సినీ ఇండస్ట్రీలో రోజుకో విషాదం చోటుచేసుకుంటూ ఉంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు..ఇలా చాలా మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు. నిజామాబాద్‌కు చెందిన టిఆర్‌ఎస్ నాయకులు, ప్రముఖ సినీ నటి కీర్తి రెడ్డి తండ్రి కేశ్‌పల్లి (గడ్డం) ఆనంద్ రెడ్డి (60) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమాశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆనంద్ రెడ్డికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆనంద్ రెడ్డి […]
Category: Latest News
మత్స్యకారులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు రాష్ట్రంలో ఇరవై వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నారు. ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ జగన్ సర్కార్ సంక్షేమ పథకాల అమలులో ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. తాజాగా మత్స్యకారులకు సీఎం జగన్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వరుసగా మూడో […]
ఇండస్ట్రీలో విషాదం.. యువ రచయిత మృతి..!
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు. మరికొందరు కరోనాతో పోరాడి నిలబడుతున్నారు. ఇంకొందరు కరోనాతో పోరాడలేక తనువు చాలిస్తున్నారు. దీంతో రోజుకో విషాద వార్త సీని ఇండస్ట్రీ నుంచి వినాల్సి వస్తోంది. ఇటీవలే ప్రముఖ యాంకర్ టీఎన్ఆర్ కరోనాతో కన్నుమూయగా.. ఆయన మరణవార్త మరిచిపోకముందే టాలీవుడ్‌కు మరో చేదు వార్త అందింది. యువ దర్శకుడు, రచయిత నంద్యాల రవి కరోనాతో కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స […]
ఈద్ సందర్భంగా స్పెషల్ వీడియో షేర్ చేసిన బాలయ్య!
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అందరూ ఎంతో పరమ పవిత్రంగా జరుపుకునే పండుగ ఈద్ ఉల్ ఫితర్. రంజాన్ మాసం ముగింపు రోజుగా ఈ పండగను చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నేడు ముస్లింలంతా ఈద్ ను జరుపుకుంటున్నారు. అయితే కరోనా కారణంగా.. ఎప్పటిలా మసీదులు, దర్గాలకు వెళ్లకుండా ఎవరిళ్లలో వారే ఉంటూ భక్తిశ్రద్ధలతో ఈద్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ముస్లిమ్ సోదరులకు నట సింహా నందమూరి బాలకృష్ణ స్పెషల్ వీడియో ద్వారా ఈద్ పండగ శుభాకాంక్షలు తెలియజేసారు. `ముస్లిం […]
ప్రభుదేవాపై శ్రీరెడ్డి టార్గెట్..నాశనం చేశాడంటూ షాకింగ్ కామెంట్స్!
సల్మాన్ ఖాన్, దిశా పటానీ జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం రాధే. ఈ చిత్రాన్ని ఈద్ పండగ సందర్భంగా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5లో విడుదల చేశారు. భారీ అంచనాల నడుము విడుదలైన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. రొటిన్ మాస్ మసాలా రివేంజ్ స్టోరీని సల్మాన్ ఖాన్‌తో ప్రభుదేవా తెరకెక్కించాడని నెటిజన్స్ తమదైన రివ్యూలు ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంపై సంచలన తార శ్రీ రెడ్డి కూడా రివ్యూలో […]
అభిమానులకు ఊరటనిచ్చిన ఎన్టీఆర్..త్వరలోనే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. నేను బాగానే ఉన్నానని ఎన్టీఆర్ తెలిపాడు. అయినప్పటికీ, ఎన్టీఆర్ అభిమానులు కలవరపడుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఎన్టీఆర్.. ఈరోజు రంజాన్ పర్వదినం కావడంతో ముస్లింలకు సోషల్ మీడియా ద్వారా ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తన ఆరోగ్యంపై కూడా స్పందించి.. ఫ్యాన్స్‌కు కాస్త […]
కరోనా బాధితులకు ప్రముఖ డైరెక్టర్ అపన్నహస్తం!
సెకెండ్ వేవ్‌లో కరోనా ఎంత వేగంగా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారి కాటుకు ప్రతి రోజు వేల మంది బలైపోతుండగా.. లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఈ సెకెండ్ వేవ్‌లో హాస్పటల్స్‌లో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి తరుణంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా ప్రముఖు తమిళ దర్శకుడు మురుగుదాస్ కూడా కరోనా బాధితులకు అపన్నహస్తం అందించారు. కరోనా రిలీఫ్ ఫండ్ కింద […]
దర్శకులను ఇరకాటంలో పెడుతున్న సోనూసూద్ ఇమేజ్!?
రీల్ లైఫ్‌లో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్.. రియల్ లైఫ్‌లో మాత్రం సూపర్ హీరో అనిపించుకున్నాడు. కరోనా ఫస్ట్ వేవ్‌లో ఎందరో వలస కార్మికులకు అండగా నిలిచిన సోనూ.. సెకెండ్ వేవ్‌లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కరోనా బాధితులను ఆదుకుంటున్నారు. హాస్పిటల్ బెడ్, ఆక్సిజన్, మందులు, డబ్బు సహాయం..ఇలా ఏది కావాలని అడిగినా నిమిషాల్లో అరెంజ్ చేస్తూ దేశ ప్రజల పాలిట దేవుడయ్యాడు. ఈ క్రమంలోనే సోనూ ఇమేజ్ తారా స్థాయికి చేరుకుంది. అయితే […]
మరోసారి నాగార్జునతో జతకట్టబోతున్న అనుష్క?!
టాలీవుడ్ సూపర్ హిట్ జోడీల్లో నాగార్జున, అనుష్క శెట్టి జోడి ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు చాల సినిమాలే వచ్చాయి. ఎన్ని సినిమాలు వచ్చినా.. నాగ్-అనుష్క జోడి అంటే అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. వీరిద్దరూ మరోసారి జతకట్టబోతున్నారట. ఇటీవలె వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాగ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ్ డిటెక్టివ్‌గా కనబడనున్నాడట. ఇక ఇప్పటికే […]









