మూడు సార్లు లేని టెన్ష‌న్‌..బాబుకు ఇప్పుడెందుకో..!

రాజ‌కీయ దురంధ‌రుడిగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇప్పుడు అనుక్ష‌ణం తెగ టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. దీనికి కార‌ణం నంద్యాల ఉప ఎన్నిక‌! ఇప్ప‌టి వ‌ర‌కు దీనికి ఎలాంటి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కాలేదు. అయిన‌ప్ప‌టికీ.. బాబు మాత్రం అభ్య‌ర్థిని కూడా ప్ర‌క‌టించేశారు. అంత‌టితో ఆగ‌కుండా.. నియోజ‌క‌వ‌ర్గాన్ని మినీ రాజ‌ధానిగా మార్చేశారు. అంటే.. నిత్యం మంత్రులు అక్క‌డే ఉంటూ.. అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటార‌న్న‌మాట‌. అయిన‌ప్ప‌టికీ.. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపు మాత్రం అంత‌వీజీ కాద‌ని ఇంటిలిజెన్స్ […]

ఏపీ సీఎం పేషీలో ఫైటింగ్‌

మేధావిగా, ఏ విష‌యంలోనైనా స‌బ్జెక్ట్‌ను చూసి స్పందిస్తార‌నే మంచి పేరున్న ప్ర‌భుత్వ మీడియా స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ చుట్టూ ఇప్పుడు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆధిప‌త్యం కోసం ఆయ‌న ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నార‌ని కొంద‌రు చెబుతున్నారు. ఆ నోటా.. ఈనోటా పాకి ఇప్పుడు ఈ విష‌యం సీఎం చంద్ర‌బాబు టేబుల్‌కు చేరింద‌ని స‌మాచారం. విష‌యం ఏంటంటే.. ప్ర‌భుత్వ మీడియా స‌ల‌హాదారుగా ఉన్న ప‌ర‌కాల‌కు, రాష్ట్ర స‌మాచార క‌మిష‌న‌ర్‌గా ఉన్న వేంక‌టేశ్వ‌ర్లుకు అస్స‌లు ప‌డ‌డం లేద‌ని ఎప్ప‌టి నుంచో […]

ఐవైఆర్‌-చంద్ర‌బాబు.. త‌ప్పెవ‌రిది?

రాష్ట్రంలో 24 గంట‌ల్లో తుఫాను మాదిరి వ‌చ్చి వెళ్లిన ఐవైఆర్ ఫేస్‌బుక్ విమ‌ర్శ‌ల ఉదంతం.. ప్ర‌భావం ఇప్ప‌టితో అయిపోయిందా? లేక ముందు ముందు కూడా చంద్ర‌బాబును, ఆయ‌న ప్ర‌భుత్వాన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తుందా? ప‌్రస్తుతం ఈ ప్ర‌శ్న రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెను సంచ‌ల‌నంగా మారింది. దీనికికార‌ణం ఐవైఆర్ ప్ర‌క‌టించిన‌ట్టు ఆయ‌న రాస్తున్న పుస్త‌మే! త‌న అనుభ‌వ సారంతో ఐవైఆర్ ఓ పుస్త‌కం రాస్తున్నారు. దీనిలో బాబుపై చండ ప్ర‌చండ నిప్పులు కురిపిస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌నేది విశ్లేష‌కుల మాట‌. […]

టీవీ 9 బ్రాండ్ వాల్యూ తెలిస్తే షాకే!

తెలుగు టెలివిజ‌న్ రంగంలో సంచ‌ల‌నం టీవీ9! అప్ప‌టివ‌ర‌కూ ఉన్న సంస్కృతికి భిన్నంగా నిరంతరం వార్త‌లు అందిస్తూ.. టీవీ గ‌తిని మార్చిన చాన‌ల్ ఇది! బ్రేకింగ్ న్యూస్‌ల‌తో అక్ర‌మార్కులను ప‌రుగులెత్తించిన చానెల్‌! తెలుగులోనే మొదలై.. ఇత‌ర భాష‌ల‌కు విస్త‌రించి ఇంతింతై వటుడింతై అన్న చందంగా మారిపోయింది. టీవీ9 యాజ‌మాన్యం మారబోతోంద‌ని, దీనికి అమ్మ‌కానికి పెట్టార‌న్న ఊహాగానాలు కొన్ని రోజుల నుంచి వినిపిస్తూ వ‌స్తున్నాయి. అయితే ఇవి వాస్త‌వేమని బిజినెస్ వ‌ర్గాలు స్ప‌ష్టంచేస్తున్నాయి. దీనిని చేజిక్కించుకునేందుకు నాలుగు బ‌డా కంపెనీలు […]

అక్కడ వైసీపీకి దిక్కెవ‌రు?

