మహిళకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!?

మహిళల కోసం ఇప్పటికే పలు పథకాలను తీసుకొచ్చింది ఏపి రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఏపి రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరి మహిళలు మొబైల్‌ ఫోన్‌ కొన్నవారికి, 10 శాతం రాయితీ ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మహిళలకు ఈ బహుమతిని ఇస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 8వ తేదీ సోమవారం రోజు మొబైల్‌ ఫోన్‌ కొనుకొని, దిశ యాప్‌ను […]

బెంగాల్‌లో జేపీ న‌డ్డా శ‌ప‌థం.. ఏమిటంటే..?

ఇటీవ‌ల ప‌శ్చిమ‌బెంగాల్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘోర‌ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. అధికారంలోకి వ‌స్తామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన కాషాయ‌ద‌ళం ఆశించిన స్థాయిలో సీట్ల‌ను సాధించ‌లేక‌పోయింది. టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ చేతిలో ఘోర ప‌రాభ‌వాన్ని పొందింది. ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ అనుస‌రించిన దాడులను ఎన్నిక‌ల అనంత‌రం టీఎంసీ నేత‌లు కొన‌సాగిస్తున్నారు. వ‌రుస‌గా బీజేపీ క్యాడ‌ర్‌పై దాడుల‌కు పూనుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ హ‌డావుడిగా బెంగాల్‌లో ప‌ర్య‌టించారు. మ‌మ‌తాబెన‌ర్జీ మూడోసారి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రోజునే ఆయ‌న […]

ravi teja

ఖిలాడి మూవీ విడుదల వాయిదా..?

టాలీవుడ్ మాస్ హీరో రవితేజ హీరోగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ మూవీ ఖిలాడి. ప్లే స్మార్ట్ అనేది ఈ మూవీ టాగ్ లైన్. రవితేజ మరోకసారి ద్విపాత్రాభినయం చేస్తున్న చితం ఇది. జయంతీలాల్ సమర్పణలో కోనేరు సత్యనారాయణ హవీష్ ప్రొడన్స్ పతాకం పై ఈ మూవీ తెరకెక్కుతుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ చిత్రంలో భాగస్వామి కావటం మరో విశేషం. అసలు అంతా బాగుంటే ఈ చిత్రాన్ని మే 28న […]

బ‌న్నీ కోసం స్పెష‌ల్ దోస వేసిన కూతురు..వీడియో వైర‌ల్‌!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లె క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఐదారు రోజుల నుంచి బన్నీ హోమ్‌ క్వారంటైన్‌కు పరిమితయ్యారు. ఇక తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్రమంగా కోలుకుంటున్నాని కూడా తెలిపారు. అయితే క్వారంటైన్ లో ఉంటున్న బ‌న్నీకి ఆయ‌న కూతురు అర్హ స్పెష‌ల్ దోస వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన బ‌న్నీ.. నా కుమార్తె చేసిన ప్రత్యేక దోసాను నేను ఎప్పటికీ మరచిపోలేను అంటూ కామెంట్ చేశారు. ప్ర‌స్తుతం […]

హ‌నీమూన్ కోసం కొడుకును అమ్మిన తండ్రి..!

పిల్లల కోసం త‌ల్లిదండ్రులు ఎంతో త‌పిస్తారు. వారి బాగుకోసం జీవితాల‌ను సైతం త్యాగం చేస్తుంటారు. కానీ ఓ తండ్రి మాత్రం త‌న సుఖం కోసం కొడుకునే బేరానికి పెట్టాడు. రెండో భార్యతో క‌లిసి హనీమూన్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేయడం కోసం రెండేళ్ల కుమారుడిని విక్ర‌యించాడు. విషయం కాస్త పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘ‌ట‌న చైనాలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. చైనాలోని జెజియాంగ్‌కు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం కాగా, […]

త్రివిక్ర‌మ్ సినిమాకు మ‌హేష్ భారీ రెమ్యున‌రేష‌న్?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వాటి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇది పూర్తి కాగానే స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు మ‌హేష్‌. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను ఈ నెల 31వ […]

దృశ్యం 2 హిందీ రీమేక్‌లో హీరో ఎవరు..?

మోహ‌న్ లాల్, మీనా ప్ర‌ధాన పాత్ర‌లో జీతూ జోసెఫ్ తెర‌కెక్కించిన సినిమా దృశ్యం 2. క‌రోనా కార‌ణంగా మూవీ థియేటర్స్ మూతపడి ఉండటం వల్ల ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యి ఘన విజ‌యం పొందింది. చివరికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లను కూడా ఈ చిత్రం అందుకుంది. కాబట్టి ఇప్పుడు ఈ చిత్రాన్ని ప‌లు భాష‌ల‌లో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగులో రీమేక్ చేశారు. తెలుగు రీమేక్ లో వెంక‌టేష్‌, మీనా ప్ర‌ధాన పాత్ర‌లో నటించారు. […]

మేయ‌ర్ నియామ‌కానికి టీఆర్ ఎస్ ప‌రిశీల‌కులు వీరే..!

ఇటీవ‌ల జ‌రిగిన రెండు మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, ఐదు మున్సిపాల్టీల్లో టీఆర్ ఎస్ ఘ‌న విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌కు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ది. రెండు మున్సిపల్ కార్పోరేషన్లకు మేయర్ డిప్యూటి మేయర్ల ను, ఐదు మున్సిపాలిటీలకు శుక్ర వారం జరిగే చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు పార్టీ త‌ర‌పున పరీశీలకుల పేర్ల‌ను ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల పరిశీలకులుగా మంత్రులు అల్లోల […]

చ‌ర‌ణ్‌-శంక‌ర్ సినిమా.. రంగంలోకి మ‌రో స్టార్ హీరో!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో చ‌ర‌ణ్ ఓ సినిమా చేయబోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. జూలై నుంచి ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే తాజా సమాచారం ప్ర‌కారం.. […]