మా దేవుడు నువ్వేనయ్యా..!

మా దేవుడు నువ్వేనయ్యా…మాకోసం పుట్టావయ్యా అని చెప్పి పటాస్ సినిమాలో ఒక పాటని ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు బాగా తలుచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే చంద్రబాబు మాత్రమే కాదు…పవన్ కూడా కావాలని పలువురు తమ్ముళ్ళు కోరుకుంటున్నారు. పవన్ ఉంటేనే తమ గెలుపు సాధ్యమని, ఏదేమైనా పవన్ తోనే పొత్తు ఉంటేనే బెటర్ అని, లేదంటే తమ గెలుపుకు దక్కదని పలువురు తమ్ముళ్ళు బెంగ పెట్టుకున్నారు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల తమ్ముళ్ళు…పవన్ పై బాగా ఆశలు పెట్టుకున్నారు. […]

నాదెండ్లకు సైకిలే దిక్కు?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు లేకపోతే..చాలామంది నేతల గెలుపు అవకాశాలు తగ్గుతాయని చెప్పొచ్చు…ఇటు టీడీపీ గాని, అటు జనసేన నేతలకు గాని పొత్తు అనేది చాలా ముఖ్యమని చెప్పొచ్చు…పొత్తు లేకపోతే గెలుపోటములు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు పార్టీల్లో ఉన్న ముఖ్యమైన నేతలు గెలుపోటముల అవకాశాలు పొత్తు మీదే ఆధారపడి ఉన్నాయి. ఇదే క్రమంలో జనసేనలో పవన్ తర్వాత నెంబర్ 2 స్థానంలో కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ రాజకీయ భవిష్యత్ కూడా పొత్తు మీదే […]

గోదావ‌రి బాధ‌లు ప‌వ‌న్‌కు ప‌ట్ట‌వా… జ‌న‌సేన ఏమైపోయింది…!

ఔను.. ఇంత జ‌రుగుతున్న జ‌న‌సేన ఏమైన‌ట్టు.. ఆ పార్టీ నాయ‌కులు ఏం చేస్తున్న‌ట్టు? ఇదీ.. ఇప్పుడు ప్ర శ్న‌. రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. ఇత‌ర వ‌ర్గాల్లోనూ జోరుగా వినిపిస్తున్న మాట‌. ఎందుకంటే.. జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర‌చుగా.. రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే.. స‌మ‌యానికి ఆయ‌న క‌నిపించ‌డం లేద‌ని.. అంటున్నారు పార్టీ శ్రేణులు. అదే.. గోదావ‌రి జిల్లాల్లో.. సంభ‌వించిన వ‌ర‌ద‌లు.. త‌ర్వాత‌.. ప‌రిణామాల నేప‌థ్యంలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీ ఇక్క‌డ ప‌ర్య‌టిస్తున్నాయి. ఇప్ప‌టికే చంద్ర‌బాబు రెండోసారి కూడా […]

జగన్ ప్రత్యర్ధి టార్గెట్ రీచ్ అవుతారా?

పులివెందుల నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు..పులివెందుల అంటే వైఎస్సార్ ఫ్యామిలీ అని ముద్రపడిపోయింది…ఇక్కడ ఆ ఫ్యామిలీని ఓడించడం జరిగే పని కాదు..వైఎస్సార్, వైఎస్ వివేకా, విజయమ్మ…ఇప్పుడు జగన్ అక్కడ సత్తా చాటుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ నుంచి సతీశ్ రెడ్డి ఎప్పటినుంచో వైఎస్సార్ ఫ్యామిలీపై పోటీ చేస్తూ ఓడిపోతూ వస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో జగన్ పై పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి పులివెందులలో జగన్ ని ఓడించడం కలలో కూడా జరిగే […]

జ‌గ‌న్ టార్గెట్‌లో ఆ టీడీపీ ఎమ్మెల్యే …. ఓడించాల‌ని బిగ్ స్కెచ్…!

