తెలంగాణ సీఎం కేసీఆర్ మొక్కుల పేరుతో వివిధ దేవుళ్లకు చేయిస్తున్న స్వర్ణా భరణాల ఖర్చు ఖజానాకు తిప్పలు తెస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రూ.లక్షలలో అయితే, ఈ మొక్కులు తీర్చేందుకు ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ, ఈ మొక్కులు దాదాపు 10 కోట్లకు చేరడంతోనే(ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. ఇంకా చాలా ఉంది) ప్రజల్లోని ఓ వర్గం కేసీఆర్ వైఖరిపై అసహనంతో ఉందని తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటైతే.. అటు ఏపీ, ఇటు తెలంగాణల్లోని దేవతా మూర్తులకు బంగారు […]
Category: Latest News
ఏపి లో మంత్రి గారి అల్లుడు గిల్లుడు..!
ఏపీలోని రోడ్లు భవనాల శాఖ ఇప్పుడు అవినీతికి కేరాఫ్‌గా మారిందనే విమర్శలు జోరందుకున్నాయి. సాక్షాత్తూ ఓ మంత్రిగారి అల్లుడు రంగంలోకి దిగిపోయి.. నాకది.. నీకిది తరహాలో అధికారులను లోబరుచుకుని పక్కాగా ప్రజల సొమ్మును బొక్కేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఏపీలోని అన్ని రహదారులను అద్దంలా తయారు చేయాలని సీఎం చంద్రబాబు ప్లాన్ వేశారు. ఫలితంగా దేశ, విదేశీ పెట్టుబడి దారులను ఆకర్షించాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్ల […]
వైకాపాలోకి టీడీపీ ఎంపీ!
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరి.. ఎంపీ అయిన ఓ సీనియర్ నాయకుడు ప్రతిపక్ష వైసీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. టీడీపీలో చేరిన సమయంలో తనకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేయడం, అక్కడే ఉంటే తనకు ఎదుగుదల ఉండదని భావించి ఈ మేరకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారట. అంతేకాదు వైసీపీలో చేరేందుకు కొన్ని కొండీషన్స్ కూడా పెడుతున్నారు. వాటన్నింటికీ ప్రతిపక్ష నేత జగన్ సిద్ధమంటే వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అంటున్నారు! ఆ ఎంపీ […]
కేసీఆర్ స్కెచ్ అదిరింది
తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరబోతోందా? కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణ భవిష్యత్తు మారిపోనుందా? కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు వరదలై పారనున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. జిల్లాల ఏర్పాటు అంశంపై వెల్లువెత్తిన ఆందోళనలు సద్దుమణిగి 10 జిల్లాల తెలంగాణ ఇప్పుడు 31 జిల్లాల మహా తెలంగాణగా అవతరించబోతోంది. దీంతో జిల్లాలు, మండలాలు, పంచాయతీల రూపు రేఖలు సమూలంగా మారిపోనున్నాయి. అదేసమయంలో పాలన క్షేత్రస్థాయికి చేరుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలూ […]
కొత్త సీఎం కోసం ట్రయాంగిల్ ఫైట్
తమిళనాడుకు కొత్త సీఎం రానున్నారా? జయ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో సీఎం పీఠంపై మరొకరు కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందా? ఈ క్రమంలో సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. దాదాపు 20 రోజులకు పైగా సీఎం జయ లలిత అనారోగ్యంతో ఆస్పత్రికే పరిమితమయ్యారు. దీంతో రాష్ట్ర పాలనను ఆమె గౌరవ సలహాదారు రిటైర్డ్ ఐఏఎస్ బాల కిషన్ చూస్తున్నారు. అయినప్పటికీ.. పూర్తిస్థాయిలో పాలన జరగడం లేదు. మరో పక్కజయ మరో నెల వరకు ఆస్పత్రిలోనే ఉండాల్సి […]
బాబు ” తోక కత్తిరిస్తా ” వార్నింగ్ ఎవరికి
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రభుత్వ అధికారవర్గాల్లో ఉన్నపేరు అప్పుడు.. ఇప్పుడూ.. ఎప్పుడూ ఒక్కటే.. ఆయనకు వారిచ్చిన బిరుదు పనిరాక్షసుడు. చంద్రబాబు అధికారంలో ఉంటే పాలనా యంత్రాంగం అనుక్షణం పరుగులు తీయాల్సిందే. ఉన్నత స్థాయి అధికారులనుంచి నాలుగో తరగతి ఉద్యోగులదాకా అందరికీ గతంలో చంద్రబాబు పాలనాశైలి అనుభవైకవేద్యమే. పాలనలో తను తీసుకున్న నిర్ణయాల ఫలితాలు సత్వరమే ప్రజలకు చేరాలని, తన ప్రభుత్వానికి మంచి పేరు రావాలని చంద్రబాబు సగటు రాజకీయనాయకులకంటే కాస్త ఎక్కువగా ఆశిస్తారు. అందుకోసం మిగిలిన నేతల కంటే […]
బాబు గ్రేడింగుల లెక్క ఇదే
ఏపీ సీఎం చంద్రబాబు సర్వేల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే ఎప్పటికప్పుడు తన మంత్రులు, ఎమ్మెల్యేల మీద సర్వేలు చేస్తూ వారిని అనుక్షణం అప్రమత్తం చేస్తున్నారు. బాబు గారి సర్వే లెక్కలతో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఎప్పుడు ఏం కొంప ముంచుకొస్తుందోరా బాబు అని టెన్షన్ టెన్షన్‌గానే ఉంటున్నారు. ఇక తాజాగా విజయవాడకు సమీపంలోని వడ్డేశ్వరంలోని కేఎల్ వర్సిటీలో ఏపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్‌చార్జ్‌లకు మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు […]
ఆ మంత్రి అవినీతికి చంద్రబాబు బ్రేకులు
ఇప్పుడు రాజకీయాల్లో మనుగడ సాగించడమంటేనే కోట్లతో ముడిపడిన వ్యవహారమైపోయింది. అందుకే విలువలతోకూడిన రాజకీయాలు సాగించేవారి సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి, ఎమ్మెల్యే పదవిలో కూర్చోడానికే ఇరవై నుంచి ముప్పై కోట్లు ఖర్చవుతోందని శాసనసభ్యులు అనధికారికంగా మాట్లాడుతున్నపుడు వాపోతూ చెపుతున్న మాట. అందుకే గెలిచిన దగ్గర్నుంచీ డబ్బులు తిరిగి రాబట్టుకునేందుకు…ఆ తర్వాతి ఎన్నికల్లో నిలబడేందకు సొమ్ము సమకూర్చుకునేందుకు… ఆదాయ మార్గాలేమున్నాయా… అని వెతుకుతున్నవారే నేటి రాజకీయాల్లో అధిక శాతం. ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖలో ఇదేరకమైన […]
ఆ డైరెక్టర్‌పై చంద్రబాబు నిఘా పెట్టారా..!
తెలుగు తెర వేల్పులుగా జనం కొలిచిన ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు ఇద్దరితోనూ సూపర్ డూపర్ హిట్ సినిమాలు రూపొందించిన మేటి దర్శకుడు దాసరి నారాయణరావు. ఆ మహానటులు ఇద్దరి తరువాత సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా నిలిచింది కూడా దాసరేనని చెప్పాలి. దాదాపు కొన్నిదశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారంలో దాసరి నారాయణరావుదే ప్రధాన పాత్ర. సినిమాల్లో ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉన్నదాసరి రాజకీయాల్లో మాత్రం మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీనే అనుసరించారు. ఆ […]