కూతురు కోసం టీడీపీ మంత్రి తెగింపు..!

రాజ‌కీయాల్లో ప్ర‌జా సేవ క‌న్నా సొంత సేవ ఎక్కువైన విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పుకోన‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు. ప్ర‌స్తుతం ఈయ‌న టీడీపీలో ఉన్నా.. మ‌న‌సు మాత్రం ఈ పార్టీలో లేద‌ని అంటున్నారు ఈయ‌న అనుచ‌రులు. టీడీపీలో ఈయ‌న త‌న‌కు పెద్ద‌గా ప్రాధాన్యం లేద‌ని భావిస్తుండ‌డ‌మే కాకుండా, త‌న వార‌సురాలికి కూడా ప్రాధాన్యం ఉండ‌ద‌ని డిసైడ్ అయ్యార‌ట‌.  దీనికి కొన్ని […]

జ‌గ‌న్ అగ్ని ప‌రీక్ష‌లో ఆ ఇద్ద‌రు సీనియ‌ర్లు గెలుస్తారా..!

రాజకీయంగా ద‌శాబ్దం పాటు ఓ వెలుగు వెలిగిన ఓ ఇద్ద‌రు సీనియ‌ర్లు ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ పెట్టిన అగ్నిప‌రీక్ష‌ను ఎదుర్కోనున్నారు. ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో మాజీ మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఇద్ద‌రూ ఓ వెలుగు వెలిగారు. ఈ ఇద్ద‌రు త‌ల‌పండిన రాజ‌కీయ నాయ‌కులు ప‌దేళ్ల పాటు తమ సొంత జిల్లాల్లో కనుచూపుతో శాసించారు.  మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అండదండతో పదవులు పొందడమే కాకుండా ఆయ‌న అనుచ‌రులుగా తిరుగులేని పెత్త‌నం చెలాయించారు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రు […]

ఈ త‌మ్ముళ్ల‌పై బాబు నిఘా వెన‌క‌..!

త‌ల‌పండిన రాజ‌కీయ నేత‌ల‌కు పాఠాలు చెప్ప‌గ‌ల సామ‌ర్థ్యం ఉన్న నేత టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు నాయుడు. ఎప్ప‌టిక‌ప్పుడు పార్టీని, ప్ర‌జ‌ల‌ను స‌మ‌న్వ‌యం చేస్తూ.. తోక ఝాడిస్తున్న నేత‌ల‌కు షాక్ ఇస్తూ.. దూసుకు పోవ‌డం ఆయ‌న సాధ్యం అయ్యేనా? వ‌్య‌క్తిగ‌త క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పెద్ద పీట వేసే బాబు.. త‌న‌లాగానే పార్టీ నేత‌లు కూడా క్ర‌మ‌శిక్ష‌ణతో మెల‌గాల‌ని కోరుకుంటారు. అయితే, ఈ విష‌యంలోనే టీడీపీ నేత‌లకు బాబు మింగుడు ప‌డ‌డంలేదు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏపీలో వ‌చ్చే మ‌రో 30 […]

టీడీపీ లో కలకలం .. అక్కడ గట్టి ఎదురుదెబ్బే !

2019 ఎన్నిక‌ల‌కు ఇంకా గ‌ట్టిగా యేడాదిన్న‌ర టైం కూడా లేదు. అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లోను రాజ‌కీయం హీటెక్కిస్తోంది. ఈ క్ర‌మంలోనే జంపింగ్‌లు, క‌ప్పుల త‌క్కెడ‌లు ఊపందుకున్నాయి. ఈ క్ర‌మంలోనే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి పార్టీ మారేందుకు సిద్ధ‌మైన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే స‌ద‌రు మాజీ మంత్రి ఏపీకి చెందిన వారు కాదు తెలంగాణ‌కు చెందిన వారు కావ‌డం విశేషం. తెలంగాణ‌లో టీడీపీ ఇప్ప‌టికే అస్థిత్వం కోసం ఫైట్ చేయాల్సిన […]

టీడీపీలోకి మాజీ మంత్రి… బాబు మంచి ఆఫ‌ర్‌

సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, కాంగ్రెస్ మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రా రెడ్డి  సైకిలెక్క‌డం ఖాయ‌మైపోయింది. క‌డ‌ప జిల్లా మైదుకూరుకు చెందిన డీఎల్ స్థానికంగా బ‌ల‌మైన నేత‌. కాంగ్రెస్‌లో ఉండ‌గా తిరుగులేని నేత‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే, విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ రూపు రేఖ‌లు మారిపోయి.. అడ్ర‌స్ గ‌ల్లంత‌వ‌డంతో ఆయ‌న పార్టీ మారాల‌ని డిసైడ్ అయ్యారు. 2019 ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో పార్టీ మారి ఎమ్మెల్యే సీటు సంపాయించాల‌ని ప్లాన్ వేశారు. ఈ క్ర‌మంలోనే తొలుత ఆయ‌న వైసీపీ […]

మూడేళ్ల పాలనలో మోడీ విఫలమా ? సఫలమా?

  అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశం భార‌త్‌కు ప్ర‌ధాని ప‌ద‌వి అతి పెద్దది! ఈ దేశం మొత్తాన్ని పాలించ‌గ‌లిగిన ఏకైక ప‌ద‌వి ఇదే. అంత‌పెద్ద ప‌ద‌విని చేప‌ట్టి.. బీజేపీ సీనియ‌ర్ నేత న‌రేంద్ర మోడీకి మూడేళ్లు పూర్త‌య్యాయి. మ‌రో ఏడాదిన్న‌ర‌లోనే సార్వ‌త్రిక స‌మ‌రం సిద్ధం కానుంది. ఈ క్ర‌మంలో ఈ మూడేళ్ల పాల‌న‌ను త‌ర‌చి చూస్తే.. స్థూలంగా మోడీ ఈ దేశ ప్ర‌జ‌ల‌కు చేసింది ఏమిటి?  ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు స‌ఫ‌ల‌మ‌య్యాయా?  ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు […]

కేసీఆర్ కుమార్తె టార్గెట్టా..!

కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ కుంట్ల క‌విత నిజామాబాద్ నుంచి పార్ల‌మెంటుకు ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆమె చురుగ్గా పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ నిజామాబాద్ నుంచి ఆమె పోటీ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే అన్ని పార్టీలూ ఇప్పుడు ఏక‌మైన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. కేవ‌లం క‌విత‌ను ఎలాగైనా ఓడించాల‌నే ల‌క్ష్యంగా పార్టీలు అడుగులు వేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే బీజేపీ, కాంగ్రెస్‌లు నిజామాబాద్ కేంద్రంగా […]

పశ్చిమ గోదావరిలో జేసీ ఫార్ములా బెడిసికొట్టిందిగా

జేసీ ఫార్ములా!  ఇప్పుడు టీడీపీలో పెద్ద ఎత్తున ప్ర‌చారంలో ఉన్న ఫార్ములా!  అనంత‌పురం ఎంపీ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు చేయించుకోవడం కోసం తెర‌మీద‌కి తెచ్చిన ఫార్ములా ఇది. త‌న మ‌న‌సు చెబుతోంద‌ని అంటూ ఆయ‌న త‌న సీటుకు రాజీనామా చేసేందుకు రెడీ అయిన ఉదంతం! దీంతో అధిష్టానం దిగివ‌చ్చి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని చాగ‌ల్లుకు నీళ్లు అందించింది. ఇక‌, ఇప్పుడు త‌మ త‌మ ప‌నులు సాధించుకోవ‌డం కోసం పలువురు నేత‌లు ఈ ఫార్ములానే ఫాలో అయిపోవాల‌ని నిశ్చ‌యించుకున్నారు. అయితే, […]

నాడు వై ఎస్ చేసిన తప్పునే .. నేడు బాబు చేస్తున్నాడా ?

ఏపీలో అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం తిరుమ‌ల‌. ఇక్క‌డ‌కు నిత్యం ల‌క్ష‌ల సంఖ్య‌లో భ‌క్తులు  వ‌చ్చి శ్రీవారిని ద‌ర్శిస్తారు. అన్య మ‌త‌స్తుల‌కు, అన్య మ‌త ప్ర‌చారాల‌కు ఈ ఆల‌యం ఎట్టి ప‌రిస్థితిలోనూ అవ‌కాశం ఇవ్వ‌దు. ఇక‌, అన్య మ‌త‌స్తులు ఆల‌యంలోకి ప్ర‌వేశించాలంటే.. తాము హిందూ ధ‌ర్మాన్ని న‌మ్ముతున్నామ‌ని, హిందూ ఆచారాల ప‌ట్ల విశ్వాసం ఉందని డిక్ల‌రేష‌న్ ఇవ్వాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. టీటీడీ చైర్మ‌న్‌గా మైద‌కూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కు […]