ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తన విశ్వరూపం చూపించారు. వచ్చే ఎన్నికల విషయంపై తన స్ట్రాటజీ వివరించారు. కాలరెగరేస్తున్న తమ్ముళ్లపై నిప్పులు చెరిగారు. తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. ఇటీవల నిర్వహించిన నియోజకవర్గ ఇంచార్జులు, నేతల సమావేశంలో బాబు చెలరేగిపోయారు. దీంతో తమ్ముళ్లు గుండెలు బాదుకున్నారు. విషయంలోకి వెళ్తే.. వచ్చే ఎన్నికల్లోనే కాకుండా రాబోయే 30 ఏళ్లపాటు అధికారంలోనే ఉండాలని బాబు డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. అదేసమయంలో గెలుపు […]
Category: Politics
పీకే ఉడుం పట్టుతో మైండ్ బ్లాకే..!
ఏపీలో ప్రధాన విపక్షం వైసీపీకి మూడు గండాలు వెంటాడుతున్నాయి! వాటిలో ప్రధానమైంది పార్టీ అధినేత జగన్ వైఖరి. రెండు ఇటీవల జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి. మూడు పార్టీలో ఎప్పుడు ఎవరు ఎటునుంచి జంప్ చేసేస్తారో ననే భయం! ఈ మూడు విషయాలూ వైసీపీని పట్టి పీడిస్తున్నాయి. ఎలాగైనా సరే 2019లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని జగన్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నాడు. అయినా కూడా ఆయనకు ఆయన వైఖరే ప్రధమ శతృవుగా పరిగణించింది. దీంతో […]
ఆశల్లేని వర్ల…. నాన్ లోకల్ ఆప్షన్స్..!
ఏపీలో అధికార టీడీపీకి తరపున మీడియాలో వాయిస్ బలంగా వినిపించే వ్యక్తుల్లో వర్ల రామయ్య ఒకరు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రెస్‌మీట్లతో టీడీపీ తరపున హైలెట్ అయిన వర్లకు చంద్రబాబు గత ఎన్నికల్లో టీడీపీకి కంచుకోట అయిన ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం పామర్రు సీటు ఇచ్చారు. ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో ఫెయిల్ అయిన వర్ల ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన చేతిలో 700 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు వర్ల కష్టాన్ని […]
చంద్రబాబుకు కనిపించ లేదా ? కమ్మ క్యాస్ట్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం
ఏపీలో ఇప్పటికే అనేక రకాల సమస్యలతో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు సొంత సామాజికవర్గం నుంచే తీవ్ర అసంతృప్తి ఎదురవుతోంది. బాబు క్యాస్ట్‌కు చెందిన కమ్మ వర్గం ప్రజాప్రతినిధులు, నాయకులు బాబుపై ఓ రేంజ్ ఫైరింగ్ అవుతున్నారు. తమ వాడు సీఎంగా ఉన్నా ఆయన వల్ల తమకు ఒరిందేమిలేదని వాళ్లంతా గరంగరంలాడుతున్నారు. అసలు మ్యాటర్‌లోకి వెళితే ఏపీ సీఎం చంద్రబాబు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మంత్రి యనమల రామకృష్ణ వియ్యంకుడు అయిన […]
కొత్త వాళ్లకు బాబుపై నమ్మకం కలగట్లేదా..? అందుకే రివర్స్ గేర్..!
రోజుకు 18 గంటలు అలుపెరుగకుండా కష్టపడుతున్నారు. నెలకు కనీసం రెండు చొప్పున నూతన పథకాలు ప్రవేశ పెడుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. కొత్తగా తీసుకొచ్చిన `1100` పథకం జోరుమీదుంది. వీటికితోడు నంద్యాల ఉప ఎన్నికలో ఊహించని మెజారిటీతో గెలుపు సొంతం. కాకినాడలో లెక్కకు మించిన వార్డుల సొంతం. ఇలా ఇంతగా అన్ని విధాలా దూసుకుపోతున్నా.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపై నమ్మకం కలగడం లేదా? ఆయనను ఎవరూ విశ్వసించడం లేదా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. నిజానికి […]
లేడీ ఎమ్మెల్యేపై ఇంటిలిజెన్స్ రిపోర్ట్….బాబు షాకింగ్ డెసిషన్
ఏపీలో ఓ లేడీ ఎమ్మెల్యే వ్యవహారంపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్‌గా ఉన్నారు. సదరు లేడీ ఎమ్మెల్యే పదే పదే తన చర్యల ద్వారా పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుండడంతో చంద్రబాబు ఆమెపై ఇప్పటికే ఇంటిలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. టీడీపీకి కంచుకోట అయిన పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు, చింతలపూడి ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీతల సుజాత మధ్య కూల్ వాటర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది. గత ఎన్నికల తర్వాత పార్టీ […]
మోడీ మార్క్.. బాబును తొక్కి పెడుతున్నారా
ప్రధాని నరేంద్ర మోడీ అంటే సామాన్యుడు కారు! అని ఆయన గురించి తెలిసిన వాళ్లు పదే పదే చెబుతుంటారు. గుజరాత్‌ను పాలించిన సమయంలో ఇష్రత్ జహాన్ కేసును తిరగతోడిన కారణంగా ఆ రాష్ట్రానికి చెందిన ఓ న్యాయమూర్తికే మోడీ వాత పెట్టారు. పోలీసు అధికారులను శంకరగిరి మాన్యాలు పట్టించారు. అలాంటి మోడీ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు మాట వింటారని, బాబు చెప్పినట్టు నడుచుకుంటారని అనుకోవడం భ్రమేనని చెబుతున్నారు. తాజాగా జరిగిన, జరుగుతన్న పరిణామాలు ఈ విషయాన్నే […]
బీజేపీ లీడర్‌తో జగన్‌కు సీక్రెట్ మీటింగ్..!ఏపీ పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్
ఏపీలో నంద్యాల ఉప ఎన్నికకు ముందు వరకు రాజకీయంగా ఒక్కడే పెద్ద చర్చ జరిగింది. వైసీపీ అధినేత వైఎస్.జగన్ బీజేపీతో పొత్త అంశం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. నంద్యాల ఉప ఎన్నికలకు ముందు వరకు ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీగా పోటీ ఉంటుందని అందరూ ఆశించారు. నంద్యాల ఉప ఎన్నికతో పాటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించడంతో చాలా మంది న్యూట్రల్ పర్సన్స్ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి వచ్చింది. […]
పవన్ స్టామినా ఎంత… జనసేన టార్గెట్‌గా ఎత్తులు
ఏపీ రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కానుంది. ముందు చెప్పుకొన్న ప్రకారం 2014లో ప్రారంభమైన జనసేన పార్టీ కార్యకలాపాలు ఈ నెల నుంచి పుంజుకోనున్నాయని తెలుస్తోంది. 2014లోనే ప్రశ్నిస్తానంటూ పొలిటికల్ అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్.. అప్పటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు.టీడీపీ-బీజేపీకూటమితో జతకట్టి వారికి ప్రచారం చేసి పెట్టారు. అదేసమయంలో 2019 ఎన్నికల్లో మాత్రం తప్పకుండా పోటీకి దిగుతామని అప్పట్లోనే ప్రకటించారు. ఇక, ఆ తర్వాత ఏపీ విజభన సమస్యలపై తనదైన స్టైల్‌లో గళం విప్పారు. […]