కరోనా సెకెండ్ వైవ్ ఎంత ఉధృతంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారి ధాటికి ప్రతి రోజు వేలాది మంది మృత్యువాత పడుతుండగా.. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇక తాజాగా వివాస్పద దర్శకుడు రామ్ గోపల్ ఇంట్లో కరోనా తీవ్ర విషాదాన్ని నింపింది. రామ్ గోపాల్‌వర్మకు వరుసకు సోదరుడైన పి. సోమశేఖర్ ఆదివారం కరోనాతో మరణించారు. నిర్మాత, దర్శకుడు అయిన పి. సోమ్ శేఖర్ తన తల్లికి కరోనా సోకడంతో ఆమెను జాగ్రత్తగా […]
Category: Latest News
కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ టీమ్..నివేదికపై పెరుగుతున్న ఉత్కంఠ!
కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ.. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేస్తున్న ఆయుర్వేద మందుపైనే అందరి చూపు పడింది. దేశమంతటా ఈ మందు గురించే చర్చించుకుంటున్నారు. కరోనాను నయం చేస్తుందని ప్రచారం జరగడంతో.. అందరూ ఈ మందు కోసం ఎగబడ్డారు. అయితే ప్రజల భద్రత దృష్ట్యా ఈ మందు పంపిణీని నిలిపివేయాలని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై ఆయుష్ శాఖతో పాటు ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే ఆయుష్ ప్రతినిధులు ఈ మందుపై పాజిటివ్‌గా […]
కరోనా దెబ్బకు విమానంలోనే వివాహం..వీడియో వైరల్!
ప్రస్తుతం కరోనా వైరస్ వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా సెకెండ్ వేవ్‌లో ఈ మహమ్మారి విరుచుకుపడుతుండడంతో.. ప్రజలు అస్తవ్యస్తలు పడుతున్నారు. ఇక మనశ్శాంతి లేకుండా చేస్తున్న ఈ మాయదారి వైరస్ పెళ్లిళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడగా.. కొందరు మాత్రం ముహూర్తాలు ఉండవేమోనని మమ అనిపించుకుంటున్నారు. తాజాగా మధురైకి చెందిన రాకేష్, దక్షిణలు పెళ్లి చేసుకున్నారు. ఇందలో వింతేం ఉంది అని […]
ప్రభాస్‌కు విలన్‌గా మారనున్న బాలీవుడ్ హీరో?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో సలార్ ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా బ్రేక్ తీసుకుంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం […]
లేడీ బాస్ గా రాయ్ లక్ష్మీ..?
ప్రముఖ హీరోయిన్ రాయ్ లక్ష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పుడూ హాట్ హాట్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ హాట్ భామ బ్లాక్ డ్రెస్ లో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు రాయ్ లక్ష్మీ పరిచయమైంది. ప్రస్తుతం ఈ కన్నడ భామ తెలుగు, తమిళం, మలయాళం, […]
మంచి మనసు చాటుకున్న స్టార్ సింగర్..!
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఆక్సిజన్ కొరతతో ఇబ్బందిపడుతున్నారు. ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు మృతిచెందిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇలాంటి సమయాల్లో చాలా మంది ప్రముఖులు ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడానికి, ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తేవడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా ప్రముఖ తెలుగు సింగర్ స్మిత కరోనా రోగులకు సాయం అందించడానికి ముందుకొచ్చారు. గతంలో ఆమె స్థాపించిన ఏఎల్ఏఐ […]
రాఘవేంద్రరావుకి చిరు స్పెషల్ విషెష్..!
తెలుగు సినీ పరిశ్రమలోని లెజెండరీ దర్శకుల్లో ఒకరైన కె.రాఘవేంద్రరావు ఈరోజు పుట్టినరోజును జరువుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘రాఘవేంద్రరావు సినీ ప్రస్థానంలో హీరోగా ఎక్కువ సినిమాలు చేసిన వాడిగా నాకు ఒక ప్రత్యేకత లభించింది. మా ఇద్దరి కాంబినేషన్ చాలా స్పెషల్. ఆయన నా స్టార్ డం ను, కమర్షియల్ స్థాయిని పెంచారు. తెలుగు సినిమాల్లో అపురూపంగా నిలిచే జగదేకవీరుడు… లాంటి సినిమాను ఆయన […]
ఈపాస్ లేకుండా బయటకొచ్చిన హీరో..చివరికి..?
లాక్ డౌన్ సమయంలో ఈ పాస్ లేకుండా బయటకు వచ్చారని టాలీవుడ్ హీరో నిఖిల్ వాహనాన్ని పోలీసులు ఆపారు. కరోనా కట్టడికి తెలంగాణలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ సమయంలో ఎవరూ బయటకు వచ్చినా ఈ పాస్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ నేపథ్యంలో అత్యవసర మందులను అందజేయడం కోసం హీరో నిఖిల్ కారులో వెళ్తుండగా పోలీసులు అతన్ని ఆపేశారు. ఈ విషయాన్ని హీరో నిఖిల్ సోషల్ […]
అంత బాగుంది.. కానీ చివర్లో ట్విస్ట్ అదుర్స్ : పూరి
కరోనా వల్ల దేశ పరిస్థితులు బాగా మారిపోయాయి. కరోనా సోకి చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి తరుణంలో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఓ సంచలన విషయం తెలిపారు. అయితే ఆ తర్వాత అందులో ఓ ట్విస్ట్ కూడా ఇచ్చారు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్ వల్ల చాలా మంది తాము ఉన్న చోటు కాకుండా వేరే ప్రాంతానికి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. ఇటువంటి వారు ఇతర దేశాలకు వెల్లాలంటే ఓ మార్గం ఉంది. చాలా […]