బాబు గ్యాంగ్‌లో అవినీతి ప‌రులు.. టీడీపీకి దెబ్బే!!

నేను నిప్పు! అవినీతిని స‌హించేది లేదు!! భ‌రించేది అంత‌క‌న్నాలేదు!! అని ప‌దే ప‌దే వ‌ల్లించే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్పుడు అడ్డంగా బుక్క‌య్యారు. ఎందుకంటే.. ఆయ‌న ప‌రివారం ఒక్క‌రొక్క‌రుగా ఇప్పుడు అవినీతి ఉచ్చులో చిక్కుకోవ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ఎమ్మెల్సీ వాకాటిపై అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చీ ఇవ్వ‌డంతోనే ఆయ‌న ఇంట్లో అధికారులు త‌నిఖీలు చేశారు. దీంతో ఎక్క‌డ ఆ అప‌వాదు.. త‌న‌మీద‌కి వ‌చ్చి ప‌డుతుందోన‌ని భావించిన బాబు.. త‌క్ష‌ణ‌మే ఆయ‌న‌ను […]

ప‌వ‌న్ యువ టార్గెట్ స‌ఫ‌ల‌మ‌య్యేనా?

లేటుగా వ‌చ్చినా లేటెస్ట్‌గా వ‌చ్చాననేది. ఓ సినిమా డైలాగ్‌! ఇప్పుడు ఇదే డైలాగ్‌ను నిజం చేయాల‌ని చూస్తున్నాడు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఈయ‌న 2014లో పొలిటిక‌ల్‌గా సొంతం పార్టీ ఫామ్ చేసినా.. అప్ప‌ట్లో ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే కాకుండా.. టీడీపీ, బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తిచ్చాడు. ఇప్పుడు 2019 ఎన్నిక‌లు రెడీ అవుతున్నాయి. దీనిలో పోటీ అనివార్య‌మ‌ని భావించిన ప‌వ‌న్‌.. తాజాగా ఎక్క‌డెక్క‌డ ఎలాంటి అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపాలో ప‌క్క ప్ర‌ణాళిక‌తో ముందుకు పోతున్నాడు. ఈ క్ర‌మంలోనే త‌న […]

కెసిఆర్ ఆఫర్ ఓకే ముహూర్తం కోసం వెయిటింగ్

తెలంగాణ‌లోని పాత న‌ల్గొండ జిల్లాకు చెందిన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ సంచ‌ల‌నాల‌కు మారుపేరు. కాంగ్రెస్ త‌ర‌పున కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి న‌ల్గొండ ఎమ్మెల్యేగా ఉంటే, ఆయ‌న సోద‌రుడు రాజ్‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. దూకుడు రాజ‌కీయాల‌ను, సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు మారు పేరు అయిన వీరిపై రాజ‌కీయంగా మ‌రో సంచ‌ల‌న రూమ‌ర్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ గ‌తంలోనే పీసీసీ చీఫ్ ప‌ద‌వి త‌మ‌దే అన్నారు. ఉత్త‌మ్ వీక్ ప్రెసిడెంట్ పార్టీ ఎలా న‌డుపుతార‌ని ప్ర‌శ్నించారు.. ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన న‌ల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో […]

టీడీపీకి… ఆ వ‌ర్గాలు దూర‌మా?!

ఏపీలో విస్తృత నెట్ వ‌ర్క్ ఉన్న పార్టీ తెలుగుదేశం. అన్న‌గారి మీద అభిమానంతో కుటుంబాల‌కు కుటుంబాలే ఈ పార్టీకి సేవ చేశాయి. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో కొంత దూర‌మ‌య్యాయి. అయితే, ఇప్పుడు టీడీపీ అంటి పెట్టుకుని ముప్పైఏళ్లుగా ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొని జండా మోసిన కుటుంబాలు కూడా ఇప్పుడు బాబు వైఖ‌రితో పార్టీకి దూర‌మ‌వుతున్నాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి కాపులను బీసీలో చేర్చాలన్న ప్రతిపాదనను బీసీలు తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, […]

చంద్ర‌బాబు హైటెక్ రాజ‌ధాని బాగోతం ఇదేనా?!

త‌ర‌త‌రాలు చెప్పుకొనేలా.. త‌ర‌త‌రాలు నిలిచిపోయేలా .. రాజ‌ధానిని నిర్మిస్తున్నాం. దీనికోసం ఎంతైనా ఖ‌ర్చు చేస్తాం. ఇది అమ‌రావ‌తి రాజ‌ధాని గురించి సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌. దీనిలో భాగంగా ముందు స‌చివాల‌యం, త‌ర్వాత అసెంబ్లీని తాత్కాలిక ప్రాదిప‌దిక‌న‌(తాత్కాలికం ఎందుక‌ని విప‌క్షం ప్ర‌శ్నించ‌గానే.. కాదు కాదు… ఇవి శాశ్వ‌త నిర్మాణాలు అని చెప్పుకొచ్చారు.) నిర్మించిన ఈ భ‌వ‌నాల‌కు వేల కోట్ల రూపాయ‌ల సొమ్మును ధారా ద‌త్తం చేశారు. షాపోర్ జీ, ప‌ల్లోంజీ ల‌కు దీని బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇక‌, ప్ర‌భుత్వ […]

బీజేపీని తొక్కే ప‌నిలో చంద్ర‌బాబు బిజీ

ఏపీలో మిత్రప‌క్షాలుగా ఉన్న అధికార టీడీపీ, మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ మ‌ధ్య పైకి ఎలా ఉన్నా లోప‌ల మాత్రం స‌ఖ్య‌త లేద‌న్న‌ది రాజ‌కీయ ఓన‌మాలు తెలిసిన వాళ్ల‌కు కూడా అర్థ‌మ‌వుతోంది. ఓ వైపు టీడీపీతో పొత్తు ప్ర‌స్తుతానికి కంటిన్యూ అవుతున్నా బీజేపీ కూడా తన సొంత వ్యూహాలతోనే ముందుకెళుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బలపడాలన్నది బీజేపీ టార్గెట్. అందుకు అనుగుణంగా చాప‌కింద నీరులా బీజేపీ ఇక్క‌డ ప్లాన్లు వేస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో పొత్తు ఎలా ఉన్నా అప్ప‌టి వ‌ర‌కు […]

ఏ క్షణంలోనైనా కూలిపోనున్న ప‌ళ‌నిస్వామి ప్రభుత్వం

ఏమంటా త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతిచెందారో అప్ప‌టి నుంచి త‌మిళ రాజ‌కీయం ఊర‌స‌వెల్లి రంగులు మార్చిన‌ట్టు మారిపోతోంది. జ‌య మృతి త‌ర్వాత ప‌న్నీరుసెల్వం సీఎం అవ్వ‌డం ఆ త‌ర్వాత ఎడ‌ప్ప‌డి ప‌ళ‌నిస్వామి సీఎం అవ్వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. వాస్త‌వానికి జ‌య మృతి త‌ర్వాత ప‌ళ‌నిస్వామి సీఎం అయిన‌ప్ప‌టి నుంచి పార్టీని త‌న చేతుల్లోకి తీసుకునేందుకు చిన్న‌మ్మ శ‌శిక‌ళ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసింది. చివ‌ర‌కు ఆమె అనూహ్యంగా జైలుకు వెళ్ల‌డంతో ఆమె అనుంగు అనుచ‌రుడు ప‌ళ‌నిస్వామి […]

కాంగ్రెస్ గుంటూరు స‌భ‌పై.. ప‌త్రిక‌ల రాత‌లు అదిరాయి! 

ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్ప‌డం..చూసింది చూసిన‌ట్టు వివ‌రించ‌డం జ‌ర్న‌లిజం ల‌క్ష‌ణం. దీనికి ఏదైనా వ్యాఖ్య చేయాల‌నుకుంటే.. దానికి ఎలాగూ ఎడిటోరియ‌ల్ పేజీ అని పూర్తిగా ఓ పేజీ ఉండ‌నే ఉంది. కాబ‌ట్టి ఏం జ‌రిగినా.. జ‌రింది జ‌రిగిన‌ట్టు ప్ర‌జ‌ల‌కు చెప్ప‌డ‌మే ప‌త్రిక‌ల విధి!! ఇది కొన్ని ద‌శాబ్దాల కింద‌టి మాట‌! కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏ వార్త‌ను ప్ర‌చురించినా.. దానిలో త‌మ ప్ర‌యోజనం, త‌మ వ‌ర్గం ప్ర‌యోజ‌నం, త‌మ‌పార్టీ అజెండా ప్ర‌యోజ‌నం ఇవే చూసుకుంటున్నాయి ప‌త్రిక‌లు! ఇప్ప‌డు […]

బాబుకు యాంటీగా మ‌హాకూట‌మి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయం ఏ రోజుకు ఏ రంగు పులుముకుంటుందో ? ఎప్పుడు ఎవ‌రు ఎవ‌రితో క‌లుస్తారో ? ఎవ‌రు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో కూడా ఊహ‌కే అంద‌డం లేదు. చంద్ర‌బాబు మ‌రోసారి అధికారం నిలుపుకునేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డుతుంటే విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ సైతం అధికారంలోకి రాక‌పోతే రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేదని తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నారు. ఇదిలా ఉంటే జ‌గ‌న్‌ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న ప్ర‌శాంత్ కిషోర్ ఓ సంచ‌ల‌న ప్ర‌తిపాద‌న జ‌గ‌న్ […]