బంగారు తెలంగాణ సాకారం పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయి.. సదరు కొత్త జిల్లాల ప్రారంభం కూడా జరిగిపోయింది. విజయదశమి సందర్భంగా పెద్ద ఎత్తున జరిగిన ఆయా జిల్లాల ఏర్పాటును మంత్రులు ప్రారంభించారు. దీంతో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం 21 కొత్త జిల్లాలతో మొత్తంగా 31 జిల్లాల తెలంగాణగా ఆవిర్భవించింది. దీంతో పాలన క్షేత్రస్థాయికి వెళ్తుందని, పాలనా ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరువ అవుతాయని, అవినీతి నశిస్తుందని, కొత్త […]
Category: Latest News
ఇలా అయితే బాబుకు సీఎం పోస్టు కష్టమే..!
ఏపీ సీఎం చంద్రబాబుకు ఫ్యూచర్‌పై ఆశలు అంతగా నెరవేరేలా కనిపించడం లేదు! ఏపీలో రానున్న రెండు టర్మ్‌ల వరకు టీడీపీనే అధికారంలో ఉండాలని, తానే సీఎంగా పాలించాలని చంద్రబాబు పక్కా ప్రణాళికలతో ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 2019లో ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి తీరాలనే కసితో ఉన్న బాబు.. దానికి తగినట్టుగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం, తన పాలనకు మెరుగులు పెట్టుకోవడం, నిరంతరం ప్రజల్లో ఉండేలా ఏవో ఒక కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతున్నాయి. […]
ఆ ఏపీ మంత్రికి నాలుగు డీ గ్రేడ్లు
చంద్రబాబు కేబినెట్‌లో కీలక శాఖలు చూస్తున్న ఓ మహిళా మంత్రి ఫ్యూచర్ క్లోజ్ అయినట్టేనా? పదవిని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరించిన ఫలితంగా సదరు నేత ఇక ఇంటి ముఖం పట్టాల్సిందేనా? మరికొద్ది రోజుల్లో జరుగుతుందని భావిస్తున్న ఏపీ కేబినెట్ విస్తరణలో ఆ మహిళా మంత్రిగారు తన సీటును ఖాళీ చేయాల్సిందేనా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో మూడు రోజులపాటు శిక్షణ […]
టీడీపీ ఎంపీపై బాబుకు ఎంత ప్రేమ
టీడీపీకి చెందిన ఓ ఎంపీపై సీఎం చంద్రబాబు ప్రేమ కురిపిస్తున్నారా? నిబంధనలను సైతం పక్కకు పెట్టి మరీ ఆ ఎంపీని ఆదరిస్తున్నారా? అంటే ఔననే ఆన్సరే చెబుతున్నారు తాజా పరిణామాలను గమనిస్తున్నవారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, ఎంతకైనా వెనుకాడేది లేదని పదే పదే చెప్పే చంద్రబాబు.. ఓ విషయంలో మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కాంట్రాక్టుల విషయంలో ఆయా పనులను నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయని కాంట్రాక్టర్లను, […]
రానాకు వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్
బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా భయపెట్టిన దగ్గుపాటి వారి వారసుడు రానా బాహుబలి-2 షూటింగ్ కూడా ఫినిష్ దశకు వచ్చేయడంతో మనోడు ఫ్రీ అయిపోయాడు. భళ్లాలదేవుడు ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఘాజీ సినిమాలో నటిస్తున్న రానా ఆ సినిమా షూటింగ్‌ను సైతం ఫినిష్ స్టేజ్‌కు తెచ్చేశాడు. ఇక ఇప్పుడు తేజ డైరెక్షన్‌లో కాజల్ హీరోయిన్‌గా నటించే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రానా తండ్రి, అగ్ర నిర్మాత సురేష్‌బాబు సొంతంగా […]
కేసీఆర్ మొక్కుల ఖరీదు అన్ని కోట్లా!
తెలంగాణ సీఎం కేసీఆర్ మొక్కుల పేరుతో వివిధ దేవుళ్లకు చేయిస్తున్న స్వర్ణా భరణాల ఖర్చు ఖజానాకు తిప్పలు తెస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రూ.లక్షలలో అయితే, ఈ మొక్కులు తీర్చేందుకు ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ, ఈ మొక్కులు దాదాపు 10 కోట్లకు చేరడంతోనే(ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. ఇంకా చాలా ఉంది) ప్రజల్లోని ఓ వర్గం కేసీఆర్ వైఖరిపై అసహనంతో ఉందని తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటైతే.. అటు ఏపీ, ఇటు తెలంగాణల్లోని దేవతా మూర్తులకు బంగారు […]
ఏపి లో మంత్రి గారి అల్లుడు గిల్లుడు..!
ఏపీలోని రోడ్లు భవనాల శాఖ ఇప్పుడు అవినీతికి కేరాఫ్‌గా మారిందనే విమర్శలు జోరందుకున్నాయి. సాక్షాత్తూ ఓ మంత్రిగారి అల్లుడు రంగంలోకి దిగిపోయి.. నాకది.. నీకిది తరహాలో అధికారులను లోబరుచుకుని పక్కాగా ప్రజల సొమ్మును బొక్కేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఏపీలోని అన్ని రహదారులను అద్దంలా తయారు చేయాలని సీఎం చంద్రబాబు ప్లాన్ వేశారు. ఫలితంగా దేశ, విదేశీ పెట్టుబడి దారులను ఆకర్షించాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్ల […]
వైకాపాలోకి టీడీపీ ఎంపీ!
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరి.. ఎంపీ అయిన ఓ సీనియర్ నాయకుడు ప్రతిపక్ష వైసీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. టీడీపీలో చేరిన సమయంలో తనకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేయడం, అక్కడే ఉంటే తనకు ఎదుగుదల ఉండదని భావించి ఈ మేరకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారట. అంతేకాదు వైసీపీలో చేరేందుకు కొన్ని కొండీషన్స్ కూడా పెడుతున్నారు. వాటన్నింటికీ ప్రతిపక్ష నేత జగన్ సిద్ధమంటే వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అంటున్నారు! ఆ ఎంపీ […]
కేసీఆర్ స్కెచ్ అదిరింది
తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరబోతోందా? కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణ భవిష్యత్తు మారిపోనుందా? కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు వరదలై పారనున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. జిల్లాల ఏర్పాటు అంశంపై వెల్లువెత్తిన ఆందోళనలు సద్దుమణిగి 10 జిల్లాల తెలంగాణ ఇప్పుడు 31 జిల్లాల మహా తెలంగాణగా అవతరించబోతోంది. దీంతో జిల్లాలు, మండలాలు, పంచాయతీల రూపు రేఖలు సమూలంగా మారిపోనున్నాయి. అదేసమయంలో పాలన క్షేత్రస్థాయికి చేరుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలూ […]