సీనియర్ లేదు…జూనియర్ లేదు…గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు…టీడీపీలో ఉన్న నేతలంతా ఓటమి పాలైన విషయం తెలిసిందే…జగన్ వేవ్ తట్టుకుని 23 మందే గెలిచారు…మిగిలిన అన్నీ స్థానాల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే తొలిసారి ఎన్నికల బరిలో దిగి…చాలామంది వారసులు సైతం ఓటమి పాలైన విషయం తెలిసిందే…ఒక్క వారసుడు కూడా విజయం సాధించలేదనే చెప్పాలి. అలా ఓటమి పాలైన వారసులు ఈ సారి ఎలాగైనా విజయం దక్కించుకోవాలని కష్టపడుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా గెలవకపోతే తమ […]
Category: Politics
జగనన్న…దూరం..దగ్గరవుతుందా!
ఎంతకాదు అనుకున్న…అధికార పార్టీ నేతలు కాస్త ప్రజలకు దూరమవుతారనే చెప్పాలి…ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు…ప్రభుత్వాన్ని నడిపే పనిలో ఉండటం వల్ల వారు ప్రజల్లో ఎక్కువ తిరగలేరు…దీని వల్ల ప్రజల్లో వారికి ఆదరణ నిదానంగా తగ్గుతున్నట్లే ఉంటుంది. అదే సమయంలో ప్రతిపక్షాలు నిత్యం ప్రజల్లో ఉంటూ పోరాటాలు చేస్తూ ఉంటాయి..అందుకే ప్రజలు…ప్రతిపక్షాలకు కాస్త దగ్గరవుతారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లో ఉండే నేతలు…అధికారంలోకి రాగానే కాస్త ప్రజలకు దూరం జరుగుతారు. అయితే జగన్…ప్రతిపక్షంలో ఉండగా…పాదయాత్ర ద్వారా ప్రజల్లోనే […]
ఊ.. అన్నా.. ఉఊ అంటున్నారట.. ఆ వైసీపీ మహిళా ఎమ్మెల్యే బాధ చూశారా…!
వైసీపీలో ఎమ్మెల్యేల పరిస్తితి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. సీమ జిల్లాల పరిస్థి తిని తీసుకుంటే.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజవకర్గం నుంచి గెలిచిన యువ నాయకురాలు.. ఉన్నత విద్యావంతురాలు.. జొన్నలగడ్డ పద్మావతి పరిస్థితి చిత్రంగా మారిందని అంటు న్నారు పరిశీలకులు. నిజానికి వైసీపీ తరఫున బలమైన గళం వినిపించడంలో పద్మావతి ముందున్నారు. పైగా.. నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరేకంగా చక్రం తిప్పేవారు కూడా ఎవరూ లేరు. ఇతర నియోజకవర్గాల మాదిరిగా ఎమ్మెల్యేతో ఎవరికీ […]
పనిచేయట్లేదు.. పక్కన పెట్టేస్తారు.. వైసీపీలో 50 మందికి డేంజర్ బెల్స్…!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ.. నాయకులకు ఇప్పటి నుంచే కంటిపై కునుకు లేకుండా పోతోంది. ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో.. ఎవరి కి టికెట్ భాగ్యం దక్కుతుందో.. ఎవరిని పక్కన పెడతారో.. అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సీఎం జగన్ కొందరికి దీనికి సంబంధించిన హింట్ ఇచ్చేశారు.మీరుసరిగా పనిచేయడం లేదు.. కష్టమే.. మీ పద్దతి మార్చుకోవాలి.. అని సూటిగా చెప్పారు. “ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు అమలు […]
రఘురామ కోసం టీడీపీ త్యాగం!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోసం టీడీపీ త్యాగం చేయనుందా? నెక్స్ట్ రఘురామని గెలిపించుకోవడం కోసం కంచుకోట లాంటి నరసాపురం సీటుని వదిలేసుకుంటుందా? అంటే ప్రస్తుతం రాజకీయ పరిస్తితులని చూస్తే అవుననే అనిపిస్తుంది…నెక్స్ట్ ఎన్నికల్లో రఘురామ గెలుపు కోసం టీడీపీ త్యాగం చేయడం ఖాయమని తెలుస్తోంది. అందుకే ఇప్పటికే నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్ ని పెట్టకుండా వస్తుందని చెప్పొచ్చు. టీడీపీకి ఉన్న కంచుకోటల్లో నరసాపురం కూడా ఒకటి…అయితే పొత్తులు ఉన్న ప్రతిసారి ఈ సీటుని టీడీపీ త్యాగం […]
ఉంటే ఉండు… పోతే పో… ఆ ఎమ్మెల్యేకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్…!
