స‌మంత‌పై మండిప‌డుతున్న తమిళియన్స్..ఏం జ‌రిగిందంటే?

అక్కినేని వారి కోడ‌లు స‌మంత‌పై త‌మిళియ‌న్స్ మండిప‌డుతున్నారు. అందుకు కార‌ణం ది ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలరే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. గ‌తంలో వ‌చ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్‌గా ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు. ఈ సిరీస్‌లో స‌మంత కూడా కీల‌క పాత్ర పోషించింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ జూన్ 4న […]

ప్ర‌భాస్ మూవీలో ఆ స్టార్ హీరో భార్య‌కు బంప‌ర్ ఛాన్స్‌?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ ప్ర‌భాస్‌కు జోడీగా న‌టిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స‌తీమ‌ణి, హీరోయిన్ జ్యోతిక ఓ కీల‌క పాత్ర పోషించ‌బోతోంద‌ట‌. ఈ […]

వ్యాక్సినేషన్ విషయంలో కొత్త మార్గదర్శకాలు

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖకు నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటిని ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం.. అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం..కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారు నెగెటివ్ వచ్చిన 3 నెలల తర్వాతే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫస్ట్ డోస్ తీసుకున్న వారికి కరోనా వస్తే వారికి పూర్తిగా తగ్గిన తర్వాతే మళ్లీ సెకండ్ డోస్ తీసుకోవాలి. వ్యాధి నుంచి […]

చిక్కులో పడ్డ ప్రముఖ హీరోయిన్..?

ప్ర‌భాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో రెండవ హీరోయిన్‌గా న‌టించిన సంజ‌నా గ‌ల్రానీ తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ సినిమాల్లో న‌టించి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే మాదక ద్రవ్యాల కేసుని ఎదుర్కొంటున్న ఈ అమ్మడిపై మరో కేసు నమోదైంది. అదీకూడా బెంగుళూరు కోర్టు ఆదేశం మేరకు బెంగుళూరు కబ్బన్‌ పార్క్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2019 డిసెంబరు 24న కన్నడ చిత్ర నిర్మాత వందన జైన్‌ కిస్మస్‌ పండగను పురస్కరించుకుని కొంతమంది సినీ సెలెబ్రిటీలకు ఓ […]

ఆహా ఓటిటిలో సాయి పల్లవి సినిమా..?

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సినిమా ‘అథిరన్’.. ‘అనుకోని అతిథి’ పేరుతో డబ్బింగ్ చేసి తెలుగు ఓటీటీ ఆహాలో రిలీజ్ చేసేందుకు డేట్స్ ఫిక్స్ చేస్తూ తాజాగా పోస్టర్ వదిలారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు వివేక్ దర్శకత్వం వహించగా మే 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. కేరళలో 1970లలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్‌గా నిలిచింది. […]

హైకోర్ట్ కి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు..?

ఏపీ ఆక్సిజన్ అందక చాలా మంది కరోనా రోగులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రం రాష్ట్రానికి సహకరించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. కోవిడ్ నియంత్రణపై గుంటూరుకి చెందిన సామాజిక కార్యకర్త జర్నలిస్ట్ తోట సురేష్ బాబు, ఏపీ సిఎల్ఏ, ఐలు, సుమోటో పిటిషన్ లపై విచారణ జరిగింది. కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయన్న రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా కేంద్రం […]

ఆక‌ట్టుకుంటున్న సుధీర్ `గాలోడు` ఫ‌స్ట్ లుక్‌!

ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా సూప‌ర్ పాపుల‌ర్ అయిన సుడిగాలి సుధీర్‌.. కేవ‌లం క‌మెడియ‌న్‌గానే కాకుండా యాంక‌ర్‌గా కూడా బుల్లితెర‌పై స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. టీవీ షోల‌తో ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతున్న సుధీర్‌.. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోయినా.. న‌ట‌న ప‌రంగా సుధీర్‌కు మంచి మార్కులే ప‌డ్డారు. ఇక ఈయ‌న తాజా చిత్రం గాలోడు. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం […]

మహేష్ ఇంటి ముందు పెరిగిన‌ బందోబస్తు..కార‌ణం అదే?!

ప్ర‌స్తుతం సెకెండ్ వేవ్ రూపంలో క‌రోనా వైర‌స్ దేశ‌వ్యాప్తంగా స్వ‌యం విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ఇక సినీ తార‌లంద‌రు కూడా క‌రోనా బారిన ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వ‌రుణ్ తేజ్‌, అనిల్ రావిపూడి, త‌మ‌న్నా, పూజా హెగ్డే, సోనూసూద్‌, నివేదా థామస్, దిల్ రాజు, జెనీలియా, ర‌కుల్ ప్రీత్ సింగ్, రాజ‌మౌళి ఇలా ఎంద‌రో క‌రోనా బారిన […]

వారి కోసం అనుష్క శర్మ కీలక సమాచారం..?

బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఈమధ్యే ఓ ఆడబిడ్డకు వారు జన్మనిచ్చారు. దేశంలోని ప్రజలు ఎప్పుడు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న విరుష్క దంపతులు సాయం చేయడానికి ముందుకు వస్తుంటారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో వారు మరోసారి ముందుకు వచ్చి ఫండ్స్ కలెక్ట్ చేశారు. తాజాగా […]