వచ్చే ఎన్నికల నాటికి తమ వారసులను రంగంలోకి దించాలని రాజకీయ నాయకులు తెగ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోపక్క తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సినీ ప్రముఖులు కూడా సిద్ధమవుతున్నారు. సినిమాల్లో ఒక వెలుగు వెలిగి.. `ప్రజాసేవ చేసేందుకు మేమూ కూడా సిద్ధం` అంటూ ప్రకటించేస్తున్నారు. తమకు ఉన్న అభిమానం కొంత వరకూ సాయపడుతుందని ..బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వంటి వారు రాజకీయాల్లోకి రాగా.. ఇప్పుడు హీరో, కేరెక్టర్ ఆర్టిస్ట్ సుమన్ […]
Category: Politics
బాబు వ్యూహం ఫలిస్తే.. ఏపీకి తిరుగుండదు!
రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఎంతగా కష్టపడుతున్నారనే విషయంలో ఏ ఒక్కరికీ సందేహం లేదు. నిజానికి ఈ మాట విపక్షం వైసీపీలోని సగానికిపైగా నేతలు అంగీకరిస్తున్నదే. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు కావాల్సిందే. ముఖ్యంగా విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. లోటు బడ్జెట్ సహా ఖర్చులు, సామాజిక అభివృద్ధి పథకాలు వంటివి ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడుల ఆకర్షణ ద్వారానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలమని భావించారు […]
పవన్ ప్రచార వ్యూహం తెలిస్తే షాకవ్వాల్సిందే!
తక్కువ ఖర్చు.. ఎక్కువ ప్రచారం!! ఇదే ఇప్పుడు జనసేన ఫాలో అవుతోంది! ఇప్పుడే కాదు గతంలోనూ ఇటువంటి సూత్రాన్నే ఫాలో అయినా.. ఇప్పుడు మరింత ఎక్కువైనట్టు కనిపిస్తోంది. ఈ ప్రచారం ఇతర పార్టీ నేతల్లో గుబులు పెంచుతోంది. పవన్ ఆదేశించినా.. ఆదేశించకపోయినా జనసేన గురించి ఏ చిన్న వార్త వచ్చినా.. దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన అభిమానులు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారనడంలో సందేహం లేదు! ముఖ్యంగా పవన్ అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం.. మిగిలిన పార్టీ […]
టీడీపీ కొత్త కమిటీల ఎఫెక్ట్… పార్టీలో చంద్ర ‘ బాంబు ‘
ఏపీ అధికార పార్టీ టీడీపీలో ఇప్పుడు నిప్పులేకుండానే సెగలు రాజుకుని పొగలు కక్కుతున్నాయి. నిన్న పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీలో జాతీయ, రాష్ట్రీయ కమిటీలను నియమించారు. వచ్చే ఏడాది చివరిలో కానీ, ఆ పై ఏడాది మొదట్లో కానీ సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున గెలుపే ధ్యేయంగా ఏపీలోనూ కనీసం సగం సీట్లు సాధించాలనే లక్ష్యంతో తెలంగాణలోనూ ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. అయితే, కొందరు తమకు ఈ కమిటీల్లో చోటు దక్కలేదని భావిస్తూ.. అలక […]
కేసీఆర్ కూతురికి ఈ టెన్షన్ ఏంటి
