అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు అందుకున్న మొదటి స్టార్ హీరోగా రికార్డులు సృష్టించాడు. అయితే సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు బన్ని. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ను అమ్మవారి గెటప్ లో చూపించే సినిమాపై భారీ హైప్ పెంచాడు సుకుమార్. […]
Category: Latest News
అప్పుడే చేతెలెత్తేసిన ‘ టీడీపీ శ్రీ భరత్ ‘ … గెలిచే స్కోప్ లేక ఏం చేస్తున్నాడంటే…?
ఈసారి నందమూరి కుటుంబం నుంచి పోటీ చేస్తున్న నేతల స్థానాలలో అధికార పార్టీ అభ్యర్థులు చెమటలు పట్టిస్తున్నారు. కుప్పంలో గత ఎన్నికలలోనే చంద్రబాబు చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచారు. కొన్ని రౌండ్లలో వెనుకబడిపోయారు. బాలకృష్ణ మాత్రం వరుసగా రెండవ సారి హిందూపురంలో గెలిచినా ఆయన స్థాయికి తగ్గే మెజార్టీ రాలేదు. ఇక తొలిసారి ఎన్నికలలో పోటీ చేసిన బాలయ్య అల్లుళ్ళు లోకేష్ మంగళగిరిలో, శ్రీ భరత్ విశాఖ ఎంపీగా ఓడిపోయారు. మరోసారి ఈ నలుగురు అవే […]
అతి లేదు.. అతిశయమూ లేదు.. అదే ‘ మంత్రి రజనీ ‘ రాజకీయం..!
రాజకీయాల్లో నాయకులు చాలా మందే ఉన్నారు. కానీ, అతి చేసే నాయకులు.. అతిశయంగా వ్యవహరిం చే నాయకులు మెండుగా కనిపిస్తారు. దీనివల్ల సదరు నాయకులు ఎదిగారా? ఎదుగుతున్నారా? అనే విషయాలు పక్కన పెడితే.. పుంజుకోవడంలో మాత్రం వెనుకబడుతున్నారు. ఈ రెండు విషయాలను చూసుకుంటే వైసీపీ నుంచి గుంటూరు వెస్ట్‌లో బరిలో ఉన్న మంత్రి విడదల రజనీ.. భిన్నంగా కనిపిస్తారు. ఆమె రాజకీయాల్లోకి వచ్చింది 2019కి ముందే అయినా.. ఎంతో మంది సీనియర్లకు భిన్నంగా ఆమె రాజకీయాలు చేస్తారనే […]
ఛీ..ఛీ..ఆఖరికి నయన్ పరిస్ధితి అలా తగలాడిందా..? ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా..?
నయనతార .. అందాలు ముద్దుగుమ్మ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. టాలీవుడ్ ఏంటి.. కోలీవుడ్ బ్యూటీ అయినా సరే సౌత్ ఇండియాలోనే క్రెజిస్ట్ హీరోయిన్గా పలుకుబడి సంపాదించుకుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో కత్రినా కైఫ్ – ప్రియాంక చోప్రా- దీపికా పదుకొనే లాంటి కత్తిలాంటి ఫిగర్లు ఎంతమంది ఉన్నా సరే నయనతార అంటేనే పలువురు బడా బాలీవుడ్ హీరోలు ఇష్టపడుతూ ఉండడం ఆమె రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కి నిదర్శనం . అయితే పెళ్లి […]
కుక్కకి అయిన ముద్దు పెడతా.. ఆ హీరోతో లిప్ కిస్ చేయను..తేల్చి చెప్పిన యంగ్ హీరోయిన్..!
ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో కి వచ్చాక అణిగి మణిగి ఉంటుందా..? అంటే నో అని చెప్పాలి. కొంతమంది హీరోయిన్స్ ఫుల్ గా రెచ్చిపోయి మాట్లాడతారు. ఎంతలా అంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు. మరి కొంతమంది మేము ఇలా చేయము అంటూ స్ట్రైట్ గా చెప్పేస్తారు . ఆ లిస్టులోకే వస్తుంది ఈ యంగ్ బ్యూటీ. పేరుకి కోలీవుడ్ బ్యూటీనే అయినా సరే తెలుగులో బాగా పాపులారిటి సంపాదించుకుంది . అంతేకాదు ఈ ముద్దుగుమ్మ కెరియర్ […]
బన్నీ రేంజ్ ఈ విధాంగా మారిపోయింది ఏంటి..? అడిగి మరి సినిమాలో నటిస్తున్న స్టార్ హీరో..!
ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ రేంజ్.. ఓ రేంజ్ లో మారిపోయిందా..? అంటే అవును అన్న సమాధానమే మనకు వినిపిస్తుంది . పుష్ప తోనే అది సాధ్యమైంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పుష్ప సినిమాతో ఓ రేంజ్ లో కుమ్మి పడేసాడు బన్నీ . త్వరలోనే పుష్ప2తో ఇండస్ట్రీని తిరగరాసే స్థాయికి మారబోతున్నాడు . […]
పుష్ప2 తో రానా కి ఉన్న సంబంధం ఏంటి..? చంపేశావు పో సుకుమార్..!!
పుష్ప రాజ్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న అల్లు అర్జున్ తన కెరీర్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమానే ఈ పుష్ప2. ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు అనే విషయం […]
‘బాహుబలి 3’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసిందిరోయ్.. అన్నిటికన్నా హైలెట్ అదే(వీడియో)..!
రాజమౌళి .. ఈ పేరు చెప్పగానే అందరికీ మొదట గుర్తొచ్చే సినిమా బాహుబలి . దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఈ బాహుబలి. ప్రభాస్ – రానా – అనుష్క – రమ్యకృష్ణ – తమన్న లు కీలకపాత్రలో నటించి మెప్పించిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కి విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను నెలకొల్పింది. ఈ సినిమా ఎలాంటి క్రేజీ […]
మీకు రోజు అన్నం బ్రేక్ ఫాస్ట్ గా తినే అలవాటు ఉందా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!!
సాధారణంగా దాదాపు అందరికీ బ్రేక్ ఫాస్ట్ చేసే అలవాటు ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ అంటే ఇడ్లీ, వడ, దోస, పూరీ లాంటిది తీసుకుంటారు. అయితే కొంతమంది మాత్రం బ్రేక్ ఫాస్ట్ లో అన్నం తింటూ ఉంటారు. టిఫిన్.. ఇడ్లీ, వడ, దోశ లాంటివి చేయలేక డైరెక్ట్ గా అన్నమే వండేసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అన్నం బ్రేక్ ఫాస్ట్ గా తిన్నటం అలవాటు చేసుకుంటారు. అయితే ఇలా బ్రేక్ ఫాస్ట్ గా అన్నం […]