విమర్శలతో కేసీఆర్‌ను ఇరుకున పెట్టారు కమలం నేతలు. అయితే, అనూహ్యంగా వాయిస్‌ను ఇప్పుడు కట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ విషయంపైనే తెలంగాణలో అందరూ చర్చించుకుంటున్నారు. విషయంలోకి వెళ్తే… తెలంగాణలో కొంత పుంజుకున్న బీజేపీ నేతలు.. అధికార పక్షాన్ని విమర్శించి […]
ఉపరాష్ట్ర పతిగా వెంకయ్య…ఏపీ పరిస్థితి ఏంటి!
నెల్లూరుకు చెందిన బీజేపీ మోస్ట్ సీనియర్ నేత, కేంద్రంలో మంత్రిగా ఉన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు త్వరలోనే దేశ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. మరో కొద్ది రోజుల్లో ఉపరాష్ట్ర పతి ఎన్నికలూ జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ పక్షాన ఎన్డీయే ఉపరాష్ట్ర పతి అభ్యర్థిగా వెంకయ్యను నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. రాజ్య సభను నడిపించేది ఉపరాష్ట్రపతే కాబట్టి.. తమ పక్షాన గట్టి అభ్యర్థి […]
అలా చేస్తే జగన్ ఈ పాటికే సీఎం అయ్యేవాడా..!
వైఎస్.జగన్‌కు మంత్రి పదవి ఆఫర్ ఏంటా ? అని షాక్ అవుతాం. అయితే ఇది నిజమే అట. జగన్ ప్రస్తుతం ఏపీలో విపక్షంలో ఉండి సీఎం కుర్చీ ఎప్పుడు ఎక్కాలా అని వెయిట్ చేస్తున్నాడు. మరి జగన్‌కు మంత్రి పదవి ఆఫర్ చేయడం ఏంటా ? అన్న సందేహాలు కలగక మానవు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 2010లో హఠాన్మరణం చెందడంతో అప్పుడు జగన్‌ను సీఎం చేయాలన్న డిమాండ్లు కొందరు ఎమ్మెల్యేల నుంచి వినిపించాయి. 2009 ఎన్నికల్లో […]
పార్టీలు రెడీ… నంద్యాల నోటిఫికేషన్ ఎప్పుడంటే..!
ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల సీటుకు జరుగుతోన్న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకుండానే ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య వార్ అదిరిపోతోంది. అప్పుడే ఎన్నిక హీటు రాజుకుంది. ఇప్పటికే రెండు పార్టీలు తమ అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. టీడీపీ అభ్యర్థిగా భూమా అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి పేరు ఖరారు కాగా వైసీపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డికి జగన్ సీటు ఇచ్చారు. చంద్రబాబు అయితే ఇప్పటికే […]
టీడీపీలో ఈ నలుగురికి ఎమ్మెల్యే సీటు
నియోజకవర్గాల పునర్విభజన చకచకా జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఈ ప్రక్రియ వేగం కానుందని కేంద్రం నుంచి వస్తోన్న వార్తలతో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల్లో ఎక్కడా లేని ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉంటే ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన మీద అధికార టీడీపీ నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లా నుంచి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు […]
జగన్‌ను వీక్ చేసేందుకు టీడీపీ ప్లాన్..!
ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్ చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీసీట్ల పెంపు, కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు మాత్రం నియోజకవర్గాల పెంపు కోసం తెగ తహతహలాడిపోతోన్నట్టు కనపడుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుతో లాభపడాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 225 కానున్నాయి. ఇక 2009 ఎన్నికల్లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనను తనకు అనుకూలంగా మార్చుకుని విజయం సాధించారు. రాజకీయంగా […]
ఏపీ మంత్రుల్లో నెంబర్ 1 బద్దకస్తుడు ఎవరంటే…
ఏపీ కేబినెట్‌లో సీఎం చంద్రబాబు వయస్సు మంత్రులతో పోల్చుకుంటే ఎక్కువే అయినా మంత్రుల కన్నా ఆయనే బాగా కష్టపడుతుంటారు. ఇక మంత్రుల్లో చాలా మంది మహాబద్దకస్తులుగా మారిపోయారు. తమ శాఖకు సంబంధించి వచ్చిన ఫైళ్లను క్లియర్ చెయ్యడంలో వారు రోజులు కాదు వారాలు, నెలలు తరబడి టైం తీసుకుంటున్నారు. మంత్రులు ఫైళ్లను క్లియర్ చేయడంలో ఎంతెంత టైం తీసుకుంటున్నారన్న ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ వార్త ప్రకారం జీఏడీ రిపోర్టులు ఏం చెపుతున్నాయో చూద్దాం. […]
