టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ కి చాలా మంది అభిమానులే ఉన్నారు. విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ ఈ హీరో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా ఈయన ఓ సినిమాకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో వరుణ్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఆ డైరెక్టర్ చెప్పిన స్టోరీలైన్ విన్న వరుణ్ నచ్చిన వెంటనే కథకు ఓకే చెప్పినట్లు […]
Category: Latest News
మంచు ఫ్యామిలీతో సూపర్ స్టార్ ..!
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ ను షేర్ చేసిన గంట వ్యవధిలోనే బాగా వైరల్ అయ్యింది. రజనీ తాజా చిత్రం ‘అన్నాత్తే’ హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దాదాపు 35 రోజుల షెడ్యూల్ ఈరోజుతో పూర్తైంది. షూటింగ్ ముగిసిన వెంటనే తన ప్రియ మిత్రుడు మోహన్ బాబు ఇంటికి రజనీ […]
కరోనా రోగుల కోసం విరాట్ జంట సహాయం..!
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో పరిస్థితి రోజు రోజుకు విషమంగా మారుతోంది. అటువంటి సమయంలో కరోనా భాదితుల కోసం భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇంకా ఆయన సతీమణి అనుష్క శర్మ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ కెట్టో ద్వారా నిధులు సేకరించడం ప్రారంభించారు. ఈ ఫండింగ్ ద్వారా రూ. 7 కోట్ల రూపాయలను సేకరించాలని వారిద్దరూ నిర్ణయించారు. కానీ ఇంకా విరాళాల సేకరణకు రెండు రోజులు గడువు ఉండగానే రూ. 11 కోట్లకు దగ్గరగా విరాళాల […]
బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసిన రెజీనా?
శివ మనసులో శృతి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన రెజీనా కాసాండ్రా.. కొత్త జంట సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని హిట్లను కూడా ఖాతాలో వేసుకుంది. కానీ, ప్రస్తుతం రెజీనా కెరీర్ పూర్తిగా డల్ అయిపోయింది. వరస ఫ్లాపులతో సతమతమవుతున్న రెజీనాకు పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. దీంతో హీరోయిన్‌గా కాకుండా విలన్‌గా కూడా పలు చేత్రాలు చేసింది. అయినప్పటికీ.. ఈ అమ్మడు గ్రాఫ్ పెరగలేదు. రెజీనా ప్రస్తుతం తెలుగులో నేనేనా అనే […]
ఆ విషయంలో పూరి చాలా మంచోడంటున్న నటి హేమ..!
నటి హేమ అంటే చాలా మందికి తెలుసు. టాలీవుడ్ సినిమాలో ఆమె బ్రహ్మానందంతో పండించిన సీన్స్ ఇప్పటికీ చాలా మంది మరిచిపోకుండా ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో వదిన, భార్య, అక్క పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియా ద్వారా ఈమె తన జీవితంలోని విషయాలను అప్పడప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో తనకున్న అనుబంధాన్ని తెలిపింది. పూరి […]
దర్శకులకు తలనొప్పిగా మారిన అనుష్క..కారణం అదేనట?
అనుష్క శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన అనుష్క.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అరుంధతి చిత్రం తర్వాత లేడీ ఓరియంటెండ్ సినిమాలంటే దర్శక, నిర్మాతలకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు అనుష్కదే. ఈ క్రమంలోనే పంచాక్షరి, సైజ్ జీరో, భాగమతి, నిశ్శబ్ధం వంటి సినిమాలు చేసింది అనుష్క. కానీ, ఇవేమి ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. అదే సమయంలో అనుష్క […]
కరోనాను అంతం చేసే మాస్క్ వచ్చేసింది!
కరోనాను అంతం చేయడానికి మాస్కులు, శానిటైజర్లు వాడుతున్న విషయం తెలిసిందే. అయితే మాస్కులు ఎన్ని రకాలు వాడినప్పటికీ కరోనా అనేది కొంత మందిని వదలడం లేదు. దీంతో శాస్త్రవేత్తలు ఆ దిశగా పరిశోధనలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇంటర్ విద్యార్థిని ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు మాస్క్ అంటే కరోనా సోకకుండా కాపాడే ఆయుధంగా భావిస్తున్నాం. కానీ తాజాగా కరోనా వైరస్ ను చంపే మాస్కు కూడా వచ్చింది. 12వ తరగతి విద్యార్థిని దీనిని […]
టీఎన్ఆర్ కుటుంబానికి అండగా ప్రముఖ డైరెక్టర్!
ముఖ జర్నలిస్ట్, యూట్యూబ్ యాంకర్, నటుడు టీఎన్‌ఆర్(తుమ్మల నరసింహా రెడ్డి) కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం వార్త సినీ ప్రముఖులను, జర్నలిస్ట్‌లను తీవ్రంగా కల్చివేసింది. ఈ క్రమంలోనే టీఎన్ఆర్ కుటుంబానికి పలువురు ప్రముఖులు ఆర్థిక సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రూ.లక్ష, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు రూ.50 వేలు టీఎన్ఆర్ కుటుంబానికి అందించారు. తాజాగా ప్రముఖ దర్శకుడు మారుతి కూడా రూ. 50 వేల రూపాయలను టీఎన్ఆర్ […]
పెళ్లికి ముందే ప్రియుడితో శ్రుతిహాసన్ రచ్చ..ఫొటోలు వైరల్!
శ్రుతి హాసన్.. పరిచయం అవసరం లేని పేరు. లాంగ్ గ్యాప్ తర్వాత క్రాక్ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. శ్రుతి ఫుల్ జోష్‌లో ఉంది. ఇక ప్రస్తుతం ఈమె ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోంది. సినిమా విషయాలు పక్కన పెడితే.. శ్రతి ప్రముఖ ఆర్టిస్ట్ శంతను హజరికాతో ప్రేమలో ఉన్న సంగతి […]









