కెసియార్‌ లెక్కలు కెసియార్‌కి ఉన్నాయ్‌ 

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తే మాక్కూడా ఇవ్వాలి అని ఇప్పుడు నినదించడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఒకేసారి సమైక్య తెలుగు రాష్ట్రం నుంచి వేరుపడ్డంతో ఇస్తే రెండిటికీ ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో కెసియార్‌ సహా టిఆర్‌ఎస్‌ నాయకులు నినదించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కి రాజ్యసభలో దక్కిన హామీ కూడా నెరవేరకపోవడంతో తెలంగాణ గట్టిగా ఆ విషయం గురించి అడగడానికి లేకుండా పోయింది. ఇప్పుడు […]

400 కోట్లు దేవుడెరుగు లాస్ లేదంతే!

భారీ ఫ్లాప్‌ తప్పదని ‘కబాలి’ గురించి ట్రేడ్‌ ఎక్స్‌పర్ట్స్‌ వేసిన అంచనాలు తల్లకిందులయ్యేలా ఉన్నాయి. ఈ సినిమాపై నెలకొన్న అంచనాల నేపథ్యంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ముందస్తుగా చేసుకున్న ఏర్పాట్లు, వారు అమలు పర్చిన వ్యూహాలతో సినిమా టాక్‌కి భిన్నంగా వసూళ్ళు వస్తున్నాయని సమాచారమ్‌. మామూలుగా తొలి మూడు రోజులకు అడ్వాన్స్‌ బుకింగ్‌ అయిపోతూ ఉంటుంది. ‘కబాలి’ దగ్గరకొచ్చేసరికి వారం రోజుల పైనే చాలా చోట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌లు అయిపోయాయట. తద్వారా అందరూ రికవరీ అయిపోవచ్చని సమాచారమ్‌. […]

‘సెక్స్ అడిక్ట్’ గా అవసరాల శ్రీనివాస్

ఇప్పటివరకు చిన్న చితక రోల్స్ తో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకున్న నటుడు అవసరాల శ్రీనివాస్. ఊహలుగుసగుసలాడే చిత్రం తో మంచి బ్రేక్ సాధించిన శ్రీనివాస్ ఆతరువాత చిన్న పెద్దా సినిమాల్లో నటిస్తూ బిజీ గా మారిపోయాడు.కేవలం నటుడిగానే కాకుండా సినిమాలకి కథా మాటలు కూడా అందించే సత్తా ఉన్న నటుడు అవసరాల. తాజాగా సాఫ్ట్ రోల్స్ మాత్రమే చేయకుండా బోల్డ్ రోల్స్ కూడా చేయడానికి రెడీ అవుతున్నాడీ తెలుగు కుర్రోడు.అందులో భాగంగానే బాలీవుడ్ అడల్డ్ కామెడీ […]

బన్నీ కూడా బిజినెస్ మాన్ అయిపోయాడు!

టాలీవుడ్‌ హీరోలు వ్యాపారాల్లో పాలుపంచుకోవడం చాలాకాలంగా జరుగుతున్నదే. నాగార్జున హోటల్స్, రవితేజ ఇన్వెస్టుమెంట్స్, రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ ల్లో పెట్టుబడులు పెడుతూ బిజినెస్‌లోనూ సత్తా చాటుతున్నారు. చిన్న హీరోలూ ఇదే బాటపట్టారు. ఇప్పటివరకూ ఇలాంటి లావాదేవీలకు దూరంగా ఉన్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ లిస్ట్‌లో చేరిపోతున్నాడు యం కిచెన్స్ అనే రెస్టారెంట్.. హై లైఫ్ బ్రూయింగ్ కో అనే బార్‌ వారితో కలసి.. అల్లు అర్జున్ హైదరాబాదులో ఒక కొత్త నైట్ క్లబ్ […]

విశాల్ కీ ఆ ‘ఒక్కడే’ దిక్కు

టాలీవుడ్ కీ ఒక్కడు అనే టైటిల్ కి అవినాభావ సంబంధం వుంది.అప్పుడేపెప్పుడో వచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ ఒక్కడు సినిమా తరువాత ఆ ఒక్కడు ని కదిపి కుమ్మేసి కలేసి మెలేసి వచ్చిన సినిమాలు ఎన్నో.వాటిలో కొన్ని హిట్ అవ్వగా ఇంకొన్ని ఫట్ అయ్యాయి. ఒక్కడు చాలు, ఒకే ఒక్కడు, ఒక్కడు, ఒక్కడే, ఒక్కడున్నాడు, వీడొక్కడే, వీరుడొక్కడే, ఇలా తెలుగులో చాలా చిత్రాలొచ్చాయి. లేటెస్టుగా నారా రోహిత్ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే టైటిల్ తో […]