అదిగో పులి.. అంటే.. ఇదిగో తోక‌! అనే ప‌రిస్థితి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఏది త‌ప్పో.. ఏది ఒప్పో.. నిర్ధారించుకునే టైము.. సోష‌ల్ మీడియా జ‌నాల‌కు లేకుండా పోతోంది. దీంతో కొన్నికొన్ని వార్త‌లు నిజ‌మో.. కాదో.. అనేంత‌గా వైర‌ల్ అయిపోతున్నాయి. ఇలాంటి వార్తే.. ఇప్పుడు మ‌నం చ‌ర్చించుకుంటున్నాం. వైసీపీ అధినేత‌.. ఓ ఐదుగురు కీల‌క నాయ‌కుల‌ను ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారంటూ.. ఓ వార్త హ‌ల్చ‌ల్ చేస్తోంది. వీరిలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నారు. స‌రే.. […]

ఎమ్మెల్సీ పోరు: బీజేపీకి బాబు హెల్ప్?

ఇప్పటివరకు ఏపీలో జరిగిన అన్నీ ఎన్నికల్లో వైసీపీ పైచేయి సాధించిన విషయం తెలిసిందే…టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా..పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, పలు ఉపఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. అయితే ఏ ఎన్నికలైన వైసీపీకి అనుకూలంగానే ఫలితాలు వస్తున్నాయి. ఇదే క్రమంలో మరి కొన్ని నెలల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పెద్దగా పోటీ చేయవు. ఏదో అప్పుడప్పుడు మాత్రమే […]

డైలాగ్ కింగ్‌-బాబు భేటీ.. కొత్త గేమ్ ఇదేనా…!

డైలాగ్‌కింగ్‌గా గుర్తింపు ఉన్న మోహ‌న్‌బాబు..తాజాగా టీడీపీఅధినేత చంద్ర‌బాబును క‌లిశారు. త‌న కుమార్తె తో క‌లిసి..హైద‌ర‌బాద్‌లోని చంద్ర‌బాబు నివాసంలో దాదాపు గంట‌న్న‌ర సేపు చ‌ర్చించారు. అయితే.. ఈ చ‌ర్చ‌లు..స‌డెన్‌గా.. బాబుతో భేటీ కావ‌డం.. వంటివి ఆస‌క్తిగా మారాయి. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముం దు.. వైసీపీకి అనుకూలంగా మోహ‌న్‌బాబు వ్య‌వ‌హ‌రించారు. అంతేకాదు.. గ‌త చంద్ర‌బాబు స‌ర్కారుపై ఆయ‌న నోరు చేసుకున్నారు.   తిరుప‌తిలోని త‌న శ్రీవిద్యా నికేత‌న్‌కు.. ఇవ్వాల్సిన ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ ఇవ్వ‌డం లేద‌ని.. పేర్కొం టూ.. ఆయ‌న […]

పెద్దిరెడ్డి తమ్ముడుతో ఈజీ కాదు?

ఏపీ రాజకీయాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కరలేదు…తనదైన శైలిలో రాజకీయం చేస్తూ..ప్రత్యర్ధులకు చుక్కలు చూపించే పెద్దిరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీని చిత్తు చేసి..వైసీపీని బలోపేతం చేయడంలో పెద్దిరెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ హావా కొనసాగడంలో పెద్దిరెడ్డి పాత్ర ఎక్కువే. రాజకీయంగా పెద్దిరెడ్డికి తిరుగులేదు…అలాగే పెద్దిరెడ్డి ఫ్యామిలీని  చిత్తూరులో ఢీకొట్టే నాయకులు కనిపించడం లేదు. రాజకీయంగా పెద్దిరెడ్డికి ఎంత బలం ఉందో…ఆయన కుమారుడు మిథున్ […]

టీడీపీలో శివ రీఎంట్రీ? సీటు ఫిక్స్?

గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలామంది టీడీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. ఓటమి వల్ల కావొచ్చు..జగన్ అధికారంలోకి రావడం వల్ల కావొచ్చు కొందరు నేతలు రాజకీయంగా యాక్టివ్ గా ఉండటం తగ్గించేశారు…పైగా వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల ఆర్ధిక మూలాలపై బాగా దెబ్బపడింది…అలాగే వరుసపెట్టి చాలామంది నేతలు కేసులు ఎదురుకున్నారు…జైలుకు వెళ్లారు. ఇలా టీడీపీ నేతలు ఇబ్బందులు పెరిగాయి…ఈ క్రమంలో పలువురు నేతలు సైలెంట్ అయ్యారు. కానీ గత ఏడాది కాలం […]