ప్ర‌స్తుతం ఈ ప్ర‌శ్న ప‌లువురిని క‌లిచివేస్తోంది! ముఖ్యంగా తెలంగాణ రాజ‌కీయ నేత‌ల‌ను ఉక్కిరిబిక్క‌రికి గురి చేస్తోంది. వైసీపీని జ‌గ‌న్ వ‌దిలేశారా? అంటూ త‌మ‌లో తాము ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఉమ్మ‌డి ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన రాజ‌కీయ పార్టీ వైసీపీ. ముఖ్యంగా కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అత్యంత బ‌లంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డి తెలుగు నేల‌పై సొంతంగా ఏర్ప‌డ్డ పార్టీ కూడా ఇదొక్క‌టే. తాను కోరుకున్న సీఎం ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో […]

జ‌గ‌న్ కోట్లు పెట్టి తెచ్చుకున్న పీకే.. బాబుకు జై కొడ‌తాడా..?

ఎట్టి ప‌రిస్థితిలోనూ 2019లో ఏపీలో అధికారం కైవ‌సం చేసుకునేందుకు నానా తిప్ప‌లు ప‌డుతున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌. ఈ నేప‌థ్యంలో త‌న‌కు ఎల‌క్ష‌న్ స‌ల‌హాదారుగా ఉత్త‌రాది నుంచి కోట్లు ఖ‌ర్చు పెట్టి మ‌రీ ప్ర‌శాంత్ కిశోర్‌ను దిగుమ‌తి చేసుకున్నాడు. వ‌చ్చీ రావ‌డంతోనే ప్ర‌శాంత్ కిశోర్ రాష్ట్రంలో ఉన్న పొలిటిక‌ల్ సినారియో మీద ఓ స‌ర్వే చేయించాడు. ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షం బ‌లాబ‌లాలు, జ‌న‌సేనాని దూకుడు.. కాంగ్రెస్ వామ‌ప‌క్షాల గాలి వంటి వివిధ అంశాల‌పై ఆయ‌న త‌న దైన స్టైల్‌లో […]

టీడీపీలో నేడు ఐవైఆర్‌…రేపు వేటు ఎవ‌రిపైనో..!

ఏపీ బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఐవైఆర్‌.కృష్ణారావుపై ప్ర‌భుత్వం వేటు వేయ‌డం టీడీపీ వర్గాల్లో పెద్ద క‌ల‌క‌లం రేపుతోంది. కృష్ణారావు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌డంతో పాటు చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా వైసీపీ వాళ్లు పెడుతోన్న పోస్టుల‌ను షేర్ చేస్తున్నార‌న్న కార‌ణంతోనే ఆయ‌న్ను ప‌ద‌వి నుంచి తొల‌గించిన‌ట్టు తెలుస్తోంది. కృష్ణారావుపై నిర్దాక్షిణ్యంగా వేటు వేసిన ప్ర‌భుత్వం ఆ స్థానంలో కొత్త చైర్మ‌న్‌గా వేమూరి ఆనంద‌సూర్య‌ను నియ‌మించింది. ఏదేమైనా చంద్ర‌బాబు గీత దాటుతోన్న‌, అవినీతి ఆరోప‌ణ‌లు ఎద‌ర్కొంటోన్న వారి […]

ఏపీలో అవినీతి సునామీ.. ఎవ‌రిని ప‌ట్టుకున్నా కోట్లే కోట్లు!!

గ‌త కొన్నాళ్లుగా ఏపీలోని తెలుగు దిన‌ప‌త్రిక‌ల్లో.. ఏసీబీకిన ఇంజ‌నీర్‌. ఏసీబీకి చిక్కిన డీటీసీ.. ఏసీబీకి చిక్కిన ఎంఆర్వో.. ఇలా రోజూ ఏదో ఒక అవినీతి వార్త క‌నిపిస్తూనే ఉంది. పోనీ దీనీని లైట్‌గా తీసేద్దామా? అంటే.. అలా ప‌ట్టుబ‌డిన వారి నుంచి ఏసీబీ స్వాధీనం చేసుకుంటోంది ఏ వేలో ల‌క్ష‌లో కావు.. ప‌దులు.. వంద‌ల కోట్లు!! కిలోల‌కు కిలోలు బంగారం, వెండి వ‌స్తువులు. ఖ‌రీదైన ఫ‌ర్నిచ‌ర్‌.. ఫారిన్ లిక్క‌ర్ బాటిళ్లు!! మ‌రి ఇంత‌లా అవినీతి నిత్యం పారుతున్న […]

మోడీ ముందు చేతులెత్తేసిన బాబు-జ‌గ‌న్‌

ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని న‌మ్మించి మోసం చేసిన కేంద్రాన్నిఇరుకున‌పెట్టే అవ‌కాశాన్ని అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ చేజార్చుకున్నాయి. హోదాతో వ‌చ్చేది లేద‌ని, అందులో ఉన్న‌వ‌న్నీ ప్యాకేజీలో ఉన్నాయ‌ని చెబుతున్న టీడీపీ.. హోదా కోసం రెండేళ్లుగా పోరాడుతున్నామ‌ని మ‌భ్య‌పెడుతున్న వైసీపీ.. త‌మ‌కు ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ నాల కంటే త‌మ సొంత ప్రయోజ‌నాలే ముఖ్య‌మ‌ని మ‌రోసారి రుజువుచేశాయి. కేంద్రం ఏం చెప్పినా, ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. జీహుజూర్ అంటూ త‌లాడిస్తున్న ఆ పార్టీలు.. బీజేపీ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి త‌మ‌ మ‌ద్ద‌తు […]