అత్యంత సున్నితమైన అంశాల విషయంలో ఏ పార్టీ అయినా.. ఏ ప్రభుత్వమైనా ఆచితూచి అడుగులు వేస్తాయి. ఎందుకంటే.. ఆయా ప్రజల మనోభావాలు దెబ్బతింటే.. అది రాజకీయంగా ప్రభావం చూపిస్తుం దనే వాదన ఉంటుంది కాబట్టి. కానీ,రాష్ట్రంలో ఉన్న వైసీపీప్రభుత్వానికి ఎవరు సలహాలు ఇస్తున్నారో.. ఎవరు ఏం చెబుతున్నారో.. తెలియదు కానీ.. కీలకమైన హిందూ సామాజిక వర్గం విషయంలోప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు.. తీసుకుంటున్న నిర్ణయాలు వివాదానికి కారణంగా మారుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి […]
Category: Politics
వైసీపీలో అస్సలు తగ్గేదేలే అంటోన్న ఆ ఇద్దరు…!
వైసీపీలో చాలా మంది నాయకులు ఉన్నారు. అయితే.. ఎక్కువ మంది.. ఏదో ఉన్నామంటే.. ఉన్నాం.. గెలి చామంటే గెలిచాం.. అన్నట్టుగానే వున్నారు. తప్పితే.. ఎక్కడా దూకుడు ప్రదర్శించడం లేదు. అంతేకాదు.. ఒకరిద్దరు.. మాత్రం.. తమకు ప్రాధాన్యం లేనప్పుడు ఎందుకు? అనే ప్రశ్న కూడా గుప్పిస్తున్నారు. ఈ నేప థ్యంలో కొందరు మాత్రం తమకు పదవులు ఉన్నా.. లేకున్నా.. మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. వీరే.. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన.. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని […]
టీడీపీ లో జూ.ఎన్టీఆర్ తో అధికార మార్పిడి!!
ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా బేటీ ఇపుడు ఎన్నో వివాదలకు తెర తీస్తోంది..ఇదే విషయం వైసీపీలో కొడాలి నాని కూడా రాజకీయ ప్రయోజనం లేకుండా నరేంద్ర మోడీ, అమిత్ షా ఎవరినీ కలవరన్నారు..మరి రాజకీయ వ్యూహంతోనే అమిత్ షా,జూ.ఎన్టీఆర్ ని కలిసిరా?? నటన గురించి జూ.ఎన్టీఆర్ ని అబినందించటానికి జూ.ఎన్టీఆర్ ఏమి సాధారణ నటుడు కారు,ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నటుడికి ఇపుడు కొత్తగా నటన గురించి ప్రశంసలు అక్కర్లేదుగా..అదే సినిమా లో నటించిన […]
బ్రేకింగ్: బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్
మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణలోని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. నుపూర్ శర్మ ఎపిసోడ్ దెబ్బకు పార్టీ హైకమాండ్ వెంటనే రాజాసింగ్‌పై చర్యలు తీసుకుంది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తొలగించింది. రాజాసింగ్ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే రాజాసింగ్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం […]
రామోజీ – షా భేటీ వెనక టాప్ సీక్రెట్… ఇంత స్కెచ్ వేస్తున్నారా…!
తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలు.. అనేక విశ్లేషణలకు దారితీస్తోంది. రాజకీయాలకు కేరాఫ్‌గా.. మేధా విగా.. టీడీపీని వెనుక నుంచి నడిపిస్తున్న మీడియా మొఘల్‌గా.. పేరున్న రామోజీరావుతో .. బీజేపీ అగ్ర నాయకుడు.. కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ కావడం.. అనేక చర్చలకు దారితీస్తోంది. తెలంగాణ పర్యటన కు వచ్చిన షా.. అనూహ్యంగా రామోజీతో భేటీ అయ్యారు. వాస్తవానికి.. రాష్ట్ర బీజేపీ నాయకులు ఎప్పుడూ.. ఇలాంటి సూచనలు చేయలేదు. అయితే.. కేంద్రంలో నిన్న మొన్నటి వరకు కీలక […]
దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌లో ఎన్టీఆర్… ఎంత హాట్ టాపిక్ అంటే…!
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజీ పెంచుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు గాను ఆస్కార్ అవార్డ్స్‌కి నామినేట్ అయినట్టు వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఎన్టీఆర్ పై రాజకీయంగా కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ కావడం సర్వత్రా ఆసక్తి రేపింది. […]
జూ.ఎన్టీఆర్ బీజేపీ లో చేరనున్నారా??
జూ.ఎన్టీఆర్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. ఇటీవల ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా లో నటన కి గాను చాలా ప్రసంశలు అందుకున్నారు ..అయితే మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు.. ఎంతో బిజీ షెడ్యూల్ అయినప్పటికి బీజేపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ ని అమిత షాతో డిన్నర్ కి ఆహ్వానించారు..RRR లో జూనియర్ ఎన్టీఆర్ నటనకు అమిత్ షా జూ.ఎన్టీఆర్ […]
లేడీ ఎమ్మెల్యేలని జగనే కాపాడాలి?
రాజకీయాల్లో ఏ నాయకుడుకైన సొంత ఇమేజ్ ఉండాలి..సొంత ఇమేజ్ ఉంటేనే రాజకీయంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి .సొంత ఇమేజ్ లేకుండా రాజకీయాల్లో విజయం సాధించడం అనేది చాలా కష్టం. ఏదో పార్టీ బట్టి అయితే…పార్టీ గాలి ఉన్నప్పుడు గెలుస్తారు…లేకపోతే ఓడిపోతారు. అలా కాకుండా సొంత బలం అంటూ ఉంటే…పార్టీ గాలి లేనప్పుడు కూడా గెలవచ్చు. అయితే గత ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలు కేవలం జగన్ గాలిలోనే గెలిచారని చెప్పొచ్చు. జగన్ ఇమేజ్ వల్ల కొందరు […]
ఉరవకొండలో పయ్యావులకు కష్టమేనా?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్నీ స్థానాల్లో టీడీపీ పరిస్తితి ఒకలా ఉంటే..ఉరవకొండ స్థానంలో మరొకలా ఉంటుంది. మొదట నుంచి ఈ స్థానంలో వెరైటీ ఫలితాలు వస్తూనే ఉంటాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఇక్కడ గెలవదు. 1999 ఎన్నికల నుంచి ఉరవకొండలో ఇదే పరిస్తితి నడుస్తూ వస్తుంది. 1999లో టీడీపీ అధికారంలోకి వస్తే ఉరవకొండలో కాంగ్రెస్ గెలిచింది. ఇక 2004. 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తే…ఉరవకొండలో టీడీపీ గెలిచింది. అలాగే 2014లో టీడీపీకి […]