ఇప్పటివరకూ ఎదురులేకుండా దూసుకుపోతున్న టీఆర్ఎస్‌కు అసలైన సవాల్ ఎదురుకాబోతోంది! ఒకపక్క ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటై మూకుమ్మడి దాడికి సిద్ధమవుతున్న వేళ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, ఆయన కుమార్తె, ఎంపీ కవితకు పరీక్ష ఎదురవబోతోంది. టీఆర్ఎస్‌కు పట్టున్న 20 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికలే అయినా.. ఇప్పుడు వీరిలో మరింత టెన్షన్ పడుతున్నారు! సింగరేణి కార్మికులు గుర్తింపు సంఘ ఎన్నికలు అక్టోబరు 5న జరిగే ఎన్నికలు ఎంపీ కవితకు.. పరీక్ష పెట్టబోతున్నాయి! ఎలాగైనా ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఆమె.. తంటాలు […]
సీఎంగా బాబు – విపక్ష నేతగా జగన్: ఎవరు బెస్ట్… ఎవరు వేస్ట్
ఒకరు సీఎం, మరొకరు విపక్ష నేత ఇద్దరూ బలంగా ఉన్న నేతలే. అయినా కూడా ఏపీకి ఏమీ సాధించలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. సీఎంగా అనుభవమున్న చంద్రబాబు, విపక్ష నేతగా యువనేత జగన్‌లు ఈ రాష్ట్రానికి ఏదో చేస్తారని ఆశలు పెట్టుకున్నవారి ఆశలు ఇప్పడు అడియాశలే అవుతున్నాయి. విషయంలోకి వెళ్తే.. 2014 ఎన్నికల్లో హోరా హోరీ పోరు సాగింది. ఈ క్రమంలో అందరూ జగన్ సీఎం సీటు ఎక్కడం ఖాయమనే వార్తలు వచ్చాయి. దీంతో చంద్రబాబు నిద్రలేని రాత్రులే […]
ఎన్టీఆర్ సత్తా బాబుకు తెలిసిందా
అవును! ఎవరి అవసరాలు ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమవుతాయో చెప్పడం కష్టం. ఇక, పాలిటిక్స్ అన్నాక ఈ అవసరాలు మరీ ఎక్కువగా ఉంటాయి. సీనియర్ రాజకీయ పండితుడిగా, సుదీర్ఘ అనుభవం ఉన్న సీఎంగా చంద్రబాబు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. విషయంలోకి వెళ్తే.. నందమూరి కుటుంబం నుంచి రాజకీయాల్లో యాక్టివ్‌గా గతంలో పనిచేసిన నందమూరి హరికృష్ణను బాబు పక్కన పెట్టేశారనే వార్తలు ఇటీవల కాలంలో జోరందుకున్నాయి. హరితో బాబుకు పనిలేదని అందుకే […]
ప్రాణ స్నేహితుల మధ్య ఎమ్మెల్యే సీటు చిచ్చు
పాలిటిక్స్‌కి ప్రేమ లేదు. అధికారమే తప్ప. పాలిటిక్స్‌కి సెంటిమెంట్ తెలియదు.. అధికారమే తప్ప! అది అన్నయినా, తమ్ముడైనా, ఆఖరికి కట్టుకున్న భార్య అయినా, మూడుముళ్లు వేసిన భర్త అయినా.. అంతా జాన్తానై! పాలిటిక్స్ నేర్పుతోంది ఇదే. ఇప్పుడు తాజాగా జరిగిన ఓ పరిణామంలోనూ ఇదే విషయం బట్టబయలైంది. ప్రాణ స్నేహితులు కూడా ఓ ఎమ్మెల్యే సీటు కోసం రచ్చరచ్చ చేసుకున్నారు. ఉన్న పరువు తీసుకున్నారు. మరి వారి సంగతేంటో చూద్దామా? తెలంగాణలోని నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం […]
జగన్‌ను టెన్షన్ పెడుతున్న బొత్స
ఏ పార్టీలో ఉన్నా ఆయన హవా కొనసాగాల్సిందే! ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ఆయన మాట నెగ్గితీరా ల్సిందే! లేకపోతే ఇక అంతే సంగతులు! రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బొత్స సత్యనారాయణ.. ఇప్పుడు విజయ నగరం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు! రాష్ట్ర విభజన అనంతరం వైసీపీలో చేరిన ఆయన.. ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్నారు. అయితే ఇదే సమయంలో పార్టీలోని తన ప్రత్యర్థులకు చెక్ చెప్పేందుకు వ్యూహాత్మ కంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే […]