మోక్షజ్ఞకు పోటీగా ఆ స్టార్ హీరో కొడుకు సినీ ఎంట్రీ ..ఇప్పుడు కథలో అసలైన మజా..!

సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మారిపోతున్నాయి .. ట్రెండ్ కూడా మారిపోతుంది ..నిన్న మొన్నటి వరకు స్టార్ గా ఉన్న వాళ్ళు సీనియర్స్ అయిపోతున్నారు.. ఇప్పుడు తండ్రులు పోయి కొడుకులు ఆ స్థానాన్ని అందుకునే స్థితికి వచ్చేస్తున్నారు. ఇండస్ట్రీలో పూర్తిగా లెక్కలు మారిపోతున్న సిచువేషన్స్ మనం చూస్తున్నాం . రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు . ఆయన ప్లేస్ లోకి ఆయన కొడుకు అకిరా రాబోతున్నాడు అంటూ ప్రచారం […]

బన్నీను కాదు అని ఆ తెలుగు హీరోతో సినిమాకి కమిట్ అవుతున్న అట్లి ..కొంప ముంచేశావ్ కదారా బాబు..!?

ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ కూడా టూ స్మార్ట్ గా మారిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఏ హీరోతో సినిమాను తెరకెక్కించాలి అనే విషయాన్ని అప్పుడప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారు. ఏ హీరోకి క్రేజ్ ఉంటే .. ఆ హీరోతో పక్కాగా మూవీ ని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా పాపులారిటి సంపాదించుకున్న అట్లీ త్వరలోనే అల్లు అర్జున్తో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది . పుష్ప2 సినిమా కంప్లీట్ అవ్వగానే ఈ సినిమాను […]

చరణ్ కోసం మెగా ఫ్యామిలీ అలా చేయబోతుందా..? ఉపాసన ఎలా తట్టుకుంటుందో ఏమో..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం మెగా ఫ్యామిలీ ఒక స్పెషల్ పార్టీ ఇవ్వబోతుందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది . అయితే ఈలోపే ఈ సినిమాకి సంబంధించిన […]

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం..కల్కి సినిమా మొదటిరోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో తెలుసా..?

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు కల్కి. డైరెక్టర్ నాగ్ అశ్వీన్.. కెరియర్ ఓ రేంజ్ లో మలుపు తిప్పబోతున్న సినిమా ఇదే అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . బాహుబలి సినిమా కోసం ఎంతలా కష్టపడ్డారో.. అంతకు ట్రిపుల్ స్థాయిలో ఈ సినిమా హిట్ అవ్వడానికి కష్టపడుతున్నారు కల్కి టీం. కేవలం కంటెంట్ ని నమ్ముకుని ముందుకు వెళ్తున్న కల్కి టీం.. సినిమా ప్రమోషన్స్ ని కూడా బాగా నిర్వహిస్తున్నారు. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో […]

పడిపోయిన పుష్ప2 గ్రాఫ్ ను పెంచే ప్రయత్నం చేస్తున్న సుకుమార్.. ఏ విధంగా అంటే..?

మొన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో పుష్ప రేంజ్ ఎలా పెరిగిపోయిందో మనం చూసాం. అసలు ఇండస్ట్రీలో నెంబర్ వన్ గ్రాఫ్ రేంజ్ పుష్ప సినిమాకే ఉంది అన్న విధంగా మాట్లాడుకున్నారు జనాలు . చిన్న – పెద్ద – ముసలి వాళ్లు యంగ్ స్టార్స్ అందరూ కూడా పుష్ప గురించి మాటలు పాటలు ఆటలు అని చెప్పాలి . అయితే సడన్ గా బన్నీ చేసిన ఒకే ఒక్క పని పుష్ప రేంజ్ ను డౌన్ […]

జాన్వీ పాప టూ స్పీడ్..ఆ విషయంలో ఎన్టీఆర్ నే మించిపోతుందిగా..!

జాన్వి కపూర్ .. ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు . బాలీవుడ్ ఇండస్ట్రీలో పక్కనపడితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఆమెకు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఇప్పటివరకు తెలుగులో ఆమె నటించిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు . కానీ చేతిలో ఏకంగా మూడు బడా ప్రాజెక్ట్స్ పట్టుకుని ఉంది. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా ద్వారా డెబ్యూ ఇస్తున్న జాన్వి కపూర్ ఆ తర్వాత రామ్ చరణ్ తో ఒక సినిమాకి […]

చాలా కాలం తరువాత తెలుగు సినిమాలో నటించబోతున్న భూమిక.. ఆ హీరో ఎవరంటే..?

భూమిక.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ ..తన అంద చందాలతో కుర్రాళ్లను నిద్ర పట్టనికుండా గిలిగింతలు పెట్టేసి న హాట్ బ్యూటీ . భూమిక నటించే సినిమాలు ఎంత ఆనందంగా ..ఆహ్లాదకరంగా నాటీగా ఉంటాయో తెలిసిందే. కేవలం ట్రెడిషనల్ పాత్రలో మాత్రమే భూమిక నటించిందా..? అంటే నో అని చెప్పాలి . అయితే హద్దులు మీరీన పాత్రల్లో కనిపించిందా..? అంటే అది కూడా నో […]

అలాంటి గబ్బు పని చేయబోతున్న పూజా హెగ్డే.. మళ్లీ పెంట పెంట చేసుకుంటుందే..!

పూజా హెగ్డే ..తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ కొన్ని నిర్ణయాలు మాత్రం తన కెరియర్ను నాశనం చేసే విధంగానే తీసుకుంటుంది అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఆఫర్లు రావట్లేదు అంటూ ముక్కి మూల్గి ఏడ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు రెండు సినిమాలలో ఆఫర్ దక్కించుకునేసరికి అమ్మడు ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది . కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సూర్య హీరోగా నటిస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా […]

నార్త్ ఆడియన్స్ పై ప్రభాస్ ఓపినియన్ ఇదా..? అంత మాట అనేశాడు ఏంటి..?

కల్కి ..సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ మాట్లాడిన మాటల తాలూకా వీడియో ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. ఎప్పుడు కూడా ప్రభాస్ ఓపెన్ గా మాట్లాడడు. ఆ విషయం అందరికీ తెలిసిందే.. మాట్లాడిన నాలుగు ముక్కలు కూడా తూతూ మంత్రంగా మాట్లాడేస్తాడు. అయితే కల్కి సినిమా ప్రమోషన్స్ లో మాత్రం నాలుగు ముక్కలు ఎక్కువగానే మాట్లాడుతున్నాడు ప్రభాస్. రీసెంట్గా కల్కి సినిమా టీం చిట్ చాట్ నిర్వహించింది . ఈ చిట్ చాట్ లో […]