ఆయన సూపర్ ఎమ్మెల్యేగా వైసీపీలో గుర్తింపు పొందారు. చేతికి ఎముకలేని నాయకుడిగా నియోజకవర్గం లోనూ పేరు తెచ్చుకున్నారు. పార్టీలు మారినా.. గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఇప్పుడు ఆయన పరిస్థి తి డోలాయమానంలో పడిపోయింది. అసలు టికెట్ దక్కించుకోవడమే ఇప్పుడు పెద్ద టాస్క్‌గా మారిపో యింది. ఆయనే అన్నా రాంబాబు. ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి సీఎం జగన్ తర్వాత.. అంత భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. అందుకే ఆయనకు వైసీపీలో సూపర్ ఎమ్మెల్యే […]
కుప్పం సరే..ఆ ఎమ్మెల్యేతోనే కష్టం!
మరి జనంలో తమకు బలం ఎక్కువ ఉందని అనుకుంటున్నారో లేక…తమ పథకాలే తమని గెలిపిస్తాయనే కాన్ఫిడెన్స్ కావొచ్చు..వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని చెప్పి జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా పనిచేయడం కూడా మొదలుపెట్టారు. మనం అన్నీ మంచి పనులే చేస్తున్నప్పుడు 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేమని ఎమ్మెల్యేలని అడుగుతున్నారు…ఆఖరికి కుప్పంలో కూడా పైచేయి సాధించాం కదా…ఇంకా 175 గెలుచేసుకోవచ్చన్నట్లే జగన్ మాట్లాడుతున్నారు. జగన్ అన్నది కరెక్టే…కుప్పంలో కూడా వైసీపీనే పైచేయి సాధించింది..పంచాయితీ, […]
నో డౌట్..ఆ సీటు జనసేనదే..కానీ!
రాష్ట్రంలో బలపడాలని పవన్ కల్యాణ్ గట్టిగానే కష్టపడుతున్నారు…గత ఎన్నికల్లో ఎలాగో విఫలమయ్యారు కాబట్టి…ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటాలని పవన్ భావిస్తున్నారు..అందుకే గతం కంటే ఎక్కువగా యాక్టివ్ గా రాజకీయాలు చేస్తున్నారు…ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు..వైసీపీ ప్రభుత్వం టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు…పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ఏదేమైనా నెక్స్ట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టాలని పవన్ అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో వైసీపీ, టీడీపీలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి…ఆ రెండు పార్టీలని తట్టుకుని జనసేన […]
రూట్ మార్చిన జగన్..టార్గెట్ కోసమేనా?
వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని చెప్పి జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే…తమ ప్రభుత్వం అన్నీ మంచి పనులే చేస్తున్నప్పుడు ప్రజలందరి మద్ధతు మనకెందుకు ఉండకూడదు…ఎమ్మెల్యేల అంతా కలిసికట్టుగా పనిచేసి…గడప గడపకు వెళ్ళి…మనం చేసిన మంచి పనులు వివరించి…ఇంకా ఎక్కువగా ప్రజా మద్ధతు సాధిస్తే 175కి 175 సీట్లు ఎందుకు గెలుచుకోలేమో చెప్పాలని జగన్…ఎమ్మెల్యేలని అడిగిన విషయం తెలిసిందే. అలాగే ఇక నుంచి ఎమ్మెల్యేలు మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలని…ప్రతి ఒక్కరూ గడప […]