వావ్ ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గని సుమ తల్లి..!

బుల్లితెర పై మోస్ట్ పాపులర్ యాంకర్ గా ఇప్పటికి కొనసాగుతూ వస్తుంది సుమ. ఈమె గురించి ప్ర‌త్యేకమయిన ప‌రిచ‌యమ అవసరం లేదు. ఈమె అందరికి బాగా సుపరిచితమే. త‌న మాట‌ల‌ వాక్చాతుర్యంతో అందరి మనసులను దోచుకుంటుంది సుమ. తాజ‌గా సుమ తల్లిగారి 79 ఏళ్ల వ‌య‌స్సులో కూడా చాలా హుషారుగా ఉంటూ, ఎంతో ఉత్సాహంగా వ్యాయామం, క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఒక వీడియో సుమ షేర్ చేసింది. ఏ వ‌య‌స్సులో అయినా మన మనస్సు , […]

నందమూరి స్టార్ట్స్ తో మల్టీ స్టారర్ సినిమా..?

నంద‌మూరి హీరోల‌ నుండి మ‌ల్టీస్టార‌ర్ వస్తే చూడాల‌ని ఫాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎప్పటినుండో నందమూరి అభిమానులంతా ఆస‌క్తిగా ఈ ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తున్నారు. త్వరలోనే వారి క‌లను తీర్చేందుకు అనీల్ రావిపూడి అంతా పక్కా ప్లాన్ చేసి రెడీ అయినట్లు సమాచారం. దర్శకుడు అనీల్ రావిపూడి ఇప్ప‌టికే వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఫ్ 2 అనే చిత్రాన్ని చేశారు. ఇప్పుడు ఎఫ్ 3 కూడా చేస్తున్నాడు. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ […]

జూ పార్క్ లో కరోనా కలకలం..?

కరోనా వైర‌స్ రెండోవేవ్ రోజు రోజుకు తీవ్ర రొఊపం దాలుస్తుంది. రోజు రోజుకు మ‌న‌షుల్లోనే కాకుండా ఇప్పుడు ఈ ప్రాణాంతకమయిన కరోనా వైర‌స్ తాజాగా జంతువులో కూడా వ్యాపించింది. అమెరికాలో క‌రో్నా మొద‌టి ద‌శ‌లో ఉన్నప్పుడు మొదటిసారిగా ఓ పులికి సోకినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ కరోనా మ‌హమ్మ‌రి మొదటి సారిగా ఏకంగా 8 సింహాలకు సోకింది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఈ ఘ‌ట‌న నమోదు అయింది. అసలు వివ‌రాల్లోకి వెళ్తే, […]

కరోనా ఎఫెక్ట్: ఐపిఎల్ – 14 సీజన్ నిరవధిక వాయిదా..!

ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. అలాగే రోజురోజుకీ ఐపీఎల్ లో ఉన్న ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ ఎక్కువ అవడంతో తాజాగా ఐపీఎల్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐపీఎల్ 14 సీజన్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా దీనిపై ప్రకటన జారీ చేశారు. ఒకవైపు దేశంలో కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్న గాని ఐపీఎల్ యాజమాన్యం, అలాగే బిసీసీఐ ఎన్నో జాగ్రత్తల నడుమ ఐపీఎల్ ఆటగాళ్లను […]

ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసిన `పుష్ప‌`రాజ్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించబోతున్నారు. ఇక పుష్ప‌రాజ్‌ను ప‌రిచయం చేస్తూ బ‌న్నీ బ‌ర్త్‌డే నాడు పుష్ప‌ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్రం యూనిట్‌. అయితే తాజాగా ఈ టీజ‌ర్ ఫస్ట్ అండ్ […]

కూలిన మెట్రో ఫ్లైఓవర్‌.. ఎక్కడంటే..?

మెక్సికోలో మెట్రో రైలుకి ప్రమాదానికి గురి అయింది.సోమవారం రోజున మెట్రో ఫ్లైఓవర్‌ నుండి రోజులానే ఫాస్ట్ గా వెళుతున్న రైలు ఫైఓవర్‌ హఠాత్తుగా కూలిపోంది. దీంతో రోడ్డు పై అటుగా వెళ్తున్న కొన్ని కార్ల పై మెట్రో రైలు పడిపోయింది. ఈ ఘటనలో 13 మంది చనిపోగా,70 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. సహాయక సిబ్బంది వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన పై మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్బామ్ స్పందిస్తూ, మెట్రో […]

`అఖండ` ఫస్ట్ సింగిల్‌కు రంగం సిద్ధం..?!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా ప్రగ్యా జైస్వాల్ న‌టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. ఇటీవల వదిలిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ సింగిల్ రాబోతోంద‌ట‌. ప్ర‌స్తుతం చిత్ర యూనిట్ ఫ‌స్ట్ సింగిల్‌కు రంగం సిద్ధం చేస్తున్నార‌ని.. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పటికే థమన్ ఇచ్చిన అవుట్ […]

రాకేష్ మాస్టర్ ఇంటిపై దాడి..!?

టాలీవుడ్ లో డాన్స్ కొరియోగ్రాఫర్ అయిన రాకేష్ మాస్టర్ అటు ఇండస్ట్రీలో ఇంకా బయట కూడా ముక్కుసూటి మనిషి అని పేరు ఉంది ఆయనకి. వాటి వల్లే తరచు వివాదాలలో చిక్కుకుంటారు రాకేష్ మాస్టర్. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో శ్రీ కృష్ణుడి పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయగా, ఆయన పై కేసు నమోదు అయింది. 9 నెలలకి ముందు ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో యాదవుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడి పై వ్యాఖ్యలు చేశాడు […]