రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కాను న్నాయి. సీఎం జగనే స్వయంగా చెప్పినట్టు.. వచ్చే ఎన్నికల్లో గెలుపే.. వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది. వైసీపీని ఒంటరిని చేసి. అన్నిపక్షాలు కూటమి కట్టినా.. ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేనంతగా రాజకీయాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఏవిధంగా పుంజుకోవాలి..ఎలా ముందుకు వెళ్లాలి.. అనే విషయాలపై సీనియర్లు ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. వీరి అంచనా ప్రకారం.. రాష్ట్రంలోని 175 నియోజవకర్గాల్లో.. వైసీపీ ఖచ్చితంగా […]
Category: Politics
టీడీపీ నుంచి ఆ కీలక నేత వైసీపీకి జంప్ కొట్టేస్తున్నాడా…!
ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. మరో వైపు ఏపీలో తమ బలం చాలా పెరిగింది అని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఢంకా బజాయించి మరీ చెప్పుకుంటోంది. అయితే కొన్ని కీలక నగరాలు, పట్టణాల్లో మాత్రం టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోన్న వాతావరణం అయితే ఉంది. ఉత్తరాంధ్రలో అధికారంలోకి వచ్చాక వైసీపీ తన పట్టును రోజు రోజుకు పెంచుకుంటోంది. ఇక కీలకమైన విశాఖ వంటి సిటీలో మాత్రం తమ్ముళ్లకు ఎందుకో సొంత […]
సీఎం అభ్యర్థిగా పవన్.. పక్కా ప్లాన్‌తోనే జరుగుతోందా…!
వచ్చే ఎన్నికల్లో ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు. ఇటీవల నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను బట్టి.. వైసీపీని నామ రూపాలు లేకుండా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీకి ప్రధాన వెన్నెముకగా ఉన్న జగన్‌ను తప్పిస్తే.. ఇక, వైసీపీ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషించనుంది. ఎందుకంటే.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చెప్పినా.. […]
జగన్ కేబినెట్లో కొత్త రెడ్డి మంత్రులు ఎవరు…!
ఏపీలో క్యాబినెట్ రేసు మొదలైంది…జగన్ ఎప్పుడైతే జూన్‌లో గాని జులైలో గాని మంత్రివర్గంలో మార్పులు చేస్తానని చెప్పారో, అప్పటినుంచి మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నవారు..పదవి దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు..ఎవరికి వారు జగన్‌ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ పదవులు ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది..ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి ఆశించే వారి లిస్ట్ పెద్దగా ఉంది. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్నది అనిల్ కుమార్ యాదవ్ […]
వైసీపీ కొత్త మంత్రులు దాడిశెట్టి రాజా – గుడివాడ అమర్నాథ్ – పార్థసారథి
ఏపీలో వైసీపీ మంత్రుల రాజీనామాలకు డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 27న మంత్రులు అందరూ రాజీనామాలు చేయాలని జగన్ ఇప్పటికే దిశానిర్దేశాలు చేశారు. ఉగాది రోజు కొత్త మంత్రి వర్గం కొలువు తీరనుంది. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంగళవారం వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ముందే చెప్పినట్టు కేబినెట్ మార్పుపై మనసులో మాటను బయట పెట్టారు. సామాజిక సమీకరణల రీత్యా ఒకరిద్దరు మినహా మిగిలిన మంత్రులంతా […]
పవన్ ప్రకటన వైసీపీకే మేలు చేస్తుందా…!
జనసేన అధినేత పవన్ చేసిన ప్రకటనపై అధికార పార్టీ వైసీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చం.. అంటూ.. పవన్ పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు. అంటే.. మళ్లీ పాతమిత్రులను కలుపుకొని వెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిపై వైసీపీ నాయకులు.. ఏమన్నారంటే.. ఇదే తమకు కూడా కావాలని చెబుతున్నారు.. అసలు ప్రజల్లో వ్యతిరేకత లేదని.. ఉన్నా.కూడా అది 5 శాతం లోపేనని.. దీనివల్ల తమకు ఇబ్బంది లేదని చెబుతున్నారు. […]
ఎంపీనా… ఎమ్మెల్యేనా.. వంగవీటి కొత్త అడుగులు…!
వంగవీటి రాధా! ఈయనకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. 2004లో ఒకే ఒక్కసారి విజయవాడ తూర్పు నుం చి కాంగ్రెస్ టికెట్‌పై విజయం దక్కించుకున్న రాధా.. తర్వాత.. అన్నీ.. పరాజయాల దిశగానే అడుగులు వేశారు. పార్టీలు మారడం.. స్థిరమైన రాజకీయాలు చేయలేక పోవడం.. ఇప్పటికీ.. తండ్రి ఇమేజ్‌నే నమ్ము కుని ప్రజల్లో తిరగడం వంటివి ఆయనకు మైనస్‌గా మారిపోయాయి. వాస్తవానికి ఏ పార్టీ అయినా.. ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వాలంటే.. ఆఅభ్యర్థి తాలూకు ఇమేజ్‌ను అంచనా వేసుకుంటాయి. కానీ, […]
వైసీపీలో ఆ పది మంది అదృష్టవంతులు ఎవరు.. ?
మంత్రి వర్గ మార్పు. కొన్నాళ్లుగా ఏపీలో జరుగుతున్న పెద్ద చర్చ. అయితే.. అందరినీ మార్చేస్తారని.. కొన్నాళ్ల కిందట.. సీఎం జగన్‌కు బంధువు, కీలక నేత అయిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు.. తాజాగా మాత్రం దీనికి విరుద్ధంగా సంకేతా లు వస్తున్నాయి. పూర్తిగా కాకుండా.. కొందరిని మాత్రమే మంత్రి మండలి నుంచి తప్పిస్తారని.. అంటున్నారు. ఈ క్రమంలో ఎవరెవరు పక్కకు తప్పుకొంటారు? ఎవరు కొనసాగుతారు? అనే చర్చ ఓవైపు సాగుతుంటే.. కేవలం పది మందికే చాన్స్ దక్కుతుందని […]
మేకపాటి కుటుంబంలో అప్పుడే టిక్కెట్ చిచ్చు…!
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపాటి కుటుంబ ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత మూడున్నర దశాబ్దాలుగా మేకపాటి కుటుంబం జిల్లాలో ఆనం, నల్లపురెడ్డి, సోమిరెడ్డి, నేదురుమిల్లి ఇలా ఎన్ని బలమైన కుటుంబాలు ఉన్నా కూడా తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటూ వస్తోంది. అలాంటి బలమైన ఫ్యామిలీలో ఇప్పుడు టిక్కెట్ చిచ్చు రాజుకున్నట్టు తెలుస్తోంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు, ఒంగోలు, నరసారావుపేట నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచారు. ఇక ఆయన కుటుంబానికి ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో మంచి పట్టు […]