కబాలి కలెక్షన్స్:ఇదీ అసలు లెక్క

కబాలి రిలీజ్ అయింది.డివైడ్ టాక్ తో ఓ పక్క, డిజాస్టర్ టాక్ తో మరో పక్క సినిమా నడుస్తోంది.అయితే బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది కబాలి అని చెప్పుకొస్తున్న తమిళ తంబీలు కలెక్షన్స్ విషయంలో తలా ఓ నెంబర్ చేప్తూ గందరగోళం క్రియేట్ చేస్తున్నారు.సినిమా కి ఇంత డిజాస్టర్ టాక్ వచ్చినా ఈ లెక్కలేంటా అని సగటు ప్రేక్షకుడు ముక్కున వేలేసుకుంటున్నారు. మొదటి రోజు 100 కోట్లని నిర్మాత కలైపులి థాను మొదట ప్రకటించాడు.ఆయనే ఆ […]

ఓ రెడ్డి ఓ కాపు ఓ మైనారిటీ- ఇదీ బాబు లెక్క

రాజకీయాల్లో చంద్రబాబు రాజకీయమే వేరయా..ఇది ఇవ్వాల్టి మాట కాదు. రామ రావు గారిని గద్దె దించడానికి వైస్రాయ్ హోటల్ లో రాజకీయం చేసిన రోజులనుండి వినిపిస్తున్న మాటే ఇది. చంద్రబాబు వ్యక్తుల్ని పెద్దగా నమ్మరు అనేది అయన సన్నిహితులే చెప్పే మాట. ఆయన పలురకాల సమీకరణాలకు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. ఆ సమీకరణాల్లో భాగంగానే ఎవరికైనా ఏదయినా పదవి దక్కాల్సిందే తప్ప వ్యక్తిగత ఎదుగుదలతో ఎంత చేసినా బాబు సమీకరణాలముందు అదంతా బేజారె. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాలంటే […]

బాహుబలి-2 అప్పుడే 87 కోట్లు వచ్చేశాయి!

రజిని కబాలి డివైడ్ టాక్ తో కలెక్షన్స్ డల్ అయినట్టు తెలుస్తోంది.రిలీజ్ కి ముందు బాహుబలి రికార్డ్స్ ని కబాలి క్రాస్ చేస్తుందని అంతా ఊదరగొట్టేసారు.అయితే సినిమా రిలీజ్ అయ్యాక చతికిలబడింది.కలెక్షన్స్ ఇప్పటికీ బానే వున్నా అవి బాహుబలి కలెక్షన్స్ ని క్రాస్ చేసే రేంజ్ లో లేవనే టాక్ వినిపిస్తోంది. కబాలి తో కంగుతిన్న డిస్టిబ్యూటర్స్ చూపు బాహుబలి -2 పడినట్టు తెలుస్తోంది.బాహుబలి మొదటి పార్ట్ సృష్టించిన కలెక్షన్స్ సునామి ని దృష్టిలో ఉంచుకుని ఎలాగైనా […]

సల్మాన్‌ఖాన్‌కి మళ్ళీ విముక్తి

అదేంటో అన్నీ సల్మాన్‌ఖాన్‌కి అలా కలిసొచ్చేస్తున్నాయి. ఎప్పుడో చేసిన పాపాలన్నీ కెరీర్‌లో సక్సెస్‌ల కారణంగా మరుగునపడిపోతున్నాయి. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ సుడి అలా తిరుగుతోంది. ఇప్పటికే హిట్‌ అండ్‌ రన్‌ కేసు నుంచి ఊరట పొందిన సల్మాన్‌ఖాన్‌ ఇంకో కేసఉలో ఊరట పొందాడు. సల్మాన్‌ఖాన్‌ని తాజాగా నిర్దోషిగా ప్రకటించింది రాజస్థాన్‌ హైకోర్టు. 18 ఏళ్ళ క్రితం నాటి కేసు ఇది. ఆ సమయంలో కొందరు బాలీవుడ్‌ నటీ నటులతో కలిసి కృష్ణ జింకల్ని వేటాడిన సల్మాన్‌ఖాన్‌, […]